News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Jabardasth: అనసూయ లాస్ట్ షో, 'జబర్దస్త్' టీమ్ ఎమోషనల్

అనసూయ యాంకర్ గా వ్యవహరించిన జబర్దస్త్ చివరి ఎపిసోడ్ ఈ నెల 28న ప్రసారం కానుంది.

FOLLOW US: 
Share:

బుల్లితెరపై 'జబర్దస్త్' షోకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ షో చూస్తుంటారు. ఎన్ని వివాదాలు ఎదురైనా.. ఇప్పటికీ నెంబర్ వన్ కామెడీ షోగా దూసుకుపోతుంది 'జబర్దస్త్'. ఈ షోని మొదలుపెట్టి దాదాపు తొమ్మిది సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ అత్యధిక టీఆర్ఫీతో దూసుకుపోతుంది. అయితే ఈ షో నుంచి యాంకర్ అనసూయ తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ షోతో అనసూయ విపరీతమైన పాపులారిటీ సంపాదించింది. అలాంటిది ఆమె ఈ షోకి గుడ్ బై చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. 

అనసూయ యాంకర్ గా వ్యవహరించిన చివరి ఎపిసోడ్ ఈ నెల 28న ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను రీసెంట్ గా విడుదల చేశారు. ఇందులో అనసూయకి వీడ్కోలు చెబుతూ తాగుబోతు రమేష్ అండ్ కో ఒక స్కిట్ చేసింది. వెంకీ, తాగుబోతు రమేష్ కలిసి ఈ స్కిట్ చేశారు. అనసూయ గెటప్ లో స్టేజ్ పైకి వచ్చిన తాగుబోతు రమేష్ ని.. 'జబర్దస్త్' డేట్స్ ఎప్పుడు పెట్టుకుందామని వెంకీ అడుగుతాడు. 

దానికి అనసూయ గెటప్ లో ఉన్న తాగుబోతు రమేష్ 'జబర్దస్త్ షో మానేయాలనుకుంటున్నా' అని చెబుతాడు. వెంటనే వెంకీ 'మీ పిల్లలు చిన్నతనంలో వారి బాధ్యతను మీ అమ్మకి అప్పగించి మరీ జబర్దస్త్ కోసం పని చేశారు. అలాంటిది మీరు మానేస్తున్నారంటే' అని అనగానే అనసూయ చాలా ఎమోషనల్ అయింది. జడ్జి ఇంద్రజ కూడా అనసూయని హత్తుకొని ఎమోషనల్ అయింది. కమెడియన్ చలాకీ చంటి.. 'నెలలో మూడు రోజులు కూడా మా కోసం అడ్జస్ట్ చేయలేవా..?' అని అడిగాడు. దానికి అనసూయ సమాధానం చెప్పలేక సైలెంట్ గా ఉండిపోయింది.  

Also Read : 'కలర్ ఫోటో' ఎందుకంత స్పెషల్? నేషనల్ అవార్డు కంటెంట్ క్రియేటర్లకు ఎటువంటి కాన్ఫిడెన్స్ ఇస్తుంది?

Also Read : తొలి ఛాన్స్ నుంచి 'ఆకాశమే నీ హద్దురా' వరకూ - సూర్య నేషనల్ అవార్డ్ కుటుంబానికి అంకితం

View this post on Instagram
 
A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

Published at : 24 Jul 2022 11:01 AM (IST) Tags: Anasuya Jabardasth Show Indraja Jabardasth Team

ఇవి కూడా చూడండి

Gruhalakshmi Serial Today December 8th Episode : 'గృహలక్ష్మి' సీరియల్: దివ్య, కడుపులో బిడ్డ సేఫ్, పాము పగ అంటూ వార్నింగ్ ఇచ్చిన రాజ్యలక్ష్మి

Gruhalakshmi Serial Today December 8th Episode : 'గృహలక్ష్మి' సీరియల్: దివ్య, కడుపులో బిడ్డ సేఫ్, పాము పగ అంటూ వార్నింగ్ ఇచ్చిన రాజ్యలక్ష్మి

Prema Entha Madhuram December 8th Episode: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: జలంధర్‌కు ప్రాణభయం రుచి చూపించిన ఆర్య, పగతో రగిలిపోతున్న ఛాయాదేవి

Prema Entha Madhuram December 8th Episode: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: జలంధర్‌కు ప్రాణభయం రుచి చూపించిన ఆర్య, పగతో రగిలిపోతున్న ఛాయాదేవి

Guppedantha Manasu December 8th Episode: దేవయానిపై చేయెత్తిన వసు - శైలేంద్ర గురించి అనుపమకి తెలిసిపోయింది!

Guppedantha Manasu December 8th Episode: దేవయానిపై చేయెత్తిన వసు - శైలేంద్ర గురించి అనుపమకి తెలిసిపోయింది!

Bigg Boss 7 Telugu: శివాజీకి వార్నింగ్ ఇచ్చిన అమర్ - నేను కెప్టెన్ అంటూ అరుపులు, ప్రేక్షకులకు సహన పరీక్ష

Bigg Boss 7 Telugu: శివాజీకి వార్నింగ్ ఇచ్చిన అమర్ - నేను కెప్టెన్ అంటూ అరుపులు, ప్రేక్షకులకు సహన పరీక్ష

Brahmamudi December 8th Episode: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : నిమ్మచెట్టు బతికుంటేనే దోషం పోయినట్లు అని చెప్పిన పంతులు - కనకం షాకింగ్ ప్లాన్

Brahmamudi December 8th Episode: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : నిమ్మచెట్టు బతికుంటేనే దోషం పోయినట్లు అని చెప్పిన పంతులు  - కనకం షాకింగ్ ప్లాన్

టాప్ స్టోరీస్

Telangana News: రేవంత్ అన్నంత పని చేస్తున్నారా? అప్పట్లో అదో పెద్ద దుమారం! తొలిరోజు ఆయనే అసలు టార్గెట్!

Telangana News: రేవంత్ అన్నంత పని చేస్తున్నారా? అప్పట్లో అదో పెద్ద దుమారం! తొలిరోజు ఆయనే అసలు టార్గెట్!

Repo Rate: EMIల భారం నుంచి ఊరట లభిస్తుందా? మీ డబ్బుపై ప్రభావం చూపే రోజు ఇది

Repo Rate: EMIల భారం నుంచి ఊరట లభిస్తుందా? మీ డబ్బుపై ప్రభావం చూపే రోజు ఇది

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

Extra Ordinary Man X Review - 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ఆడియన్స్ రివ్యూ: 'దిల్' రాజునూ వాడేసిన నితిన్ - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?

Extra Ordinary Man X Review - 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ఆడియన్స్ రివ్యూ: 'దిల్' రాజునూ వాడేసిన నితిన్ - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?