అన్వేషించండి

Nindu Manasulu Serial Today October 18th: నిండు మనసులు: ప్రమాదంలో కాఫీ షాప్! గణ్ ప్లాన్, చెవిపోగు మిస్టరీ, సాహితి ఏం చెప్పింది?

Nindu Manasulu Serial Today Episode October 18th విజయానంద్ గణకి కాల్ చేసి కాఫీ షాప్ నాశనం చేయమని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode ప్రేరణ, సిద్ధూ రిటర్న్‌ అవుతారు. సిద్ధూ డల్‌గా ఉండటం చూసి ప్రేరణ ఇక ఆ మేటర్ వదిలేయ్ నవ్వు అని చెప్తుంది. మీ నాన్న చెప్పినట్లు ఇంట్లో కేక్ కట్ చేయాల్సింది కదా అంటుంది. అది జరగదు అని సిద్ధూ అంటాడు. మీ చెల్లి కోసం ఆలోచించాల్సింది అని ప్రేరణ అంటే లోపలికి వెళ్లడానికి నా క్యారెక్టర్ ఒప్పుకోదు అని అంటాడు.
Nindu Manasulu Serial Today October 18th: నిండు మనసులు: ప్రమాదంలో కాఫీ షాప్! గణ్ ప్లాన్, చెవిపోగు మిస్టరీ, సాహితి ఏం చెప్పింది?

ప్రేరణ సిద్ధూతో నీ క్యారెక్టర్ రోడ్డు మీద ఐస్‌క్రీమ్ తినడానికి ఒప్పుకుంటుందా నాకు ఐస్‌క్రీమ్ తినిపించు అని అంటాడు. గణకి విజయానంద్ కాల్ చేసి సిద్ధూ,  ప్రేరణని ఎందుకు వదిలేశావ్ కాఫీ షాప్ కూడా పెట్టేశారు నువ్వేంటి చేతులు కట్టుకొని కూర్చొన్నావ్ అని అంటాడు. సార్ ఆఫ్ట్రాల్ ఓ కాఫీ షాప్ చూసి ఎందుకు అంత కంగారు పడుతున్నారు అని గణ అంటాడు. రేపు ఈ టైంకి గుడ్ న్యూస్ వింటారని గణ అంటాడు.
Nindu Manasulu Serial Today October 18th: నిండు మనసులు: ప్రమాదంలో కాఫీ షాప్! గణ్ ప్లాన్, చెవిపోగు మిస్టరీ, సాహితి ఏం చెప్పింది?

సుధాకర్ గణ దగ్గరకు వచ్చి సిద్ధూ, ప్రేరణ కాఫీ షాప్ ఓపెన్ చేయాలని మీరు అనుకున్నారు వాళ్లని ఆశీర్వదించారు. ఓపెనింగ్ బ్రహ్మాండం జరిగిందని అంటాడు. చిన్న కాఫీ షాప్కే అంత బిల్డప్ ఇస్తున్నారువాళ్ల పని చెప్తా అని అంటాడు. సుధాకర్ గణని తిట్టుకుంటాడు.
Nindu Manasulu Serial Today October 18th: నిండు మనసులు: ప్రమాదంలో కాఫీ షాప్! గణ్ ప్లాన్, చెవిపోగు మిస్టరీ, సాహితి ఏం చెప్పింది?

ప్రేరణ, సిద్ధూ ఇద్దరూ ఐస్‌క్రీమ్ తింటుంటారు. ప్రేరణ సిద్ధూకి విజయానంద్‌ గురించి అడిగితే ఆయన టాపిక్ ఎత్తితే నిన్ను ఇక్కడే వదిలేస్తా అని సిద్ధూ అంటాడు. వద్దు వద్ద అని ప్రేరణ అంటుంది. మనం అంటే ఆ మాత్రం భయం ఉండాలి అని సిద్ధూ అంటాడు. ఇక ప్రేరణకు రోడ్డు మీద గతంలో తాను పోగొట్టుకున్న చెవిపోగు కనిపిస్తుంది. ఇదేంటి అనుకుంటుంది. ఎవరికి దొరికిందో దొంగముఖాలు అని నాకు ఇవ్వలేదు అని తిడుతుంది. వాళ్లని తిట్టొద్దు అని సిద్ధూ అంటే ప్రేరణ తిడుతుంది. నేను వాళ్లకి తిడితే నీకు ఏంటి ప్రాబ్లమ్ అని ప్రేరణ అంటుంది. 

ప్రేరణ సాహితికి కాల్ చేసి అన్నయ్యకి కాస్త దూరంగా రండి.. రేపు కేఫ్‌లో నేను భర్త్డే చేసుకుంటా. అమ్మానాన్న ఒప్పుకున్నారు.. మీరే చూసుకోండి అని అంటుంది. ఇక ప్రేరణ సిద్ధూతో రేపు కేఫ్‌లో భర్త్‌డే సెలబ్రేషన్స్ చేయమని ఓ ఆర్డర్ వచ్చింది అన్నీ మనమే చేయాలని అంటుంది. సిద్ధూ హ్యాపీగా ఫీలవుతూ ఈ టైంలో అర్డర్ ఏంటి అని అంటాడు. నీకు అర్డర్ ముఖ్యం కాదా అవన్నీ వదిలేయ్ అంటుంది.
Nindu Manasulu Serial Today October 18th: నిండు మనసులు: ప్రమాదంలో కాఫీ షాప్! గణ్ ప్లాన్, చెవిపోగు మిస్టరీ, సాహితి ఏం చెప్పింది?

సుధాకర్ ఇందిర దగ్గరకు వెళ్లి గణ కేఫ్‌ని ఏదో చేయాలనుకుంటున్నాడని అది ప్రేరణకి చెప్పాలి అనుకుంటున్నా అని అంటాడు. ప్రేరణ ఇంకా రాలేదు అని కంగారు పడతారు. ఎందుకు ఇంత లేటు అయింది అని ఇందిర అడుగుతుంది. సిద్ధూ వాళ్ల చెల్లి భర్త్‌డే అని వెళ్లాం అని అంటుంది. ప్రేరణతో సుధాకర్ గణ విషయంలో జాగ్రత్తగా ఉండమని మీ కాఫీ షాప్ క్లోజ్ చేయించాలని అనుకుంటున్నాడు జాగ్రత్తగా ఉండు అని అంటాడు. దేన్ని అయినా మేం ఎదుర్కొంటాం దాన్ని మా నుంచి దాన్ని ఎవరూ వేరు చేయలేరు అని అంటుంది. వాడి ప్లాన్ నేను తెలుసుకొని చెప్తా అని అంటాడు.
Nindu Manasulu Serial Today October 18th: నిండు మనసులు: ప్రమాదంలో కాఫీ షాప్! గణ్ ప్లాన్, చెవిపోగు మిస్టరీ, సాహితి ఏం చెప్పింది?

ఉదయం సిద్ధూ పడుకొని ఉంటే ప్రేరణ వెళ్లి బెడ్ షీట్ లాగేస్తుంది. సిద్ధూ కుమార్ అనుకుంటాడు. ఏమైంది అని ప్రేరణని అడిగితే చేసింది అంతా చేసి అబద్ధం చెప్తావేంటి అని అడుగుతుంది. ఏమైందని సిద్ధూ అడిగితే నా చెవి పోగు నీదగ్గరే ఉంటే అబద్ధం ఎందుకు చెప్పావ్ అని అంటుంది. నా దగ్గర ఏం లేదు అని సిద్ధూ అంటే ప్రేరణ అక్కడే ఉన్న పోగు చూపిస్తుంది. సిద్ధూ కవర్ చేస్తాడు. దొరికిన రింగ్ ఎందుకు ఇవ్వలేదు అని ప్రేరణ అడుగుతుంది. మర్చిపోయా అని సిద్ధూ అంటాడు. తీరా చూస్తే ఇదంతా సిద్ధూ కల. కుమార్ వచ్చి అడిగితే పొద్దున్నే మంచి కల చెడగొట్టేశాడని అంటాడు. మరోవైపు కేఫ్‌లోకి గణ మనిషి వెళ్లి డ్రగ్స్ కలిపేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 11th: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
జగద్ధాత్రి సీరియల్: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
Godavari Serial Today August 11th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Embed widget