అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today January 6th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీ హైదరాబాద్‌ వచ్చిందని తెలుసుకున్న అమర్‌ - నిజం తెలిసి షాక్‌ అయిన మను

Nindu Noorella Saavasam serial Today Episode January 6th: భాగీ ఫోటో చూసి ఎమోషనల్‌ అవుతుంటాడు అమర్‌. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: అరకు నుంచి వస్తున్న బస్సు హైదరాబాద్‌లో స్టాప్‌ దగ్గర ఆగుతుంది. అందులోంచి విక్రమ్‌ దిగి వస్తాడు. విక్రమ్‌ను చూసిన అమర్‌ పలకరిస్తాడు. హెల్త్‌ ఎలా ఉందని అడుగుతాడు.

విక్రమ్‌: బాగానే ఉంది. ఆ అమ్మాయి ఎవరో కానీ  నన్ను దేవతలా కాపాడింది

అమర్: తను బస్సులోనే ఉందా..? (అమర్‌ బసులోకి వెళ్తాడు) విక్రమ్‌ వీళ్లల్లో నిన్ను సేవ్‌ చేసింది ఎవరు..?

విక్రమ్‌: ఆ తల్లీకూతుళ్లు ముందు స్టాప్‌లోనే దిగిపోయారు

అమర్‌: అయ్యో నేను వాళ్లకు థాంక్స్‌ చెబుదాం అనుకున్నాను కదా..?

విక్రమ్‌: నేను అదే చెప్పాను కానీ వాళ్లు దిగిపోయారు అమర్

అమర్‌ బస్సు దిగి కిందకు వెళ్తాడు.

రాథోడ్‌:  ఏమైంది సార్‌ వాళ్లకు థాంక్స్‌ చెప్పారా..?

అమర్‌: లేదు రాథోడ్‌ వాళ్లు ముందు స్టాప్‌ లోనే దిగిపోయారట

విక్రమ్‌: ఇట్స్‌ ఓకే అమర్‌ వీళ్లు ఈ సిటీలోనే ఉంటారు కదా..? ఎప్పుడో ఒకప్పుడు కలవొచ్చు కదా..?

రాథోడ్‌: ఏంటి రాజు గారు మీ వాళ్లు ఇంకా దిగలేదా..?

రాజు: మా వాళ్లు వచ్చేది ఈ బస్సులో కాదండి.. వెనక బస్సులో వస్తున్నారు

విక్రమ్‌: ఇంకేంటి అమర్‌ విశేషాలు మీ వైఫ్‌ పాప కనిపించారా..?

రాథోడ్‌: లేదు సార్‌.. ఐదేళ్ల నుంచి వాళ్ల కోసం వెతుకుతున్నాము

విక్రమ్‌: ఐయామ్‌ సో సారీ అమర్‌.. ఇలా జరగకుండా ఉండాల్సింది.. ఇంతకీ వాళ్లు ఎలా ఉంటారు..?

రాథోడ్‌: (ఫోన్‌లో మిస్సమ్మ ఫోటో చూపిస్తాడు) సార్‌ ఈవిడే మా మిస్సమ్మ

విక్రమ్‌: వాట్‌ ఈ అమ్మాయా..?

రాథోడ్‌: ఏంటి సార్‌ మా మిస్సమ్మ మీకు తెలుసా..?

విక్రమ్‌: అమర్‌ బస్సులో నన్ను ఒక అమ్మాయి సేవ్‌ చేసింది అని చెప్పాను కదా..? తనే

రాథోడ్‌: ఏంటి సార్‌ మీరు చెప్పేది..? మిమ్మల్ని కాపాడింది మా మిస్సమ్మ.. మా సారు వైఫా..?

విక్రమ్‌: ఓ మై గాడ్‌ తను నీ వైఫా..? నైట్‌ నేను వచ్చిన ఈ బస్సులోనే తను వచ్చింది తనతో పాటు ఐదేళ్ల పాప కూడా ఉంది

అమర్‌:  వాళ్లు ఎక్కడ దిగారు.. విక్రమ్..?

విక్రమ్‌: వాళ్లు ముందు బస్టాప్‌లోనే దిగారు

అమర్‌: విక్రమ్‌ నేను నిన్ను ఆఫీసులో మీట్ అవుతాను.. రాథోడ్‌ కారు తీయ్‌

అంటూ ఇద్దరూ ముందు స్టాప్‌ దగ్గరకు వెళ్తారు. అమర్‌ వాళ్లు వచ్చేలోపు రాజు ఆటోలో భాగీని, బుజ్జమ్మను తీసుకుని వెళ్లిపోతాడు. అమర్‌ అక్కడ వెళ్లి భాగీని వెతుకుతాడు. ఎక్కడా కనిపించదు. అక్కడున్న వాళ్లను అడిగితే ఇప్పుడే ఆటోలో వెళ్లిపోయారు అని చెప్తారు. దీంతో అమర్‌ బాధగా ఇంటికి వచ్చి ఎవ్వరిని పట్టించుకోకుండా రూంలోకి వెళ్లిపోతాడు.

ఆకాష్‌: ఏం జరిగింది రాథోడ్‌. డాడ్ మాతో మాట్లాడకుండా వెళ్లిపోతున్నారు

రాథోడ్‌: మీరు కంగారు పడకండి మంచి విషయమే జరిగింది.

అమ్ము: మంచి విషయమా..? ఏంటా విషయం రాథోడ్‌

అంజు: మంచి విషయమా.. అయితే మరీ డాడ్‌ ఎందుకు అంత డల్లుగా ఉన్నారు..?

రాథోడ్‌: మీరేం కంగారు పడకండి..  మిస్సమ్మ, బుజ్జమ్మ హైదరాబద్‌ వచ్చారు

అంటూ రాథోడ్‌ డాన్స్‌ చేస్తూ చెప్పగానే.. పిల్లలు సంతోషపడుతుంటారు. మనోహరి, చంభా షాక్ అవుతారు. మరోవైపు ఆశ్రమానికి వెళ్లిన భాగీ, అమర్‌ పిల్లల గురించి రాజును అడుగుతుంది. వాళ్లు నీ కోసమే బాధపడుతున్నారని చెప్తాడు రాజు. ఇక రూంలోకి వెళ్లిన అమర్‌ భాగీ ఫోటో తీసుకుని చూస్తూ ఎమోషనల్‌ అవుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 3rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కీలక మలుపు తిరిగిన సిరి కేసు! లక్ష్మీ బతికే ఉంది.. త్వరలో విహారి ఇంట్లోకి ఎంట్రీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కీలక మలుపు తిరిగిన సిరి కేసు! లక్ష్మీ బతికే ఉంది.. త్వరలో విహారి ఇంట్లోకి ఎంట్రీ!
Godavari Serial Today August 3rd: 'గోదావరి' సీరియల్: రాత్రి గ్రాండ్‌గా ప్రపోజల్.. తెల్లారితే బ్రేకప్‌! సూర్యని ఇంటి నుంచి గెంటేసిన జాను ఫ్యామిలీ!
'గోదావరి' సీరియల్: రాత్రి గ్రాండ్‌గా ప్రపోజల్.. తెల్లారితే బ్రేకప్‌! సూర్యని ఇంటి నుంచి గెంటేసిన జాను ఫ్యామిలీ!
Nindu Manasulu Serial Today August 3rd: నిండు మనసులు: ప్రేరణ, సిద్ధూలకు సాహితి ప్రాక్టీస్ ఇంటర్వ్యూలో ఊహించన ప్రశ్న! ఎమ్మెల్యేని రెచ్చగొట్టేసిన గణ!
నిండు మనసులు: ప్రేరణ, సిద్ధూలకు సాహితి ప్రాక్టీస్ ఇంటర్వ్యూలో ఊహించన ప్రశ్న! ఎమ్మెల్యేని రెచ్చగొట్టేసిన గణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 3rd:రాధను ప్రేమిస్తున్నానని తెలుసుకున్న విక్కీ....భర్తపై ఉన్నది అసూయకాదు ప్రేమ అని అర్థం చేసుకున్న రాధ
నువ్వులేక నేను లేను: రాధను ప్రేమిస్తున్నానని తెలుసుకున్న విక్కీ....భర్తపై ఉన్నది అసూయకాదు ప్రేమ అని అర్థం చేసుకున్న రాధ

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Auqib Nabi Selection: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
Eesha Rebba : గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
Embed widget