అన్వేషించండి

Meghasandesam Serial Today February 19th: ‘మేఘసందేశం’ సీరియల్‌: శోభాచంద్ర ముందు బాధపడ్డ భూమి – ఐలవ్యూ చెప్పిన గగన్‌   

Meghasandesam serial today episode February 19th: గగన్‌ వచ్చి తనకు ఐలవ్యూ చెప్పడంతో భూమి లిప్‌ కిస్‌ ఇస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా రొమాంటిక్‌గా జరిగింది.   

Meghasandesam Serial Today Episode: కర్రసాము పందెంలో గగన్‌ చేతిలో శరత్ చంద్ర ఓడిపోతాడు. దీంతో గగన్‌ చెప్పినట్టు వినాలని నిర్వాహకులు చెప్తారు. దీంతో గగన్‌, శరత్‌ చంద్రను గుడిలో భూమిని ఆశీర్వదించమని చెప్తాడు. దానికి శరత్ చంద్ర సరే అంటూ బయటకు వెళ్తాడు. వెనకే వెళ్తుంది అపూర్వ.

అపూర్వ: వద్దు బావ నువ్వు ఆ గగన్‌ మాట వినడం కానీ ప్రాధాన్యత ఇచ్చి పాటించడం కానీ ఏమీ చేయకు.

శరత్‌: అలా అంటే ఎలా అపూర్వ మనకు

అపూర్వ: బావా ఫ్లీజ్‌ ఈ పోటీల్లో గత ఇరవై సంవత్సరాలుగా నువ్వు గెలుస్తూ వస్తున్నావు అన్నమాట జగమెరిగిన సత్యం. ఈరోజు వాడు నీతో పోటీ పడి నిన్ను ఓడించాలనుకున్నాడు. నాకు తిరుగు లేదని నువ్వు అనుకుంటుంటే నిన్ను తలకిందులుగా తిప్పేయోచ్చు కదా అని వాడనుకున్నాడు. అయినా ఇష్టం లేకపోయినా ఆయన కూతుర్నే కదా పెళ్లి చేసుకున్నాను. మామే కదా ఆయన గౌరవాన్ని తగ్గనీయకూడదని ఏమైనా అనుకున్నాడా..? లేదే.? సరే బావ ఆ గగన్‌ గాడిని పక్కన పెట్టు. వాడైతే మనల్ని మొదటి నుంచి శత్రువులుగా చూస్తున్నాడు. భూమిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అలాగే ఉన్నాడు. కానీ నువ్వుంటే ప్రాణం నీకోసం ప్రణాలు తీసుకుంటానన్న భూమి ప్రేమ ఏమైంది. తనది అంతా నటనేనా..? నువ్వు ఓడిపోతావన్న భయంతో నేను వెళ్లి భూమిని కలిశాను బావ. గగన్‌ను ఈ పోటీకి రాకుండా ఆపు అని ఈ సంవత్సరం విజయం సాధించాక నా బావ కావాలంటే ఈ పోటీల నుంచి తప్పుకుంటాడని భూమి ముందు చేతులు చాపి ప్రాధేయపడ్డాను. ఈరోజు నా భర్త గగన్‌ మీద మా నాన్న గెలవడం రెండు ఒక్కటే కాదంది బావ.

శరత్‌: అనవసరంగా నువ్వు భూమి ముందు మోకరిల్లావు.

అపూర్వ: తనకు తన భర్త గొప్ప అనుకుంటే నాకు నా భర్త గొప్ప కాదా బావ.

శరత్‌: సరే అయిందేదో అయింది. ఇప్పుడు ఈ ప్రసంగం వల్లన నా ఓటమి ప్రస్థానం వల్లన అయ్యేదేముంది. ఆ భూమిని గుడిలో ఆశీర్వదిస్తానని చెప్పాను కదా పద వెళ్దాం.

అపూర్వ: బావ ఈ నా కంఠశోసంతా ఇదంతా ఆపడానికే. బయటకు ప్రేమ చూపిస్తూ.. ఒళ్లంతా విషాన్ని నింపుకున్న ఆ భూమిని ఆశీర్వదించాల్సిన అవసరం లేదని చెప్పడం నా ఉద్దేశం. వద్దు వాళ్లు విసిరిన సవాల్‌కు సమాధానం చెప్పినట్టు ఉంటుంది. జరిగిన అవమానానికి బదులుగా అవమానించినట్టు ఉంటుంది. బావ ఇంటికి వెళ్దాం పద.

శరత్‌: నువ్వు చెప్పింది కరెక్టే. కానీ నలుగురు పెద్ద మనుషుల ముందు మాటిచ్చాను కదా..? పద వెళ్దాం.

అంటూ శరత్‌ చంద్ర లోపలికి వెళ్లగానే.. వెనకాలే అపూర్వ వెళ్తుంది.  గుడిలోకి వెళ్లిన శరత్‌ చంద్ర అయిష్టంగానే భూమిని ఆశీర్వదిస్తాడు. దీంతో చాలా హ్యాపీగా ఫీలవుతుంది. తర్వాత అందరూ ఇంటికి వెళ్లిపోతారు. ఇంటికి వెళ్లిన భూమి శోభా చంద్ర ఫోటో ముందు నిలబడి ఎమోషనల్ అవుతుంది. ఇవాళ చాలా సంతోషంగా ఉందని బాధపడుతుంది. గగన్‌ బావ నాకోసం ఇవాళ చాలా చేసాడని ఫోటో ముందు మాట్లాడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన గగన్‌ కూడా ఎమోషనల్‌ అవుతూ.. భూమికి ఐలవ్యూ చెప్తాడు. దీంతో భూమి, గగన్‌కు లిప్‌కిస్‌ ఇస్తుంది. దీంతో ఇద్దరి మధ్య రొమాన్స్‌ జరుగుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి! స్వామి వారు ఇచ్చిన నాణెమే అది!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి!
Godavari Serial Today August 10th: 'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
Nindu Noorella Saavasam Serial Today August 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 10th:విక్కీ తన భర్తని చిట్టికి చెప్పేసిన రాధ...ఎందుకు చెప్పావంటూ భార్యను నిలదీసిన విక్రమ్
నువ్వులేక నేను లేను: విక్కీ తన భర్తని చిట్టికి చెప్పేసిన రాధ...ఎందుకు చెప్పావంటూ భార్యను నిలదీసిన విక్రమ్

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Embed widget