అన్వేషించండి

Nindu Manasulu Serial Today September 4th: నిండు మనసులు సీరియల్: గణ పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేసేసిన ప్రేరణ.. ఈశ్వరికి షాక్.. గణ్ రియాక్షన్ వైరల్!

Nindu Manasulu Serial Today Episode September 4th గణ పెళ్లి చూపులను ప్రేరణ నిజం చెప్పి చెడగొట్టేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today September 4th Episode ప్రేరణని సుధాకర్ ఎంత ఆపాలని ప్రయత్నించినా వినకుండా గణ ఇంటి లోపలికి వెళ్తుంది. నేను మా నాన్నని కలిసే వెళ్తా అంతే అని తేల్చేస్తుంది. ఇప్పుడు నన్ను వదిలేస్తే నువ్వు సేఫ్‌గా ఉంటావ్.. లేదంటే నువ్వు నాతో మాట్లాడటం మీ సార్ చూస్తే నీ పని అయిపోతుంది. ఇంకా నన్ను అడ్డుకోవాలని చూస్తే అందరి ముందు నిన్ను మామయ్య అని పిలుస్తా అని అంటాడు. దాంతో సుధాకర్ దారి ఇచ్చేస్తాడు.

తల్లే అనుకుంటే దానికి మించి కూతుళ్లు అందరూ నన్ను బ్లాక్ మెయిల్ చేసేవాళ్లే ఇప్పుడు తల్లి వస్తే వీళ్లిద్దరూ తల్లీకూతుళ్లు అని తెలిస్తే నన్ను ఆ రాక్షసుడు పులావ్ చేసేస్తాడని సుధాకర్ అనుకుంటాడు. పెళ్లి సంబంధం గురించి మాట్లాడుకుంటూ ఉంటే ప్రేరణ లోపలికి వస్తుంది. అందర్ని హాయ్ అని పలకరిస్తుంది. ఎవరమ్మా నువ్వు అని పెళ్లి వాళ్లు అడిగితే నాన్న కోసం వచ్చానని ప్రేరణ చెప్తుంది. నాన్న ఎవరు ఇక్కడెవరు ఉన్నారు అని పెళ్లి వాళ్లు అడిగితే తను మా నాన్న కోసం వచ్చింది.. మా నాన్నని చూసుకునే నర్సు అని గణ కవర్ చేస్తాడు. 

ప్రేరణ వాళ్లతో కరెక్ట్ నేను వచ్చింది నాన్న గారిని బాగా చూసుకోవడానికి.. ఆయన్ను చూసి వెళ్లిపోతా అంటుంది. అవును ఏదో హడావుడిలో ఉన్నట్లు ఉన్నారు అందరూ అని ప్రేరణ అంటే నీకు అవసరమా అని ఈశ్వరి అంటుంది. దానికి ప్రేరణ నేను నాన్నని చూసుకోవడానికి వచ్చా కదా నాన్నని చూసుకుంటా అని అంటుంది. ఇదే ఛాన్స్‌గా పంతులు అబ్బాయికి తండ్రి అంటే ఎంత గౌరవం నర్సుని పెట్టారు.. గ్రేట్ అని అనుకుంటారు. మంచి కుటుంబం అని తెగ పొగిడేస్తారు. సంబంధం ఖాయం చేసుకోవాలని అనుకుంటారు.

ప్రేరణ తండ్రి దగ్గరకు వెళ్లి బొట్టు పెడుతుంది. మీ కోరిక మేరకు సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్నాను నాన్న అని చెప్తుంది. ఇంకా గంగ రాలేదు అని ఈశ్వరి సుధాకర్‌ని టిఫెన్స్ తీసుకురమ్మని చెప్తుంది. సుధాకర్ నోరెళ్ల బెడతారు. ఇంతలో గంగ వస్తుంది. ఈమె ఎవరు అని పెళ్లి వాళ్లు అడిగితే పని మనిషి అని చెప్తుంది ఈశ్వరి. చెల్లిని అలా చెప్పే సరికి సుధా ఫీలవుతాడు. ఇక ఇందిర టిఫెన్స్ రెడీ చేయడానికి వెళ్తాడు. వెనకాలే సుధాకర్ వెళ్లి నేను చెప్పేది వింటే నీ గుండె ఆగిపోతుందే.. గుండెని గట్టిగా పట్టుకో.. బావగారి గదిలో నీ పెద్ద కూతురు ప్రేరణ ఉందని చెప్తాడు. ఇందిర చాలా కంగారు పడుతుంది. 

