అన్వేషించండి

Janaki Kalaganaledu June 15th (ఈరోజు) ఎపిసోడ్: రామచంద్రపై పూలకుండీ విసిరిన కన్నబాబు- వంటల పోటీ ఫైనల్‌లో పాల్గొనకుండా స్కెచ్‌

ఫినిష్ రామచంద్రా... ఫినిష్... నీ వంటల పోటీలకు కారణమైన కుడిచేయి దెబ్బతిందని... ఇక వంట చేయడానికి రాలేవంటాడు కన్నబాబు. జ్ఞానాంభ స్వీట్స్‌ను సునంద స్వీట్స్‌గా మార్చబోతున్నానంటూ అనుకొని వెళ్లిపోతాడు.

రామచంద్ర తప్పుచేశాడని న్యాయనిర్ణేతలు తేల్చేసినా... ఆయనకు ఫ్యామిలీ మెంబర్స్ అండగా నిలుస్తారు. రామచంద్ర తప్పు చేయడని... గట్టిగానే చెబుతారు. సీసీ కెమెరా ఫుటేజ్‌ చూడాలని సలహా ఇస్తుంది జానకి. అప్పుడు న్యాయనిర్ణేతలు మేల్కొని అవును సరైన సమయానికి మంచి సలహా ఇచ్చావని చెప్పి సీసీటీవి ఫుటేజ్‌ చూడాలని చెబుతారు. 

ఇంతలో వెనిగర్ కలిపిన శ్రీలత తాను చెప్పిన తప్పును ఒప్పుకుంటుంది. రామచంద్రను ఎలిమినేట్ చేయడానికే ఇలా చేశానంటుంది. దీంతో షాక్ తిన్న జడ్జ్‌లు ఆమెను మందలిస్తారు. నీ వల్ల మేం కూడా తప్పుదారి పట్టామని... అలా జరిగి ఉంటే ప్రతిభావంతుడికి అన్యాయం జరిగేది అనుకుంటారు.

ఫైనల్‌ పోటీలకు ముగ్గుర్ని ఎంపిక చేసిన జడ్జ్‌లు వెనిగర్‌ కలిపిన వ్యక్తితోపాటు మరో వ్యక్తిని కూడా ఎలిమినేట్ చేస్తారు. రామచంద్రకు క్షమాపణలు చెప్పి ఫైనల్‌కు ఎంపికనైట్టు చెప్తారు. 

ఫైనల్‌ పోటీలు ఓపెన్‌గా జరుగుతాయని... అక్కడి వాళ్లు పోటీదారులు చేసిన వంటకాలు రుచి చూసి ఎలా ఉన్నాయో చెప్తారని వివరిస్తారు. ఎలా పది మంది మెచ్చిన వంటకం చేసిన వాళ్ల విజేతలుగా నిలుస్తారని అంటారు. 

జనంలో వంటకాలు చేసేటప్పుడు మీ సపోర్టర్స్‌ ఎవరూ రాకూడదని... మీరే ఒంటరిగా వెళ్లి నచ్చిన వంటకాలు వండిపెట్టాలంటారు. తమ స్టాఫ్‌ పోటీదారులను ఫాలో అవుతుంటారని వివరిస్తారు. వాళ్లు అలా చెప్పేసరికి రామచంద్రలో టెన్షన్ మొదలవుతుంది. అటు ఫ్యామిలీ మెంబర్స్‌లో అదే టెన్షన్ కనిపిస్తుంది. 

ఇక్కడ మల్లికతో విష్ణు ఆడుకుంటూ ఉంటాడు. ఆమె పొరపాటున ప్రదక్షిణ చేస్తానంటూ చెప్పిన మాటకు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తాడు. ఇంతలో గోవిందరాజు విష్ణుకు ఫోన్ చేస్తాడు. రామచంద్ర ఫైనల్‌ పోటీలకు చేరాడని చెప్తాడు. అ విషయాన్ని మల్లికకు చెప్పి ఆనందిస్తాడు విష్ణు. కానీ మల్లిక మాత్రం బాధపడుతుంది. 

