అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today July 9th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రిసెప్షన్‌ హడావిడిలో అమర్‌ - అంజును చంపేందుకు రణవీర్‌ ప్లాన్‌

Nindu Noorella Saavasam Today Episode: వినోద్‌, చిత్రల రిసెప్షన్‌ హడావిడిలో అమర్‌ ఉండగా అంజును చంపేందుకు రణవీర్‌ ప్లాన్‌ చేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: కిచెన్‌లోకి వెళ్లి భాగీని ఓదారుస్తుంటాడు అమర్‌. ఇంతలో బయటి నుంచి కంగారుగా వచ్చిన రాథోడ్‌ గట్టిగా అమర్‌ను సార్‌ అని పిలుస్తాడు. రాథోడ్‌ పిలవడంతో కిచెన్‌లోంచి బయటకు వస్తాడు అమర్‌, భాగీ.

అమర్‌: ఏమైంది రాథోడ్‌ 

రాథోడ్‌:  సార్‌ ఆ ఫోన్‌ ఆన్‌ అయిందట సార్‌ రాము లోకేషన్‌ ట్రేస్‌ చేశాడు

అమర్‌: లొకేషన్‌ ఎక్కడ చూపిస్తుంది రాథోడ్‌

రాథోడ్‌: ప్రస్తుతానికి ఆవిడ ఎక్కడికో వెళ్తున్నారు సార్‌. లొకేషన్‌ రోడ్‌ నెంబర్‌ 6 లో చూపిస్తుంది

అమర్‌: అవునా వెంటనే రామ్‌ను లోకేషన్‌ మనకు షేర్‌ చేయమని చెప్పు.. నువ్వు కారు తీయ్‌

రాథోడ్‌:  ఒకే సార్‌

భాగీ: ఏమైందండి ఎవరిని వెతుకుతున్నారు

అమర్‌: రణవీర్‌ వైఫ్‌ను భాగీ

భాగీ: ఆవిడ ఎవరో తెలిసిందా

అమర్‌: రణవీర్‌ కాల్‌ రికార్డ్‌ తెప్పించమని చెప్పాను కదా

భాగీ: అవునండి చెప్పారు.. అయితే…?

అమర్‌: అందులో ఒక నెంబర్‌తో రణవీర్‌ రోజూ మాట్లాడుతున్నాడు. డీటెయిల్స్‌ కనుక్కుంటే తెలిసింది ఫేక్‌ ఐడీతో ఆ సిమ్‌ తీసుకున్నారు అని సో అదే నెంబర్‌ను ట్రేస్‌ చేస్తున్నాం. సరే భాగీ నేను వెళ్లాలి ఏమైనా తెలిస్తే నీకు కాల్ చేస్తాను

భాగీ: సరే అండి మీరు జాగ్రత్త

అమర్‌ వెళ్లిపోతాడు. కారులో వెళ్తూ రామ్‌తో ఫోన్‌ మాట్లాడుతూ ఆప్‌డేట్‌ తెలుసుకుంటాడు.

అమర్‌: రామ్‌ ఆవిడ ఎక్కడ వెళ్తున్నారు

రామ్‌: సార్‌ మీకు ఆవిడ కరెక్టుగా మీకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నారు.

అమర్‌: ఆ లోకేషన్‌ రాథోడ్‌కు పంపించు

రామ్‌ సరే సార్‌ అంటూ పంపిస్తాడు. భాగీ మనోహరి గురించి ఆలోచిస్తుంది.

భాగీ: నా గెస్‌ కరెక్టు అయితే రణవీర్‌ వైఫ్‌ మనోహరి.. అంటే మనోహరి, రణవీర్‌తో వేరే ఫోన్‌లో టచ్‌లో ఉందన్నమాట. ఆయన రణవీర్ వైఫ్‌ను ఫాలో అవుతున్నారు అనుకుంటే.. ఇంట్లో మను ఉండకూడదు.. మను రణవీర్‌ వైఫో కాదో ఇప్పుడే తెలిసిపోతుంది.

అనుకుంటూ ఇళ్లంతా వెతుకుతుంది మనోహరి కనిపించదు. చిత్ర రూంలోకి వెళ్తుంది.

చిత్ర: చెప్పు భాగీ..

భాగీ: మను ఎక్కడ…?

చిత్ర: తన రూంలో ఉంటుంది. లేదా బాల్కనీలో ఉంటుంది

భాగీ: ఇంట్లో ఎక్కడా లేదు.. బయటకు ఏమైనా వెళ్లిందా.?ఎక్కడికి వెళ్లిందో నీకేమైనా చెప్పిందా..?

చిత్ర: నాకేం చెప్పలేదు.. ఎందుకు..?

భాగీ బయటకు వెళ్తుంది.

భాగీ: కన్ఫామ్‌ ఆయన ఫాలో అవుతుంది మనోహరినే..

ఆటోలో వెళ్తున్న మనోహరి రణవీర్‌ ఇంటికి వెళ్తుంది. వెనకే ఫాలో అవుతున్న అమర్‌ అక్కడికి వచ్చి రణవీర్‌ ఇల్లు చూసి షాక్ అవుతాడు. రణవీర్‌ వైప్‌ రణవీర్‌కు టచ్‌లో ఉందన్నమాట అనుకుంటూ లోపలికి వెళ్తాడు. అమర్‌, రాథోడ్‌ లోపలికి రావడం చూసిన రణవీర్‌, మనోహరి షాక్‌ అవుతారు. వెంటనే మనోహరి లోపలికి వెళ్లి దాక్కుంటుంది. లోపలికి వచ్చిన అమర్‌ రిసెప్షన్‌కు ఇన్వైట్‌ చేయటానికి వచ్చానని చెప్పి తప్పకుండా రావాలని చెప్పి వెళ్లిపోతాడు. రిసెప్షన్‌ కు రెడీ అవుతున్న అమ్ము, ఆరును గుర్తు చేసకుని ఎమోషనల్‌ అవుతుంది. అంజు వచ్చి ఓదారుస్తుంది. మన అమ్మ ఇక్కడే ఉంటుందని చెప్తుంది. అంతా గమనిస్తున్న ఆరు బాధపడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 12th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి మొత్తం విహారి కూతురికే..! కనకంలో కదలిక..!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి మొత్తం విహారి కూతురికే..! కనకంలో కదలిక..!
Godavari Serial Today August 12th: 'గోదావరి' సీరియల్: గౌతమి సూసైడ్ ప్రయత్నం! కల్యాణ్‌కి అరెస్ట్ చేసే సాక్ష్యాలు లభ్యం!
'గోదావరి' సీరియల్: గౌతమి సూసైడ్ ప్రయత్నం! కల్యాణ్‌కి అరెస్ట్ చేసే సాక్ష్యాలు లభ్యం!
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
Nindu Manasulu Serial Today August 12th: నిండు మనసులు: ప్రేరణ ఎదురుగానే డాక్టర్‌కి పులిహోర కలిపేసిన సిద్ధూ..! అది మామూలు గుండె కాదురా!
నిండు మనసులు: ప్రేరణ ఎదురుగానే డాక్టర్‌కి పులిహోర కలిపేసిన సిద్ధూ..! అది మామూలు గుండె కాదురా!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Embed widget