అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today February 7th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ తో పెళ్లికి కొత్త ప్లాన్‌ వేసిన మను – షాక్ లో అమర్‌

Nindu Noorella Saavasam serial Today Episode February 7th: అమర్‌ను వెంటనే పెళ్లి చేసుకోవాలని మనోహరి ప్లాన్‌ వేస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌ను పెళ్లికి ఒప్పించడానికి పతులుతో కలసి నాటకం మొదలు పెడుతుంది మనోహరి. అందుకోసం పంతులును ఇంటికి పిలుస్తుంది. పంతులు రాగానే మాట్లాడుతూ అమర్‌ ను ఎలా కన్వీన్స్‌ చేయాలో చెప్తుంది. అప్పుడే అమర్‌ ఇంటికి వస్తాడు.

చంభా: మనోహరి అమరేంద్ర వస్తున్నారు

పంతులు: నమస్కారం అండి

అమర్‌: నమస్తే పంతులు గారు ఇలా వచ్చారేంటి..?

పంతులు: మనోహరి గారు రమ్మని పిలిచారండి..

అమర్‌:  ఎందుకు మనోహరి

మనోహరి: ముందు కూర్చో అమర్‌ చెప్తాను

అమర్‌: ఏంటి.. చెప్పండి

మనోహరి: పంతులు గారు ఆ మంచి విషయం మీ నోటితో మీరు చెప్తేనే బాగుంటుంది

పంతులు: మీరు చెప్తేనే బాగుంటుంది అమ్మా

మనోహరి: ఏం లేదు అమర్‌ మృత్యుంజయ హోమం చేయిద్దాం అనుకుంటున్నాను.

అమర్‌: ఎందుకు..?

మనోహరి: పిల్లల మీద వరుసగా దాడులు జరుగుతున్నాయి కదా..? ఆ హోమం జరిపిస్తే పిల్లలకు మంచిది అని

అమర్‌: అది ఎవరో కావాలని హిప్నటైజ్‌ చేసి అలా చేయిస్తున్నారు

మనోహరి: ఏది ఏమైనా కానీ ఆ మృత్యుంజయ హోమం జరిపిస్తే పిల్లలు క్షేమంగా ఉంటారు

పంతులు: ఆ పరమశివుడి కరుణాకటాక్షాలు ఉంటే ఆ మృత్యువు నీడ ఈ ఇంటి మీద పడదు..

అమర్‌: సరే అలాగే చేయండి..

పంతులు: శుభం రేపు మంచి రోజు అయ్యా..పైగా అమృత ఘడియలు ఉన్నాయి. ఆ సమయంలో హోమం చేస్తే చాలా మంచిది అయ్యా

అమర్‌: మీ ఇష్టం పతులుగారు.. మీరు ఎప్పుడంటే అప్పుడే మేము సిద్దంగా ఉంటాము

మనోహరి: చాలా థాంక్స్‌ అమర్‌ నువ్వు ఒప్పుకోవేమో అనుకున్నాను

చంభా: ఏంటి మేడం మీరు మరీనూ.. పిల్లల గురించి మీరు అంతగా ఆలోచిస్తుంటే సారు ఎందుకు ఒప్పుకోరనుకుంటారు. మీకు పిల్లలు అంటే ప్రాణం అని సారుకు తెలియదా ఏంటి..?

మనోహరి పంతులుకు సైగ చేస్తుంది.

పంతులు:  అమ్మా మీకు ఇంకా వివాహం కాలేదు కదా..?

మనోహరి: అంటే ఇప్పుడు మా పెళ్లి గురించి ఎందుకు పంతులు గారు

పంతులు: అంటే తెలియక అడుగుతున్నాను అమ్మా.. పెళ్లి వరుస వచ్చింది కదా ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదా..? అని

చంభా: మా మేడం గారు పెళ్లి చేసుకోకూడదని కాదు పంతులు గారు ఒక బాధ్యత కోసం అంతే

పంతులు: తన కంటే పెళ్లి కావాల్సిన పెద్దవాళ్లు ఎవరైనా ఉన్నారా..? అమ్మా

చంభా: పెద్దవాళ్లు ఎవరూ లేరు చిన్న పిల్లలు ఉన్నారని

పంతులు: పిల్లలు అంటే తమ్ముళ్లు, చెల్లెల్లు ఉన్నారా..? అమ్మా

చంభా: కొడుకులు కూతుళ్లు అనుకోండి

పంతులు: ఏమిటి పెళ్లి కాకుండానే పిల్లలా..?

చంభా: అయ్యయ్యో మా సార్‌ పిల్లలే పంతులు గారు వాళ్లను చూసుకోవాల్సిన ఆవిడేమో బాధ్యత లేకుండా వెళ్లిపోయింది. అప్పటి నుంచి మా మనోహరి మేడం గారు సొంత పిల్లల్లా చూసుకుంటున్నారు. ఆ పిల్లల కోసం పాపం మనోహరి మేడం గారు పెళ్లి కూడా చేసుకోకుండా ఇలాగే ఉండిపోయారు.

మను: ఏంటి యాదమ్మ ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు చెప్పు

పంతులు: ఏంత త్యాగం అమ్మా ఈ కాలంలో కూడా మీలాంటి నిష్వార్థపరులు ఉన్నారంటే మీ కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకోవాలి అమ్మ..

మనోహరి: అయ్యో పంతులు గారు అంత పెద్ద మాటలు ఎందుకండి..

చంభా: పంతులు గారు నిజంగా మనోహరి మేడం ఈ ఇంటి ఇలవేల్పు..

మనోహరి: అయ్యో యాదమ్మ నువ్వు కూడా ఏంటి..? ఆ పిల్లలు ఎవరు..? నా ప్రాణ స్నేహితులురాలు అరుంధతి పిల్లలు ఇక అమర్‌ నాకు పరాయి వాడు కాదు కదా..? అరుంధతి లేదు.. భాగీ కూడా వెళ్లిపోయింది. మిగిలింది నేనే కదా..? పిల్లల కోసం అమర్‌ కోసం నేను ఈ మాత్రం చేయలేనా..? అది కూడా త్యాగం అంటే ఎలా

చంభా: ఇలా అనుకోవడం కూడా మీ మంచితనం మీ గొప్పతనం మేడం.

పంతులు: నిజంగా మీరు చాలా గొప్పవారు అమ్మా..? మీ నిస్వార్థం.. మీ త్యాగం మీ భాద్యత అయ్యగారికి అర్థం అయ్యే ఉంటుంది అమ్మా…

అంటూ పంతులు చెప్తుంటే.. మనోహరి ఆపండి పంతులుగారు రేపటి కార్యక్రమం గురించి ఆలోచించండి అని చెప్తుంది. పంతులు సరే అంటాడు. ఏదైనా అవసరం అయితే మనోహరిని అడగండి పంతులుగారు అంటూ అమర్‌ పైకి వెళ్లిపోతాడు. ముగ్గురు కలిస నవ్వుకుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
Gundeninda Gudigantalu August 15th:మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
గుండెనిండా గుడిగంటలు: మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget