పింక్ శారీలో అందాల ఉప్పెన

Published by: RAMA

ఫొటోస్ షేర్ చేసిన కృతి శెట్టి Hawa hawa was in my favour 😉🩷✨ఈ పోస్ట్ పెట్టింది

Published by: RAMA

ప్రస్తుతం గాలి తనకు అనుకూలంగా వీస్తోందనే ఉత్సాహంలో ఉంది కృతి శెట్టి

Published by: RAMA

అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అంటే అంతే కదా మరి అంటున్నారు అభిమానులు

Published by: RAMA

ఉప్పెనతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ కొట్టిన కృతి శెట్టికి ఇప్పటి వరకూ మరో సరైన హిట్ పడలేదు

Published by: RAMA

హిట్ మెషీన్ అనిల్ రావిపూడి సినిమాలో ఛాన్స్ అంటే హిట్ పక్కా కదా

Published by: RAMA

వెంకటేష్ సరసన కీర్తి సురేష్.. కళ్యాణ్ రామ్ కి జోడీగా కృతి శెట్టినటిస్తున్నారు

Published by: RAMA

ఈ సినిమాతో హిట్ అందుకుని కృతి ఈజ్ బ్యాక్ అనిపించుకుంటా అనే ఆశతో ఉంది

Published by: RAMA

ఈ లెక్కన 2027 సంక్రాంతి తర్వాత బేబమ్మ జోరు ఓ రేంజ్ లో ఉండబోతోందంటున్నారు అభిమానులు

Published by: RAMA