ప్రేరణ తండ్రితో మాట్లాడుతూ నీ నోటితో నన్ను పెద్దోడా అని పిలిచే రోజు ఎప్పటికి వస్తుందో నాన్న. నేను కష్టపడి నీ కల నెరవేర్చేతా నాన్న.. నేను సివిల్స్ పూర్తి చేసి ఐఏఎస్‌గా బాధ్యతలు తీసుకునేలోపు నువ్వు తిరిగి మామూలు మనిషి అయిపోవాలని చెప్తుంది. ప్రేరణ అక్కడే ఉందని తెలిసి ఇందిర చాలా భయపడిపోతుంది. సుధాకర్ అక్కతో ప్రేరణకు నువ్వు ఇక్కడున్నావ్ అని తెలిసినా ఆ రాక్షసుడికి మీ ఇద్దరూ తల్లీకూతుళ్లు అని తెలిసినా అయిపోతుంది మీ పని అని అంటాడు. ఇక టిఫిన్స్ తీసుకురమ్మని ఈశ్వరి పిలుస్తుంది. 

ఈశ్వరి వెళ్తూ ప్రేరణని చూసి ఆగిపోతుంది. ఇక పెళ్లివాళ్లు గణ గురించి అడిగితే ట్రాఫిక్ ఎస్‌ఐ అని చెప్పకుండా స్టేషన్‌ ఎస్‌ఐ అని చెప్తారు. రేపో మాపో ప్రమోషన్ వస్తుంది అని కూడా ఈశ్వరి చెప్తుంది. ఆ మాటలు విన్న ప్రేరణ ప్రమోషన్ ఎలా వస్తుంది. సార్ సప్పెండ్ అయ్యారని.. ట్రాఫిక్ ఎస్‌ఐగా ఇప్పుడు పని చేస్తున్నారని నిజం చెప్పేస్తుంది. ఈశ్వరి కవర్ చేయాలని చూస్తుంది కానీ ప్రేరణ అన్నీ చెప్పేస్తుంది. దాంతో పెళ్లి వాళ్లు తిట్టేసి వెళ్లిపోతారు. ఈశ్వరి ప్రేరణ మీద అరవబోతే గణ ఆపుతాడు. ఏం కోపం వస్తుందా.. ఆరోజు వైజాగ్ వచ్చి మనల్ని అవమానించినప్పుడు.. నా తల్లి గురించి తప్పుగా మాట్లాడినప్పుడు మేం ఇంత కంటే ఎక్కువ బాధ పడ్డాం.. మేం అవమానం ఎదుర్కొని నిలబడ్డాం ఎందుకో తెలుసా మా నాన్న కోసం మా నాన్న పిలుపు కోసం..గుర్తింపు కోసం అని చెప్తుంది. నువ్వు ఎంత తప్పు చేశావో నీకు తెలీడం లేదు అని ఈశ్వరి అంటే తప్పు చేసింది మీరు.. కొడుక్కి లేని పోని హోదా కట్టబెట్టి చెప్పింది నువ్వు కొడుకుకి తల్లి అండగా ఉండి.. అన్నీ చూసుకోవాలి కానీ ఆడపిల్లలుగా పుట్టిన మేం మాత్రం తండ్రి పేరు పెట్టకూడదు.. తండ్రి అండ లేకుండా పెరగాలి మా నాన్న పేరు కూడా చెప్పుకోకూడదు.. ఇది ఆడదానివైన నీ సంస్కారం అని ప్రేరణ అంటుంది. గణ ప్రేరణతో చాలా సంతోషం.. చాలా మంచి పని చేశావ్.. చాలా గొప్పగా చెప్పావ్.. నీకు నువ్వే సాటి అని క్లాప్స్ కొడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 20th : ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
Charishma Shreekhar : బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget