అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today March 5th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రణవీర్‌, మనోహరిని నిలదీసిన అమర్‌ – కాళీని పట్టిచ్చిన మంగళ

Nindu Noorella Saavasam Today Episode: మనోహరి, రణవీర్‌ వాళ్ల ఇంటికి వెళ్లిందన్న నిజం అమర్‌ తెలుసుకోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Nindu Noorella Saavasam Serial Today Episode:   మనోహరి ఎలాగైనా అమర్‌ సీసీటీవీ పుటేజ్‌ చూడకుండా ఆడ్డుకోవాలని అలాగే అంజును చంపేయాలని డిసైడ్‌ అవుతుంది. అందరూ పడుకున్నాక అంజు రూంలోకి వెళ్తుంది. అంజు చూసి తనలో తాను మాట్లాడుకుంటుంది.

మను: సారీయే పొట్టి నువ్వెప్పుడు నాకు అనుకూలంగానే ఉన్నావు. కానీ ఉండకూడని ప్లేస్‌లో ఉండి చూడకూడదని నిజాలు చూసేశావు. నేను బతకాలంటే నువ్వు చావాలి. నువ్వేం టెన్షన్‌ పడకు ముందు నువ్వు వెళ్లు తర్వాత మీ అమ్మను పంపిచేస్తాను. ఇద్దరు ఎం చక్కా పైన కలిసుంటే కలదు సుఖం అని పాటలు పాడుకోండి.

 అంటూ దిండు తీసుకుని  అంజును చంపేయాలని చూస్తుంది. ఇంతలో భాగీ డోర్‌ ఓపెన్‌ చేసుకుని వస్తుంది. మనోహరి.. దిండు తీసి అంజు తల కింద పెడుతుంది.

భాగీ: ఏం చేస్తున్నావు మనోహరి.. అంజు దగ్గర ఏం చేస్తున్నావు.

మనోహరి: అది అంజు దగ్గర ఎవ్వరూ కనిపించలేదు

భాగీ: ఆ అందుకని ఏం చేయడానికి వచ్చావు

మనోహరి: ఏం చేయడానికి వస్తారు. పక్కనే ఉండి చూసుకుందామని వచ్చాను

భాగీ: అవునా..? అయితే నీ సేవలు ఇక్కడ ఎవ్వరికీ అవసరం లేవు బయటకు వెళ్లు ఏంటి అలా చూస్తున్నావు. నిన్ను నమ్మి స్పృహలో లేని అంజును వదిలేస్తానని  ఎలా  అనుకున్నావు వెళ్లు.. ఇంకొక్కసారి ఇటు రాకు

మనోహరి: హెల్త్‌ బాగాలేని అంజును చూసుకోవడం రాదు కానీ నేను వచ్చి చూసుకుంటుంటే నన్ను అంటున్నావా..? నీ ఖర్మ

భాగీ: ఉన్నట్టుండి అంజు మీద మను ఇంత ప్రేమ చూపిస్తుందంటే.. నమ్మబుద్ది కావడం లేదు.. ఏదో ప్లాన్‌ చేసి వచ్చి ఉంటుంది

 అని మనసులో అనుకుంటుంది భాగీ. రణవీర్‌ ఇంట్లో సీసీటీవీ పుటేజీ చూసిన అమర్‌ బయటకు వచ్చి రణవీర్‌ మాటలే గుర్తు చేసుకుంటుంటాడు.

రాథోడ్‌: రాథోడ్‌ ఏం ఆలోచిస్తున్నారు సార్‌..

అమర్‌: రణవీర్‌ మాటల్లో తడబాటు.. కళ్లల్లో కంగారు చూస్తుంటే ఏదో దాస్తున్నాడు అనిపిస్తుంది రాథోడ్‌. అదేంటో అర్థం కావడం లేదు. ఇందాక అడిగినప్పుడు మనోహరి అసలు ఇక్కడికి వచ్చింది అన్న విషయమే చెప్పలేదు. పైగా పుటేజీలో మనోహరి ఎంట్రీ ఉంది కానీ ఎగ్జిట్‌ లేదు. ఎందుకు అని అడిగితే రణవీర్‌ దగ్గర ప్రాపర్‌ ఆన్సర్‌ లేదు. ఈ డాట్స్‌ ను ఎలా కరెక్ట్‌ చేయాలా అని ఆలోచిస్తున్నాను

పక్కనే పడిపోయిన కాళీ ఫోన్‌కు మంగళ కాల్ చేస్తుంది. రాథెడ్‌ వెళ్లి ఫోన్‌ తీసుకొస్తాడు.

రాథోడ్‌: సార్‌ అక్కా అని కాలింగ్‌ వస్తుంది…?

అమర్‌: రాథోడ్‌ ఈ ఫోన్‌ తీసుకెళ్లి స్టేషన్‌లో కానిస్టేబుల్‌ కు ఇచ్చి ఎవరిదో కనుక్కోమని చెప్పు..

రాథోడ్‌: సార్‌ మళ్లీ అక్కా అని కాల్‌ వస్తుంది. ఎవరో ఎమర్జన్సీ ఉందేమో..?

అమర్‌: రాథోడ్‌ ఫోన్‌ లిఫ్ట్‌ చేసి స్పీకర్‌ పెట్టి మాట్లాడు..

రాథోడ్‌:  అలాగే సార్‌..

అని రాథోడ్‌ ఫోన్‌ లిఫ్ట్‌ చేయగానే.. మంగళ మాట్లాడుతుంది. ఆమె మాటలు విని అమర్‌, రాథోడ్‌ షాక్‌ అవుతారు. ఫోన్‌ ఎవరు లిప్ట్‌ చేశారో కూడా తెలుసుకోకుండా మంగళ మాట్లాడుతుంది. దీంతో అమర్‌, మంగళ గారు అని పిలుస్తాడు. అమర్‌ వాయిస్‌ విన్న మంగళ షాక్‌ అవుతుంది. వెంటనే కాల్‌ కట్‌ చేస్తుంది. తర్వాత ఫోన్‌ ఓపెన్‌ చేసిన చూసిన అమర్‌ షాక్‌ అవుతాడు. ఆ ఫోన్‌ నుంచి స్టేషన్‌కు తీసుకెళ్లి హ్యాండోవర్‌ చేస్తారు. తర్వాత అమర్‌, రాథోడ్‌ ఇంటికి వస్తారు. రణవీర్‌, మనోహరిని ఇంటికి పిలిచిన అమర్‌ తనకు నిజం ఎందుకు చెప్పలేదని మనోహరిని ప్రశ్నిస్తాడు.  నిన్న రాత్రి కాళీ లాస్ట్‌ గా నీతోనే ఫోన్‌ మాట్లాడాడు.. కాళీ నీకెందుకు ఫోన్‌ చేశాడు. ఫోన్‌ మాట్లాడిన కాసేపటికి నువ్వు చాలాసార్లు కాళీకి తిరిగి ఫోన్‌ చేశావు ఎందుకు..? అని అమర్‌ అడగ్గానే.. మనోహరి షాక్‌ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది. 

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Embed widget