అన్వేషించండి

Jagadhatri Serial Today JULY 3rd:జగధాత్రిపై మళ్లీ చేయిచేసుకున్న నిషిక...అపార్థంతో మళ్లీ విడిపోయిన అక్కాచెల్లెళ్లు...

Jagadhatri Serial To్day Episode July 3rd:జగధాత్రిపై మళ్లీ చేయిచేసుకున్న నిషిక...అపార్థంతో మళ్లీ విడిపోయిన అక్కాచెల్లెళ్లు..

Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. ఎన్నోరోజుల తర్వాత కలిసిపోయిన అక్కాచెల్లెళ్లు...దివ్యాంక పెట్టిన చిచ్చుతో కొద్దిరోజుల్లోనే విడిపోయారు .వైజయంతి సాయంతో దివ్యాంక ఆడిన నాటకం నిజమని నమ్మిన ధాత్రి...జగధాత్రిపై చేయిచేసుకుంటుంది. నిషిక మళ్లీ దివ్యాంక ఉచ్చులో చిక్కుకుంటుందని జగధాత్రి భయపడుతుంది.
భద్రం గురించి నిజం చెప్పేసిన నిషిక
                      చిలకమ్మన తీసుకెళ్లడానికి వచ్చిన భద్రం....దెయ్య వదిలిస్తామంటూ మాంత్రికుడిని తీసుకుని వచ్చి చిలకమ్మను కొడుతుండటం చూసి నిషిక నిజం చెప్పేస్తుంది.అసలు ఈ భద్రం చిలకమ్మ భర్తేకాదని...అత్తయ్య నాటకం ఆడటానికి తీసుకొచ్చిన మనిషిఅని నిజం చెప్పేస్తుంది. ఈ చిలకమ్మను ఇంట్లోనుంచి బయటకు పంంపించడానికి అత్తయ్య ఇదంతా చేశారని చెబుతుంది.దీనికి నేను కూడా సహకారం అందించానని వివరిస్తుంది. దీంతో కౌషికి,సుధాకర్‌ వైజయంతిని తిడతారు. నీ అనుమానంతో అందరినీ ఇబ్బంది పెట్టొద్దని హెచ్చరిస్తారు.
దివ్యాంక ప్లాన్ అమలు 
                          నిషిక పూర్తిగా వాళ్ల అక్క పక్షంలో చేరిపోవడంతో వైజయంతికి ఏం అర్థంకాదు. ఇప్పుడు కనుక నిషికను తనవైపు రప్పించుకోకుంటే మేం చేసిన దారుణాలన్నీ చెప్పేస్తుందని భయపడుతుంది.వెంటనే దివ్యాంకకు ఫోన్ చేసి విషయం చెబుతుంది.ఇప్పుడు మీరు జగధాత్రి ఫోన్ తీసుకుని సోనీకి మెసేజ్‌ పెట్టండని...ఖచ్చితంగా ఆ సోనీ రిప్లై ఇస్తుందని చెబుతుంది. దీంతో వైజయంతి జగధాత్రి ఫోన్ దొంగలించి చాటుగా వెళ్లి దివ్యాంక పంపిన ఫోన్ నెంబర్‌కు మెసేజ్‌ పెడుతుంది.అటు నుంచి సోనీ కూడా దివ్యాంక ప్లాన్ ప్రకారం రిప్లైలు ఇస్తుంది.అది చూసిన వైజయంతి నిజంగానే సోనీ జగధాత్రి మనిషి అని  అనుకుంటుంది. నా కొడుకు కాపురం కూల్చడానికే ఇలా చేసిందని భ్రమపడుతుంది. వెంటనే నిషిక దగ్గరకు వెళ్లి నీకు ఓ నిజం చూపిస్తానంటూ ఆమె చేయిపట్టుకుని హాల్‌లోకి లాక్కొస్తుంది.
జగధాత్రిపై చేయిచేసుకున్న నిషిక
                                 ఇంతలో తన ఫోన్ కనిపించకపోవడంతో జగధాత్రి వెతుకుతుండగా...వైజయంతి తీసుకుని వస్తుంది.సోనీతో తాను ఛాటింగ్ చేసిన మెసేజీలన్నీ అందరికీ చూపిస్తుంది. అవి చూసిన నిషిక కోపంతో రగిలిపోతుంది. నా కాపురం నాశనం చేయాలని చూస్తావా అని జగధాత్రిపై చేయిచేసుకుంటుంది. నేను ఇలాంటి పనులు ఎందుకు చేస్తానని చెప్పినా వినిపించుకోదు. అనవసరంగా నిన్ను నమ్మి నేను మోసపోయానని తిడుతుంది. దీనికి వైజయంతి కోసం ఆజ్యం పోస్తుంది.నా కొడుకు, కోడలిని విడదీసి నీ భర్తను ఈ ఇంటికి వారసుడిని చేద్దామని ఇదంతా చేస్తున్నావని మాకు తెలుసులేనని చెబుతుంది. ఆ మాటలు విన్న జగధాత్రి అసలు నా చెల్లెలు కాపురం నేను ఎందుకు కూల్చుతానని అంటుంది. కౌషికి, సుధాకర్‌ కూడా  జగధాత్రి ఇలాంటి పనులు చేసిందంటే నేను నమ్మనని అంటుంది. వెంటనే నిషిక ఫోన్ తీసుకుని సోనీకి జగధాత్రి ఫోన్ నుంచే ఫోన్ చేయగా...అవతల సోనీ కూడా నిషికకు అనుమానం కలిగేట్లుగానే మాట్లాడుతుంది.ఇదే నిజమని నమ్మి నిషిక అక్కడ నుంచి వెళ్లిపోతుంది.  నువ్వు ఏ తప్పు చేయలేదని మేం నమ్ముతున్నామని...కానీ మీ చెల్లి నమ్మాలంటే అది నువ్వు నిరూపించుకోవాల్సిందేనని సుధాకర్‌ జగధాత్రికి చెబుతాడు. నిషిక తనపై కోపంతో ఆ దివ్యాంక ఉచ్చులో ఇరుక్కుంటుందేమోనని భయంగా ఉందని ధాత్రి బాధపడుతుంది.
జేడీ చేతికి కిడ్నాప్ కేసు
                        సాధూసార్‌ ఫోన్ చేసి నగరంలో వరుస కిడ్నాప్‌లు జరుగుతున్నాయని...బస్తీలో ఉండే యువతీ,యువకులను కిడ్నాప్‌లు చేస్తున్నారని వెంటనే ఈ కేసు చూసుకోవాలని చెబుతాడు. ఈపనులన్నీ చేయిస్తున్నది మీనన్‌ అని  జేడీకి అనుమానం వచ్చి ఆ దిశగా విచారణ చేపడుతుంది.

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget