అన్వేషించండి

Kalavari Kodalu Kanaka Mahalakshmi September 14th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: సహస్ర బ్యాడ్‌ లక్.. కర్వాచౌత్‌లో విహారిని జల్లెడలో చూసేసిన కనకం!

Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode కర్వాచౌత్‌లో సహస్ర పడిపోవడం ఆ టైంలో కనకం జల్లెడలో విహారి చూసేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ సహస్ర కాలికి పట్టీ పెడుతుంది. సహస్ర కాలు పట్టుకోవాల్సి వచ్చినందుకు చాలా ఫీలవుతుంది. యమున కూడా ఫీలై మనసులో లక్ష్మీకి క్షమాపణలు చెప్పుకుంటుంది. పద్మాక్షి, అంబిక వాళ్లు నవ్వుకుంటారు. ఇక పెద్దాయన అక్కడికి వస్తారు. సహస్ర తాతయ్య లుక్‌కి పొగిడేస్తుంది. అందరూ నవ్వుకుంటారు. అంబిక తన లవర్ సుభాష్ కోసం ఎదురు చూస్తుంది. సుభాష్‌ని తన ఫ్రెండ్ అని ఇంట్లో అందరికీ పరిచయం చేస్తానని అంటుంది. విహారితో సంతకం పెట్టించుకునే వరకు తమ విషయం చెప్పొద్దని అంటుంది. అంబిక సుభాష్‌ని తీసుకొని లోపలికి వెళ్తుంటే చారుకేశవ చూస్తాడు. ఎవరీ కొత్త పార్టనర్ అని అడుగుతాడు. పార్టనర్ ఏంటి పార్టనర్ అని అంబిక అడుగుతుంది. 

చారుకేశవ: అంటే కొందరికి లైఫ్ పార్టనర్, కొందరికి బిజినెస్ పార్టనర్ మరి కొందరికి క్రైమ్ పార్టనర్ ఉంటారు. ఈ పార్టనర్స్‌లో ఇతను ఏ పార్టనరా అని.
అంబిక: ఫ్రెండ్‌షిప్ పార్టనర్. 
చారుకేశవ: ఇతన్ని చూస్తే అలా అనిపించడం లేదే.
అంబిక: తను నా కాలేజ్ మేట్ జాబ్ కావాలి అంటే నా పీఏగా అపాయింట్ చేశా.
చారుకేశవ: వెళ్లు వెళ్లు ఇలా సూటు బూటు వేసుకొని దొరలా వేషం వేసుకున్నా దొంగకోళ్లు పట్టుకొనే రకం అని నాకు తెలుసు. గట్టిగానే గురి వేశావ్ కానీ నువ్వు అనుకున్నది జరగదురోయ్.
సుభాష్: వాడేంటి అలా మాట్లాడుతున్నాడు అందరి కంటే ముందు వాడి అంతు చూడనా.
అంబిక: వాడికి అంత సీన్ లేదు. వాడు ఇక్కడ వసుధకు మొగుడు అనే ట్యాగ్‌తో బతుకుతున్నాడు. వాడి పిచ్చి పట్టించుకుంటే మనకు టైం వేస్ట్.

లక్ష్మీ కిచెన్‌లో అన్నీ సర్దుతూ ఉంటుంది. ఎడమ కన్ను అదురుతూ ఉంటుంది. పండు అది చూసి నీకు అదృష్టం వస్తుందని అంటాడు. నాకు అంత అదృష్టమా ఉన్న దురదృష్టం పోతే చాలు అని అనుకుంటుంది. మరోవైపు విహారి కూడా రెడీ అవుతాడు. విహారికి కూడా కుడి కన్ను అదురుతుంది. తన తల్లి రావడంతో కుడి కన్ను అదురుతుంది. అదృష్టమా అని అడుగుతాడు. విహారి మనసులో కనక మహాలక్ష్మీ ఒక్కసారి కనిపిస్తే చాలు అదే నాకు అదృష్టం అనుకుంటాడు. 

రాత్రి కుటుంబంలో అందరూ కలిసి కృష్ణుడికి పూజ చేస్తారు. సహస్ర తన బావ మీద పువ్వులు విసిరి సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇదేంటి అని విహారి అడిగితే అంత వరకు ఇవి తలంబ్రాలు అనుకో అని అంటుంది. అందరూ సహస్రని ఎప్పుడెప్పుడు విహారితో తలంబ్రాలు వేసుకోవాలా అని ఎదురు చూస్తుందని సెటైర్లు వేస్తారు. సహస్ర ఆరాటం చూస్తుంటే ఇప్పటికిప్పుడే తాళి కట్టించుకోవాలని అనుకుంటుందని అంటారు. ఇంతలో పండు విహారి బాబుకి ఎప్పుడో పెళ్లి అయిపోయిందని అంటాడు. విహారితో పాటు అందరూ షాక్ అయిపోతారు. ఇక పండు విహారి బాబు మాట ఇస్తే పెళ్లి అయిపోయినట్లే అంటాడు.

అంబిక సుభాష్ని అందరికీ పరిచయం చేస్తుంది. సహస్ర తన బావతో తొందరగా పెళ్లి అయ్యేలా చేయమని కృష్ణున్ని కోరుకొని దీపం వెలిగిస్తుంది. ఇక లక్ష్మీ కూడా కర్వాచౌత్‌కి వస్తుంది. విహారి వేరే వైపు తిరిగి మాట్లాడుకుంటాడు. అందరూ ఆడవాళ్లు కర్వాచౌత్ కోసం జల్లెడల్ని సిద్ధం చేసుకుంటారు. లక్ష్మీ వెళ్లిపోతుంటే యమున లక్ష్మీని కూడా పండగలో పాల్గొనమని అంటుంది. ఇంటిలో పని ఉందని లక్ష్మీ వెళ్లబోతే యమున ఆపుతుంది. పెద్దాయన కూడా వచ్చి జల్లెడలో చంద్రున్ని చూసి తర్వాత కృష్ణున్ని చూస్తే నీకు అంతా మంచే జరుగుతుందని మంచి భర్త వస్తారని అంటారు.

యమున, పెద్దాయన మాటలకు లక్ష్మీ ఓకే అంటుంది. ఇక కాదాంబరి తన భర్తని చూసి ఆశీర్వాదం ఇస్తారు. తర్వాత పద్మాక్షి తన భర్తని, వసుధ తన భర్తని చూస్తారు. అంబిక సుభాష్‌కి సైగ చేసి చాటుగా సుభాష్‌ని చూస్తుంది. ఇక మరోవైపు కనకం కూడా చంద్రున్ని చూసి కృష్ణున్ని చూడటానికి సిద్ధమవుతుంది. ఇక మరోవైపు సహస్రని విహారికి చూడమని అంటారు. విహారి ఎక్కడున్నా బాగుండాలి అని లక్ష్మీ కోరుకుంటూ చంద్రున్ని చూస్తుంది. ఇక సహస్ర విహారికి చూసే టైంలో సహస్ర చేయి కాలిపోయి కింద పడిపోతుంది. అదే టైంలో కనకం జల్లెడలో విహారిని చూసి షాక్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: రూపని కిడ్నాప్ చేసిన గౌతమ్.. రేణుకని బెదిరించి నిజం తెలుసుకున్న రాజు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Kidney Health : కిడ్నీ సమస్యలున్నా, కిడ్నీలో రాళ్లు రాకూడదన్నా.. ఈ ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలట
కిడ్నీ సమస్యలున్నా, కిడ్నీలో రాళ్లు రాకూడదన్నా.. ఈ ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలట
Year Ender 2024: టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
Embed widget