అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today January 9th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మను చూసిన మనోహరి – షాక్‌లో చంభా

Nindu Noorella Saavasam serial Today Episode January 9th: స్కూల్‌ లో బుజ్జమ్మను చూడటానికి వెళ్లిన మనోహరికి షాక్‌ తగులుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: ఆర్మీ స్కూల్‌లో అడ్మిషన్‌ కోసం వచ్చిన బుజ్జమ్మను అమర్‌ చూసి ఏదో తెలియని ఫీలింగ్‌తో అలాగే చూస్తుండిపోతాడు. ఇంతలో ప్రిన్సిపాల్‌ మేడం మీ పేరెంట్స్‌ రాలేదా..? అని అడగ్గానే.. రాజు వస్తాడు. అమర్‌ను చూసి షాక్‌ అవుతాడు.

అమర్‌: మీరేంటండి ఇక్కడకు వచ్చారు.. ఈ పాప మీ పాపా…?

రాజు: అవును సార్‌.. మా  పాపే సార్‌

ప్రిన్సిపాల్‌: పాప జాయినింగ్‌ లెటర్‌ తీసుకొచ్చారా..?

రాజు: తీసుకొచ్చాను మేడం

ప్రిన్సిపాల్‌: వెరీ గుడ్‌ ఎంట్రన్స్‌ టెస్టులో టాప్‌ ర్యాంక్‌లో పాసయి.. స్కూల్‌ లో సీటు స్కాలర్‌షిప్‌లో సంపాదించింది తనేనా..? వెరీ గుడ్‌ అరుంధతి కంగ్రాట్స్‌

బుజ్జమ్మ: థాంక్యూ మేడం

ప్రిన్సిపాల్‌: గాడ్‌ బ్లెస్‌ మై చైల్డ్‌.. సార్‌ పాపకు అడ్మిషన్‌ ఇవ్వాలి.. మీరు

అమర్‌: ఒకే మేడం మేము బయట వెయిట్‌ చేస్తాము

ప్రిన్సిపాల్‌: నో నీడ్‌ సార్‌ అంజు గురించి తర్వాత మాట్లాడతాను.. మీరు వెళ్లొచ్చు ఆఫీసుకు.. అంజలి యు గో టూ యువర్‌ క్లాస్‌

బుజ్జమ్మకు అడ్మిషన్‌ ఇస్తుంది. బయటకు వెళ్లిన అమర్‌ అంజును ఇక నుంచైనా బాగా చదువుకో అని చెప్తాడు. సరే డాడ్‌ అంటూ అంజు వెళ్లిపోతుంది. అమర్‌ అక్కడే నిలబడి రాజు బస్టాప్‌ లో చెప్పిన విషయాలు గుర్తు చేసుకుంటాడు. అంజు క్లాస్ కు వెళ్లకుండా గోడ చాటు నుంచి చూస్తుంటుంది.

ప్రిన్సిపాల్‌: ఒకే రాజు గారు మీరు పాపను ఇక్కడే క్లాస్ లో వదిలేసి వెల్లొచ్చు

అని చెప్పగానే బుజ్జమ్మను తీసుకుని రాజు బయటకు వస్తాడు అమర్‌ను చూసి షాక్ అవుతాడు.

రాజు: (మనసులో…సార్‌ ఇంకా ఇక్కడే ఉన్నారేంటి..?) బుజ్జమ్మ నువ్వు క్లాస్‌కు వెళ్లు బై… సార్‌ వెళ్లొస్తాను సార్‌.

అమర్‌: రాజు గారు ఆ పాప మీ మనవరాలా..?

రాజు: కాదు సార్‌ ఆ పాప అనాథ

అమర్‌: అనాథా..?

రాజు: అవును సార్‌ ఈ మద్యే మా ఆశ్రమంలో చేరింది.

అమర్‌: మొన్న మీరు ఎవరినో పికప్‌ చేసుకోవడానికి బస్టాప్‌ కు వచ్చారు కదా..? ఈ పాపేనా..

రాజు: కాదు సార్‌ మా బంధువుల కోసం

అమర్‌: మరి ఈ పాపకు అరుంధతి అని ఎవరు పేరు పెట్టారు

రాజు:  మేమే పెట్టాము సార్‌

అమర్‌: మీరు పెట్టారా..?

రాజు: అవును సార్‌ మేమే పెట్టాము

అమర్‌: మరి అరుందతి అనే పేరే ఎందుకు పెట్టారు

రాజు: ఎందుకంటే సార్‌ మాకు సంబంధించి అరుంధతి మేడం దేవత. మీరు కూడా దేవుడి లాగా మా ఆశ్రమాన్ని, పిల్లలను ఆదుకుంటున్నారు..అందుకే ఇంకా పేరు పెట్టని పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్లు మా ఆశ్రమంలో చేరితే అమ్మాయి అయితే మేడం పేరు అరుంధతి అని అబ్బాయి అయితే అమరేంద్ర అని మీ పేరు పెడతాం సార్‌.. అలా ఈ అమ్మాయికి అరుంధతి అని మేడం పేరు పెట్టాము సార్‌.. అంతే సార్‌.. నేను ఆశ్రమానికి వెళ్లాలి ఉంటాను సార్‌

అని చెప్పి రాజు వెళ్లిపోతాడు అమర్‌ బయటకు వెళ్లి బుజ్జమ్మను చూస్తుంటాడు. మరోవైపు భాగీని ఫాలో అయిన మనోహరి ఆశ్రమం దగ్గరకు వెళ్తుంది. చాటు నిలబడి బుజ్జమ్మ గురించి తెలుసుకుంటుంది. స్కూల్‌కు వెళ్లి బుజ్జమ్మను చూస్తుంది. మనోహరికి బుజ్జమ్మ తగులగానే.. మనోహరికి షాక్‌ తగిలినట్టు అవుతుంది. దీంతో మనోహరి భయపడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Padikkal Permanent Slot: సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
Embed widget