అన్వేషించండి

Jagadhatri Serial Today May 29th: తొలిరోజు ఆఫీసులో అడుగుపెట్టిన యువరాజు...కోపంతో రుసరుసలాడిపోయిన నిషిక

Jagadhatri Serial Today Episode May29th: వైజయంతిని చంపడానికి వచ్చిన పాపారాయుడుని పోలీసులకు పట్టించడంతోపాటు ఆఫీసులో యువరాజు పీఏ సోనీ వ్యవహారంతో ఈరోజు జగధాత్రి ఏపీసోడ్ ఆసక్తిగా మారింది.

Jagadhatri Serial Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌ ఈరోజు ట్విస్టులపై ట్విస్టులతో అదిరిపోయింది. కేదార్‌,వైజయంతిని చంపడానికి వచ్చిన పాపారాయుడిని జగధాత్రి జైలుకు పంపిస్తుంది.అలాగే తొలిరోజు ఆఫీసులో అడుగుపెట్టిన యువరాజును పీఏ సోనీ లైన్‌లో పెట్టడానికి ట్రై చేస్తుండటం చూసి నిషిక రుసరసలాడిపోతుంది. అలాగే  పాటిల్ చావుకు కారణం తెలుసుకున్న జేడీ షాక్‌ తింటుంది.. ఇలాంటి ట్విస్టులతో ఈరోజు జగధాత్రి సీరియల్ రసవత్తరంగా సాగుతుంది.

పాపారాయుడు అరెస్ట్‌

కేదార్‌ను చంపడానికి ప్రయత్నిస్తున్న పాపారాయుడిని కొట్టి కిందపడేస్తుంది జగధాత్రి. ఆ తర్వాత అతని చేతులు కట్టేసి గన్‌తీసుకుని వస్తారు కేదార్‌, దాత్రి. మా అన్నయ్యనే కట్టేస్తారా మీకు ఎంత ధైర్యమని వైజయంతి అంటుంది. బాబాయిని కట్టేయడానికి మీకు ఎన్ని గుండెలని నిషిక ప్రశ్నిస్తుంది. మర్యాదగా కట్లుతీయండని అంటుంది. బాబాయిగారి కట్లు విప్పితే మొదట కాల్చిపడేసేది వైజయంతి అత్తయ్యనేనని అనడంతో వైజయంతి అదిరిపడుతుంది.ఇప్పటికైనా మించిపోయిందిలేదు...మీరు ఇక్కడ  ఎవరికీ ఎలాంటి హానీ తలపెట్టరని చెబితే కట్లు విప్పి వదిలేస్తామని జగధాత్రి అంటుంది. మీ బెదిరింపులకు భయపడేది లేదని పాపారాయుడు అనడంతో ఇలాంటి మృగాన్ని జైలులో పెట్టాలని సుధాకర్‌ అంటాడు. దీంతో కౌషికి పోలీసులకు ఫోన్ చేసి రమ్మనగా వాళ్లు వచ్చి పాపారాయుడిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్తారు.

టాప్ ట్రెండింగ్‌లో ఉన్న సైన్స్ వార్తలు మిస్ అవ్వొద్దు

1

భోజనం తర్వాత ఎంత సమయానికి నీళ్లు తాగాలి? మధ్య మధ్యలో వాటర్ తాగడం మంచిదా కాదా?

2

వేడి నీళ్లు కూల్ వాటర్ కంటే వేగంగా గడ్డకడతాయా? దీని వెనుక ఉన్న సైన్స్ మిస్టరీ ఏంటీ?

3

నాన్నా పందులే కాదు సింహం కూడా గుంపుగానే వస్తుంది! ఎలివేషన్స్‌ ఇచ్చే ముందు వాస్తవం తెలుసుకో!

4

బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హాఫ్‌ హెల్మెట్‌ మంచిదా? ఫుల్ హెల్మెట్‌ పెట్టుకుంటే బెటరా?

5

6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!

తొలిరోజు ఆఫీసులో అడుగుపెట్టిన యువరాజు

కౌషికి తొలిసారి యువరాజును ఆఫీసుకు తీసుకెళ్లి అందరికీ పరిచయం చేస్తుంది. బాబాయికి యాక్సిడెంట్‌ అవ్వడం వల్ల కొద్దిరోజులుపాటు బాబాయి పనులన్నీ యువరాజు చూస్తాడని...మీరుఅందరూ సహకరించాలని చెబుతుంది. నేను మానాన్నని రీప్లేస్‌ చేయలేను కానీ...ఆయన చేయాల్సిన పనులను కొద్దిగా అయినా చేసి నిరూపించుకుంటానని అంటాడు. తన ఛాంబర్‌లోకి యువరాజు వెళ్తుండగా లోపలి నుంచి ఓ బ్యూటీ బయటకు వస్తుంది. ఆమెను చూడగానే యువరాజు మైకంలో పడిపోతాడు.ఆమె మీ పర్సనల్ సెక్రటరీ అని కౌషికి పరిచయం చేస్తుంది. సోనీ కావాలనే యువరాజుకు దగ్గరవ్వడానికి బాగా ట్రై చేస్తుండటం చూసి నిషిక ఒళ్లు మండిపోతుంది. అవసరం ఉన్నా లేకపోయినా యువరాజుతో చనువుగా  ఉంటుంది సోనీ.అది చూసి నిషికకు ఏడ్వాలో తన భర్త ఆఫీసులోకి వచ్చాడని సంతోషపడాలో తెలియక చిరాకు, కోపంతో రుసరుసలాడుతుంది.

పాటిల్ హత్య కేసులో కీలక మలుపు

పాటిల్ హత్య కేసు విచారణలో భాగంగా జగధాత్రి నరసింహా ఫోన్ కాల్‌లిస్టు మొత్తం షార్ట్‌అవుట్ చేసి ఒక నెంబర్‌ను తెలుసుకుంటుంది. అతనే ఈ హత్యకు కీలకమని భావించి లొకేషన్‌ తెలుసుకుని అక్కడికి వెళ్తారు. బయట చాలామంది రౌడీలు ఉండటం చూసి...ఇప్పుడు మనం ఎటాక్ చేస్తే అసలైనవాడు పారిపోతాడని జేడీ అంటుంది.కాబట్టి నేను డెలివరీ గాల్‌లా లోపలికి వెళ్తానని చెబుతుంది. పార్శిల్ వచ్చిందంటూ జేడీ లోపలికి వెళ్లి రవీందర్‌సింగ్‌తో సంతకం తీసుకుంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రౌడీ జేడీని గుర్తుపట్టి  పోలీసులు వచ్చారని అలెర్ట్‌ చేస్తాడు. దీంతో రౌడీలకు, జగధాత్రికి మధ్య ఫైట్‌ జరుగుతుంది.అప్పుడే లోపలికి వచ్చిన కేదార్‌,రమ్య అందిరనీ కొట్టి అరెస్ట్ చేస్తారు.మర్యాదగా ఈ హత్య ఎవరు చేయించారో చెప్పకపోతే నువ్వు కూడా చచ్చిపోతావని బెదిరించడంతో పాటిల్‌ తమ్ముడు లక్ష్మణ్‌పాటిల్‌ ఈ హత్య చేయించాడని చెప్పడంతో జేడీ,కేడీ షాక్ తింటారు. లక్ష్మణ్‌కు వాళ్ల అన్న అంటే ప్రాణం కదా అని అంటాడు.అదంతా ఉత్తుత్తిదేనని...ఆస్తి కోసం అతనే ఈ పనిచేయించాడని చెబుతాడు. లక్ష్మణ్‌ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని జేడీ, కేడీ అక్కడికి వెళ్తారు.

అసలు ఇంతకీ ఈ సోనీ ఎవరు..?

సోనీని చూసినప్పటి నుంచి నిషిక ఈమెను ఎక్కడో చూశానని అనుకుంటుంది.ఆమె అనుమానం నిజమైనట్లే సోనీ ఎవరో కాదు...దివ్యాంక మనిషి.యువరాజకు తాను చాలా దగ్గరయ్యానని ఇక నా చుట్టూ తిరిగేలా చేసుకుంటానని సోనీ దివ్యాంకకు ఫోన్ చేసి చెబుతుంది.చాలా మంచిపని చేశావని....నన్ను అవమానించిన ఆ నిషికకు మనశ్శాంతి లేకుండా చేస్తానని దివ్యాంక అంటుంది.అలాగే వాళ్ల ద్వారా వచ్చిన నష్టం వాళ్లతోనే పూడ్చుకుంటానని దివ్యాంక అంటుంది.యువరాజు చెక్కులపై పెట్టే సంతకాల్లో మన చెక్కులు ఉండాలని చెబుతుంది. దీంతో అటు కౌషికిని. ఇటు నిషికను ఒకేసారి దెబ్బకొట్టినట్లు ఉంటుందని అంటుంది.

Frequently Asked Questions

జగధాత్రి ఈరోజు ఎపిసోడ్ లో పాపారాయుడిని ఏం చేసింది?

జగధాత్రి పాపారాయుడిని కొట్టి, కట్టేసి, పోలీసులకు అప్పగించింది. దీంతో పాపారాయుడు అరెస్ట్ అయ్యాడు.

యువరాజు ఆఫీసుకు వచ్చినప్పుడు ఏం జరిగింది?

యువరాజు ఆఫీసుకు వచ్చినప్పుడు, సోనీ అనే అమ్మాయి అతనికి దగ్గరవ్వడానికి ప్రయత్నించింది. ఇది చూసి నిషికకు కోపం వచ్చింది.

పాటిల్ హత్య కేసులో అసలు హంతకుడు ఎవరు?

పాటిల్ హత్య కేసులో, అతని తమ్ముడు లక్ష్మణ్ పాటిల్ హంతకుడని తెలుసుకున్నారు. ఆస్తి కోసమే ఈ హత్య చేయించాడు.

సోనీ నిజానికి ఎవరు?

సోనీ నిజానికి దివ్యాంక మనిషి. యువరాజును తన వైపు తిప్పుకుని, నిషికను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
Nindu Manasulu Serial Today August 20th: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 20th:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget