అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today April 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మ నిజం తెలిసిందా అన్న రాథోడ్‌ - లేదు రక్తసంబంధం అలాంటిది అన్న భాగీ  

Nindu Noorella Saavasam serial Today Episode April 24th: బుజ్జమ్మకు నిజం తెలిసే అమర్‌ను నాన్న అని పిలిచిందా అని రాథోడ్‌కు అనుమానం వస్తుంది. దీంతో ఇవాల్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Nindu Noorella Saavasam Serial Today Episode: రణవీర్‌ విషయంలో డిస్టర్బ్‌గా ఉన్న అమర్‌ ఇంట్లో కూర్చుని ఆలోచిస్తుంటాడు. ఇంతలో అక్కడకు బుజ్జమ్మ వెళ్తుంది. అమర్‌ను చూసి వాటర్‌ ఇస్తుంది. అమర్‌ థాంక్స్‌ చెప్తూ వాటర్‌ తాగేస్తాడు.

బుజ్జమ్మ: ఏమైంది సార్‌ ఎందుకు డల్లుగా ఉన్నారు…? ఏదైనా ప్రాబ్లమా సార్‌

అమర్‌: ఏం లేదు.. నా మూడ్‌ కొంచెం బాగాలేదు బుజ్జమ్మ

బుజ్జమ్మ: మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్‌ చేశారు.. కోపం ఆరోగ్యానికి మంచిది కాదు సార్‌. మీరు సీరియస్‌గా ఉంటే అసలు బాగుండరు. మీరు నవ్వుతూ ఉంటే చాలా బాగుంటారు ఫ్లీజ్‌ కొంచెం నవ్వండి సార్‌.. నాకోసం కొంచెం నవ్వండి సార్‌  

అమర్‌: అలాగే బుజ్జమ్మ నవ్వుతాను..

బుజ్జమ్మ: కొంచెం అంటే కొంచెమే నవ్వుతారా..? బాగా నవ్వండి సార్‌

అమర్‌: బాగా అంటే ఎలా నవ్వాలి..?  

బుజ్జమ్మ: (నవ్వుతూ) ఇలా నాలాగా నవ్వండి సార్‌

అమర్‌: నువ్వు కూడా కొంచెమే నవ్వుతున్నావు.? కదా..? ఎలా నవ్వాలో నేను నేర్పిస్తాను చూడు..

అని బుజ్జమ్మకు గిలిగింతలు పెడుతుంటాడు అమర్‌. బుజ్జమ్మ గట్టిగా నవ్వుతుంది.

బుజ్జమ్మ: ఇక చాలు సార్‌ నేను నవ్వలేకపోతున్నాను.. ఇక ఆపండి సార్‌ నవ్వలేకపోతున్నాను.. కడుపునొప్పి వస్తుంది.. ఆపండి సార్‌.. ఇక చాలు నాన్నా ఆపండి.. నవ్వలేకపోతున్నాను. (అమర్‌ షాక్‌ అవుతాడు.. బుజ్జమ్మ మనసులో నాన్నను నాన్న అనేశానేంటి)

అమర్‌: ఏమన్నావు బుజ్జమ్మ నాన్న అన్నావు కదా..? చెప్పు బుజ్జమ్మ నన్ను నాన్న అన్నావు కదా..?

బుజ్జమ్మ: అన్నాను సార్‌.. సారీ సార్‌.

అమర్‌: సారీ ఎందుకు బుజ్జమ్మ  

బుజ్జమ్మ: మిమ్మల్ని నాన్న అని పిలిచాను కదా..? అందుకే సార్‌

అమర్‌: అందులో తప్పేం ఉంది

బుజ్జమ్మ: అంటే మిమ్మల్ని నేను నాన్న అని పిలవొచ్చా..?

అమర్‌: పిలవొచ్చు

బుజ్జమ్మ: నిజంగా పిలవొచ్చా..?

అమర్‌: నేను చెప్పాను కదా బుజ్జమ్మ ఇది నీ ఇల్లు మేమంతా నీ వాళ్లం మమ్మల్ని నీ సొంతం అనుకో.. నాకు వాళ్లు ఎంతో నువ్వు కూడా అంతే..

బుజ్జమ్మ: అయితే ఇక నుంచి నేను మిమ్మల్ని రోజూ నాన్న అని పిలుస్తాను.

అమర్‌: నువ్వు అలా పిలవడమే నాకు ఇష్టం

బుజ్జమ్మ: థ్యాంక్యూ నాన్న

అమర్‌: ఇక నుంచి మీ నాన్న ఎవరు అని ఎవరైనా అడిగితే నా పేరు చెప్పు బుజ్జమ్మ

బుజ్జమ్మ: సరే నాన్న.. థ్యాంక్యూ నాన్నా

అమర్‌: ఓకే నేను ఫ్రెష్ అయి వస్తాను

అమర్‌ పైకి వెళ్లిపోతాడు. అక్కడే ఉన్న భాగీ, రాథోడ్‌ ఎమోషనల్‌ అవుతారు. ఆనంద్‌, ఆకాష్‌, అంజు ముగ్గురు కలిసి బుజ్జమ్మ దగ్గరకు వెల్లి హ్యాపీగా నవ్వుతుంటారు.

రాథోడ్‌: మిస్సమ్మ నువ్వు బుజ్జమ్మకు నిజం చెప్పేశావా ఏంటి..? సార్‌ వాళ్ల నాన్న అని బుజ్జమ్మకు తెలిసిందా..?

భాగీ: లేదు రాథోడ్‌ నేను చెప్పలేదు

రాథోడ్‌: మరి బుజ్జమ్మ సార్‌ను నాన్న అని ఎందుకు పిలిచింది. ఎలా పిలిచింది. ఎవరో చెప్పినట్టు

అంటూ రాథోడ్‌ అడగ్గానే.. బుజ్జమ్మది ఆయన రక్తమే కదా రాథోడ్‌ ఆ రక్త సంబంధమే పిలిపించిందేమో అంటూ భాగీ చెప్పగానే.. రాథోడ్‌ హ్యపీగా ఫీలవుతాడు. భాగీ ఎమోషనల్‌ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget