అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today October 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీని చాటు నుంచి ఫాలో అయిన మనోహరి – నిజం తెలుసుకుని హ్యాపీగా ఫీలయిన మను

Nindu Noorella Saavasam serial Today Episode October 18th: భాగీని చంపాలని ఫాలో అయిన మను నిజం తెలుసుకుని పిల్లల దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీని చంపేందుకు రెడీ అయిన మనోహరి నిజం తెలుసుకుని ఆగిపోతుంది. తన చేతికి మట్టి అంటకుండానే భాగీ చేతికి తనకు తాను రక్తం అట్టించుకుంటుందని హ్యపీగా ఫీల్‌ అవుతుంది.

మను: ( మనసులో) నాకు శ్రమ తగ్గిస్తున్నావు భాగీ.. రేపు నీ కడుపులో బిడ్డను చంపుకుంటే.. ఆ తర్వాత అమర్‌ దృష్టిలో  నువ్వు చచ్చినా బతికినా ఒకటే.. మెల్లగా నిన్ను అమర్‌కు దూరం చేసి నేను దగ్గర అవుతాను

అని ప్లాన్‌ చేస్తుంది. తర్వాల పిల్లలు చదువుకుంటుంటే వాళ్ల దగ్గరకు వెళ్తుంది మనోహరి.

మను: ముందు ఈ పిల్లల దగ్గర పొగ పెట్టి నిప్పు రాజేస్తాను. ఏ పిల్లల కోసం భాగీ తన సొంత బిడ్డను వద్దనుకుంటుందో ఆ బిడ్డను సాకుగా చూపించి ఈ పిల్లల మనసు మార్చేస్తాను  ( మనసులో అనుకుంటుంది) హాయ్‌ పిల్లలు ఏం చేస్తున్నారు..

అంజు: ఆ  కోతి కొమ్మచ్చి ఆడుకుంటున్నాం ఆంటీ

మను: ( మనసులో  దీనికి అనవసరంగా నా బ్లడ్‌ ఇచ్చాను. జలగ లాగా నా రక్తమే పీల్చి నాతో ఆటలాడుతుంది..) ఓ హోం వర్క్‌ చేసుకుంటున్నారా..?

అంజు: హోం వర్క్‌ చేసుకుంటున్నారా..? స్కూల్‌  ఎప్పుడు వెళ్తున్నారు..?  తిరిగి ఎప్పుడు వస్తారు. ఇలాంటి రొటీన్‌ క్వశ్చన్స్‌ వద్దు ఆంటీ స్ట్రెయిట్‌గా పాయింట్‌కు రండి

మను: ఏంటి ఈ ఇంట్లో సెలబ్రేషన్స్‌ ఏమీ లేవా..?

అమ్ము: సెలబ్రేషన్స్‌ ఏంటి..?

మను: అదే కేక్‌ కటింగ్‌ చేయడం.. టపాసులు పేల్చడం.. స్వీట్లు పంచడం ఎక్ట్రా ఎక్ట్రా

ఆనంద్‌:  అవన్నీ ఎందుకు చేయాలి ఆంటీ

అంజు: ఎందుకు మీ బర్తుడే వచ్చిందా..?

మను: ఏంటి అంజు నన్ను స్ట్రెయిట్‌గా మట్లాడమని చెప్పి మీరు నాన్చుతున్నారేంటి..?

ఆకాష్‌:  అసలు విషయం ఏంటి ఆంటీ చెప్పకుండా మీరే నాన్చుతున్నారు..

మను: మీకు తెలుసు కదా..? మిస్సమ్మ.. అదే మీ భాగీ కన్సీవ్‌ అయింది. తర్వలో మీకు చెల్లో తమ్ముడో వస్తాడు. మరి సంబరాలు జరుపుకోరా ఏంటి..? ఏ అమ్ము నలుగురిలో నువ్వే పెద్దదానివి ఈ సెలబ్రేషన్స్‌ అవీ నువ్వే కదా ప్లాన్‌ చేయాలి.

అంజు: ఏ నేను ప్లాన్‌ చేయకూడదా..?

మను: నేను అడిగింది అమ్మూను

అంజు: మీరు ఎవ్వరిని అడిగినా నేనే ఆన్సర్‌ చెప్తాను..

మను: ఎందుకు అందరికంటే చిన్నదానివి అనా..? త్వరలో నీకు ఆ హోదా పోతుందిలే.. నీకన్నా చిన్నది ఇంటికి వస్తుంది. ఒక్క నీ హోదా మాత్రమే కాదు మిగతా ఈ ముగ్గురి పరిస్థితి కూడా ఏమౌతుందో ఏమో

అమ్ము: మాకేం అవుతుంది ఆంటీ

మను: ఇప్పటి వరకు ఏం కాలేదు అంతా బాగానే ఉంది. కానీ ముందు ముందు ఎలా ఉంటుందో చెప్పలేం కదా

ఆనంద్‌: మీరు దేని గురించి మాట్లాడుతున్నారు ఆంటీ

మను: అదే పుట్టబోయే మీ పిన్ని బిడ్డ గురించి ఆ బేబీ వచ్చాక పరిస్థితి అంతా మారిపోతుంది

ఆకాష్‌: ఎందుకు మారిపోతుంది ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు అలాగే ఉంటుంది కదా

మను: అలా ఉండదు ఆకాష్‌ ఒక కొత్త మనిషి ఇంటికి వచ్చాక  కచ్చితంగా ఇంట్లో ఒక కొత్త మార్పు వస్తుంది.

అమ్ము: ఏంటా మార్పు.. మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు ఆంటీ..?  

డోర్‌ క్లోజ్‌ చేసి పిల్లలను దగ్గరకు పిలుస్తుంది మను. అందరూ మనోహరికి దగ్గరగా వస్తారు.

మను: నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ముందు ముందు మిస్సమ్మ వల్ల మీకు ప్రమాదం రాబోతుంది.

పిల్లలు భయపడతారు.

అంజు:  మిస్సమ్మతో మాకు ప్రమాదమా..? ఏం మాట్లాడుతున్నారు ఆంటీ

అంటూ డౌటుగా అడగ్గానే.. మిస్సమ్మ మీరు అనుకున్నంత మంచిదేం కాదు.. మిస్సమ్మ గురించి మీకు చాలా నిజాలు తెలియాలి. అంటూ మనోహరి భాగీ గురించి బ్యాడ్‌గా చెప్తుంది. దీంతో పిల్లలు అయోమయంగా చూస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
Nindu Manasulu Serial Today August 8th: నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 8th:చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
నువ్వులేక నేను లేను: చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
Illu Illalu Pillalu Serial Today August 8th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: నర్మద ప్లాన్ చాటుగా వినేసిన వల్లీ! గుడిలో అలా జరగకుండా అడ్డుకుంటుందా!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: నర్మద ప్లాన్ చాటుగా వినేసిన వల్లీ! గుడిలో అలా జరగకుండా అడ్డుకుంటుందా!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
Embed widget