గెలిచిన ఆనందంలో రామచంద్ర తన ఫ్యామిలీతో కలిసి హోటల్‌లో తింటూ ఉంటాడు. ఇంతలో అక్కడకు వచ్చిన కన్నబాబు వీళ్లను అదోలా చూస్తాడు. ఆయన చూపుల్లో తేడాను గమనించిన గోవిందరాజు... మీ అమ్మ ఇక్కడిక్కడే తిరుగుతుండేది కనిపించడం లేదని ప్రశ్నిస్తాడు. ఆమె వచ్చిన పని పూర్తి కాలేదని.. అందుకే తాను వచ్చానంటూ చెప్తాడు కన్నబాబు. దానికి గోవిందరాజు రియాక్ట్ అయ్యి... ఏం ఫర్వాలేదు.. ఫుల్‌గా తినమంటాడు.. రేపు రామచంద్ర పోటీల్లో గెలిస్తే ఐదు లక్షలు వస్తాయని... ఊరంతా పండగేనంటూ చెప్తాడు. దానికి రియాక్ట్ అయిన కన్నబాబు.. అవును అంకుల్... రామచంద్ర ఇంత టాలెంటెడ్‌ అని ఎప్పుడూ అనుకోలేదని... కచ్చితంగా ఫైనల్‌లో గెలుస్తాడని అంటాడు. అయితే శత్రువులు పొంచి ఉంటారని.. ప్రాణాలకు హాని కలిగిస్తారంటూ హెచ్చరిస్తాడు. కన్నబాబు ఎవరి గురించి చెప్తున్నాడో... ఎవరికి వార్నింగ్ ఇస్తున్నాడో జానకి రామచంద్రకు క్లియర్‌గా అర్థమవుతుంది. వెంటనే రియాక్ట్‌ అయిన రామచంద్ర... నీ సలహా నచ్చిందని... నువ్వు చెప్పినట్టే జాగ్రత్తగా ఉంటానంటాడు. జానకి కూడా స్పందిస్తుంది. ఎవరు ఎవరు ఎన్ని చేసినా రామచంద్ర విజయాన్ని ఆపలేరని... ఆ గెలుపు చూసి నీవు ఎంత ఆనందిస్తావో... అంత కుంగిపోతావంటూ చెబుతుంది. తన బిడ్డ చీమకు కూడా అన్యాయం చేయడని...అదే గెలిపిస్తుందని అంటుంది జ్ఞానాంభ. 

రామచంద్రా... నువ్వు గెలవాలని వచ్చావు... అసలు నిన్ను పోటీల్లోనే పాల్గొనకుండా చేద్దామని నేను ఉన్నానంటాడు. రేపు పోటీల్లో ఎలా పాల్గొంటావో చూస్తానంటూ అనుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు కన్నాబాబు. 

హోటల్ రూమ్‌కు వెళ్లినప్పటికీ రామచంద్ర మాత్రం కన్నబాబు చెప్పిన మాటల గురించే ఆలోచిస్తుంటాడు. జానకి ఎన్ని మాటలు చెబుతున్నా వినకుండా ఆలోచిస్తుంటాడు. ఏంటా ఆలోచన అని జానకి ప్రశ్నిస్తుంది. రేపటి పోటీల గురించి ఆలోచిస్తుంటే... చాలా కంగారుగా ఉందని.. అంటాడు. దీంతో అతన్ని కూర్చోబెట్టి హితబోధ చేస్తుంది. ధాన్యం చేయిస్తుంది. 

ఇదంతా చూస్తున్న కన్నబాబు.. తన కుట్రకు తెరతీస్తాడు. పై నుంచి పూలకుండీని రామచంద్రపైకి తోసేస్తాడు. దీంతో రామచంద్ర రైట్‌ హ్యాండ్‌ దెబ్బతింటుంది. 

Also Read: సాక్షికి షాక్, దేవయానికి స్ట్రోక్, రిషిపై ప్రేమ జల్లు - వసుధారతో అట్లుంటది మరి!

ఫినిష్ రామచంద్రా... ఫినిష్... నీ వంటల పోటీలకు కారణమైన కుడిచేయి దెబ్బతిందని... ఇక వంట చేయడానికి రాలేవంటాడు కన్నబాబు. జ్ఞానాంభ స్వీట్స్‌ను సునంద స్వీట్స్‌గా మార్చబోతున్నానంటూ అనుకొని వెళ్లిపోతాడు. 

రామచంద్ర తీవ్రంగా ఇబ్బంది పడుతుంటాడు. వైద్యుడు వచ్చి ఏం ఫర్వాలేదని ఫ్యామిలీ మెంబర్స్‌కు చెప్తాడు. చేతికి బాగా దెబ్బ తగిలిందని... ప్రమాదం ఏమీ లేదని.. చేతికి బాగా రెస్ట్ ఇవ్వాలని అంటాడు వైద్యుడు. చేతితో బరువులు ఎత్తినా.. ఏవైనా పనులు చేసినా గూడు జారిపోయే ప్రమాదం ఉందని చేతిని కదపకుండా ఉంచాలని సలహా ఇస్తాడు. జ్ఞానాంభ కూడా అలాగే అంటూ చెప్పేస్తుంది. కట్టు కట్టి డాక్టర్ వెళ్లిపోతాడు.

Also Read: అప్పుడు డాక్టర్ బాబుని వెంటాడిన మోనిత - ఇప్పుడు డాక్టర్ సాబ్ ని వెంటాడుతోన్న శోభ - యూ టర్న్ తీసుకున్న కార్తీకదీపం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Ek Love Story: ఆమె నిజమైన అర్థాంగి - లివర్ దానం చేసిన భర్తను బతికించుకున్న భార్య - ఖమ్మంలో కంటతడి  పెట్టిస్తున్న యువజంట ప్రేమ కథ
ఆమె నిజమైన అర్థాంగి - లివర్ దానం చేసిన భర్తను బతికించుకున్న భార్య - ఖమ్మంలో కంటతడి పెట్టిస్తున్న యువజంట ప్రేమ కథ
Embed widget