అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today April 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి వార్నింగ్‌ ఇచ్చిన భాగీ – చంభాను ఇంట్లోంచి వెళ్లిపోమ్మన్న అమర్‌

Nindu Noorella Saavasam serial Today Episode April 25th: చంభా విషయంలో మనోహరికి వార్నింగ్‌ ఇస్తుంది భాగీ. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌ దగ్గర నుంచి రణవీర్‌ను సేవ్‌ చేసిన మనోహరి యాదమ్మతో కలిసి ఇంటికి వెళ్తుంటుంది. యాదమ్మ ఆలోచిస్తూ… రణవీర్‌ గురించి మట్లాడుతూ మనోహరిని చాలా అదృష్టవంతురాలి అంటుంది.

యాదమ్మ: నీ టైం బాగుంది మనోహరి.. భాగీ టైం బాగాలేదు.. కానీ నీకు అన్ని కలిసొస్తున్నాయి మనోహరి. నీ గురించి రణవీర్‌ నోరు విప్పడం లేదు. నీ గురించి అన్ని తెలిసిన భాగీ సాక్ష్యాలు లేవని సైలెంట్‌గా ఉంది. అరుంధతి మీద ప్రేమతో అమరేంద్ర నిన్ను ఇంట్లో ఉండనిస్తున్నాడు. త్వరగా ఏదో ఒకటి చేసి నీ కూతురును కనిపెట్టి రణవీర్‌కు అప్పగించి కలకత్తా పంపించేసేయ్‌ అంతటితో నీ పీడ విరగడి అయిపోతుంది. ఆ తర్వాత అమరేంద్రను పెళ్లి చేసుకుని భాగీని బుజ్జమ్మను ఇంట్లోంచి గెంటేయ్‌ ఆ పిల్లలను కూడా అమరేంద్రకు దూరంగా పెట్టు. అమరేంద్రను కూడా కొంగున కట్టేసుకో.. రాథోడ్‌ ను కూడా పనిలోంచి తీసేసెయ్‌

మనోహరి: ఏంటి చంభా ఈరోజు చాలా ప్రస్టేషన్‌లో ఉన్నావు

యాదమ్మ: లేకపోతే ఆ భాగీ నన్ను ఎన్ని మాటలు అంది. ఆకాష్‌ కిడ్నాప్‌ అయిన రోజు రాథోడ్‌ కూడా నన్ను నానా మాటలు అన్నాడు. నీకు అన్ని చెప్పలేను. నా మీద పంచులు మీద పంచులు వేశారు. వాళ్లెవ్వరూ నీ ఇంట్లో ఉండకూడదు మనోహరి

మనోహరి: ఏంటి..నా ఇల్లా..?

యాదమ్మ: అవును అమరేంద్రను పెళ్లి చేసుకుంటే అది నీ ఇల్లే అవుతుంది కదా

మనోహరి: నాకు బాగానే బూస్టింగ్‌ ఇస్తున్నావు.. నీ శాలరీ డబుల్ చేస్తాను చంభా

యాదమ్మ: బోడి శాలరీ ఎవరికి కావాలి..? నువ్వు అమరేంద్రను పెళ్లి చేసుకున్న తర్వాత నాకు ఆస్థిలో వాటా ఇవ్వు చాలు

మనోహరి: ఓ ఆస్థిలో వాటా కోసం ఇంట్లో ఉన్నావా..?

యాదమ్మ: (మనసులో) లేకపోతే నీ కోసం ఉన్నాను అనుకుంటున్నావా ఏంటి…?

మనోహరి: అలాగే చంభా నువ్వు చెప్పింది జరగాలే కానీ నువ్వు కోరింది ఇస్తాను

అనుకుంటుండగానే.. కారు గేటు దాటి  ఇంట్లోకి వస్తుంది. ఇద్దరు కారు దిగి వెళ్లబోతుంటే.. ఇంటి ముందు లగేజీ కనిపిస్తుంది.

యాదమ్మ: నా బ్యాగులు బయట ఉన్నావేంటి..?

మనోహరి: ఇంత పెద్ద ఇల్లు ఉండగా నీ బ్యాగులు బయటపెట్టుకున్నావేంటి..?

యాదమ్మ: ఏంటి క్యామెడీనా..? ఎవరో నా బ్యాగులు బయట పడేశారు

రాథోడ్‌: నేనే అది నేనే

యాదమ్మ: నువ్వు ఎందుకు పడేశావు

రాథోడ్‌: యాదమ్మ ఇక్కడ నీ పని అయిపోయిందమ్మా ఇక నువ్వు దయచేయి అమ్మ

మనోహరి: ఏం మాట్లాడుతున్నావు రాథోడ్‌. యాదమ్మ ఎందుకు వెళ్లిపోవాలి..?

రాథోడ్‌: ఇక్కడ ఎవ్వరూ కాదు పర్మినెంట్‌ మనోహరి గారు మధ్యలో వచ్చిన వాళ్లు మధ్యలోనే వెళ్లిపోవాలి

అంటూ చెప్తుంటే.. మనోహరి రాథోడ్‌ను తిట్టి యాదమ్మను తీసుకుని లోపలికి వెళ్లబోతుంటే భాగీ అడ్డుగా వస్తుంది. మనోహరి, యాదమ్మ షాక్‌ అవుతారు.

మనోహరి: భాగీ అడ్డు తప్పుకో యాదమ్మను నన్ను లోపలికి వెళ్లనివ్వు

భాగీ: సారీ మనోహరి యాదమ్మకు ఇంట్లోకి ఎంట్రీ లేదు

మనోహరి: అది చెప్పడానికి నువ్వెవరు..?

భాగీ: నేను ఈ ఇంటి యజమానిని, అమరేంద్ర గారి భార్యను

మనోహరి: అది ఒకప్పుడు ఇప్పుడు కాదు

భాగీ: అప్పుడు, ఇప్పుడు ఎప్పుడు నేనే ఆయన భార్యని దిస్‌ ఈజ్‌ మై ఐడెంటిటీ, దిస్‌ ఈజ్‌ మై లైసెన్స్‌

అంటూ తాళి, బొట్టు చూపిస్తుంది భాగీ. మనోహరి కోపంగా నీకు ఈ ఇంటికి అమర్‌కు సంబంధం లేదు. నేను బిక్ష వేస్తే ఇంట్లోకి వచ్చావు అంటూ తిడుతుంటే.. భాగీ కూడా కోపంగా మనోహరిని తిట్టి వార్నింగ్‌ ఇస్తుంది. ఇంతలో అమర్‌ వస్తాడు. జరిగిన విషయం మనోహరి అమర్‌కు చెప్పగానే.. అమర్‌ కూడా తానే యాదమ్మను పంపించమని చెప్పానంటాడు. దీంతో మనోహరి, యాదమ్మ షాక్‌ అవుతారు. అమర్‌ రాథోడ్‌ రెండు నెలల శాలరీ అడ్వాన్స్‌ ఇచ్చి యాదమ్మను పంపించేయ్‌ అని చెప్పి వెళ్లిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి తండ్రిని చంపింది అంబికే అని తెలుసుకున్న భక్తవత్సలం.. తండ్రిని కూడా చంపేసిన అంబిక!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి తండ్రిని చంపింది అంబికే అని తెలుసుకున్న భక్తవత్సలం.. తండ్రిని కూడా చంపేసిన అంబిక!
Godavari Serial Today August 14th: 'గోదావరి' సీరియల్: ఇద్దరమ్మాయిలతో.. సూర్య! నడిరోడ్డు మీద రచ్చరచ్చ! మురళీ నందుల వేడి నీటి రొమాన్స్!
'గోదావరి' సీరియల్: ఇద్దరమ్మాయిలతో.. సూర్య! నడిరోడ్డు మీద రచ్చరచ్చ! మురళీ నందుల వేడి నీటి రొమాన్స్!
Nindu Manasulu Serial Today August 14th: నిండు మనసులు: రంజిత్‌నే లవ్ చేస్తున్నా అని చెప్పేసిన ఐషూ! ఆ సీన్ చూసి ప్రేరణ, సిద్ధూ షాక్!
నిండు మనసులు: రంజిత్‌నే లవ్ చేస్తున్నా అని చెప్పేసిన ఐషూ! ఆ సీన్ చూసి ప్రేరణ, సిద్ధూ షాక్!
Podarillu Serial Today August 14th: నారాయణ కుటుంబం గుడికి రాకుండా తాయారు ఏం చేసింది..? మహాలక్ష్మీ ఎలా దీటుగా జవాబిచ్చింది.
పొదరిల్లు: నారాయణ కుటుంబం గుడికి రాకుండా తాయారు ఏం చేసింది..? మహాలక్ష్మీ ఎలా దీటుగా జవాబిచ్చింది.

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Embed widget