Jabardasth Latest Promo: రష్మి గౌతమ్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా? షాకింగ్ విషయాన్ని బయట పెట్టిన బుల్లెట్ భాస్కర్
ETV Jabardasth Promo: బుల్లితెర కామెడీ షో 'జబర్దస్త్' తాజా ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో బుల్లెట్ భాస్కర్ యాంకర్ రష్మి గౌతమ్ పై హిలేరియస్ పంచ్ వేశారు.
పాపులర్ బుల్లితెర కామెడీ షో 'జబర్దస్త్'. ఎంతో కాలంగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న ఈ షో ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. అయితే తాజాగా ఈ షోలో భాగంగా బుల్లెట్ భాస్కర్ యాంకర్ రష్మీ గౌతమ్ పై వేసిన పంచ్ వైరల్ అవుతుంది. తాజాగా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ కాగా, అందులో రష్మీ పై వేసిన పంచ్ లు హైలెట్ గా నిలిచాయి. అలాగే ప్రోమోలో పలువురు టీం లీడర్స్ వేసిన స్కిట్లలోని హైలెట్లను చూపించారు.
రష్మీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా?
తాజాగా 'జబర్దస్త్' డిసెంబర్ 27, 28వ తేదీలకు సంబంధించిన ఎపిసోడ్ల ప్రోమో రిలీజ్ చేశారు. ప్రోమో ఆటో రామ్ ప్రసాద్ స్కిట్ తో మొదలైంది. ఆయన స్కిట్ లో నిజంగానే కట్టెలతో కొట్టుకోవడం నవ్వులు పూయించింది. ఇందులో ఆటో రామ్ ప్రసాద్ చెవిటి వాడిలా నటిస్తూ, ఎవరైనా గట్టిగా సమాధానం చెప్పకపోతే తన దగ్గర ఉన్న స్టిక్ తో చితకబాదాడు. ఇంకేముంది రియల్ స్టిక్ తో, రియల్ ఎక్స్ప్రెషన్స్ రావడం ఫన్ గా మారింది. అందులో భాగంగా "అటు ఇటుగా పెళ్లికూతురు రష్మిలా ఉంటుంది" అని పెళ్ళికొడుకు సమాధానం చెప్పగా, "అటైతే ఓకే, మళ్లీ ఇటు రష్మిలా ఉంటే ఎందుకు?" అంటూ ఆటో రామ్ ప్రసాద్ పంచ్ వేశాడు. దీంతో రష్మీ ఒక్కసారిగా నోరు వెళ్ళబెట్టింది.
ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో భాగంగా ఇన్సూరెన్స్ గురించి పర్ఫార్మ్ చేశారు. లక్ష రూపాయలు కడితే ఇన్సూరెన్స్ వస్తుంది అనే ఆలోచనతో ఫైమాకు ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తాడు బుల్లెట్ భాస్కర్. ఇక ప్లాస్టిక్ సర్జరీ అయ్యాక తన భార్యను చూసి, "ప్లాస్టిక్ సర్జరీ చేస్తే ఇంత అందంగా తయారవుతారా?" అంటూ ఆశ్చర్యపోయాడు. ఆ వెంటనే "అయితే రష్మీ ఎన్ని ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుందో ఇలా?" అంటూ ఆమెపై ఫన్నీగా పంచ్ వేశాడు. ఆ తర్వాత తన భార్య చనిపోయిందని నాటకం ఆడుతాడు. ఇలా మొత్తానికి ఈ ప్రోమోలో రష్మీపై వేసిన పంచులు హైలెట్ గా మారాయి.
పాపులర్ బుల్లితెర కామెడీ షో 'జబర్దస్త్'. ఎంతో కాలంగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న ఈ షో ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. అయితే తాజాగా ఈ షోలో భాగంగా బుల్లెట్ భాస్కర్ యాంకర్ రష్మీ గౌతమ్ పై వేసిన పంచ్ వైరల్ అవుతుంది. తాజాగా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ కాగా, అందులో రష్మీ పై వేసిన పంచ్ లు హైలెట్ గా నిలిచాయి. అలాగే ప్రోమోలో పలువురు టీం లీడర్స్ వేసిన స్కిట్లలోని హైలెట్లను చూపించారు. రష్మీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా? తాజాగా 'జబర్దస్త్' డిసెంబర్ 27, 28వ తేదీలకు సంబంధించిన ఎపిసోడ్ల ప్రోమో రిలీజ్ చేశారు. ప్రోమో ఆటో రామ్ ప్రసాద్ స్కిట్ తో మొదలైంది. ఆయన స్కిట్ లో నిజంగానే కట్టెలతో కొట్టుకోవడం నవ్వులు పూయించింది. ఇందులో ఆటో రామ్ ప్రసాద్ చెవిటి వాడిలా నటిస్తూ, ఎవరైనా గట్టిగా సమాధానం చెప్పకపోతే తన దగ్గర ఉన్న స్టిక్ తో చితకబాదాడు. ఇంకేముంది రియల్ స్టిక్ తో, రియల్ ఎక్స్ప్రెషన్స్ రావడం ఫన్ గా మారింది. అందులో భాగంగా "అటు ఇటుగా పెళ్లికూతురు రష్మిలా ఉంటుంది" అని పెళ్ళికొడుకు సమాధానం చెప్పగా, "అటైతే ఓకే, మళ్లీ ఇటు రష్మిలా ఉంటే ఎందుకు?" అంటూ ఆటో రామ్ ప్రసాద్ పంచ్ వేశాడు. దీంతో రష్మీ ఒక్కసారిగా నోరు వెళ్ళబెట్టింది. ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో భాగంగా ఇన్సూరెన్స్ గురించి పర్ఫార్మ్ చేశారు. లక్ష రూపాయలు కడితే ఇన్సూరెన్స్ వస్తుంది అనే ఆలోచనతో ఫైమాకు ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తాడు బుల్లెట్ భాస్కర్. ఇక ప్లాస్టిక్ సర్జరీ అయ్యాక తన భార్యను చూసి, "ప్లాస్టిక్ సర్జరీ చేస్తే ఇంత అందంగా తయారవుతారా?" అంటూ ఆశ్చర్యపోయాడు. ఆ వెంటనే "అయితే రష్మీ ఎన్ని ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుందో ఇలా?" అంటూ ఆమెపై ఫన్నీగా పంచ్ వేశాడు. ఆ తర్వాత తన భార్య చనిపోయిందని నాటకం ఆడుతాడు. ఇలా మొత్తానికి ఈ ప్రోమోలో రష్మీపై వేసిన పంచులు హైలెట్ గా మారాయి. తాగుబోతు రమేష్ కు శివాజీ కౌంటర్ ఇక ఈ షోలో ఖుష్బూ, శివాజీ జడ్జిలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తాగుబోతు రమేష్ స్కిట్లో భాగంగా తన కొడుకు తప్పిపోయాడు అని చెప్తాడు. "వాడే గనక ఉండి ఉంటే నన్ను ఈ రోజు పప్పా పప్పా అనేటోడు" అంటూ ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు. కానీ మధ్యలో శివాజీ మాట్లాడుతూ "లేకపోయినా నువ్వు పప్పా పప్పా ఎర్రి పప్పవేరా" అంటూ పంచ్ వేయడంతో అందరూ ఒకసారిగా నవ్వేశారు. మొత్తానికి ఎప్పటిలాగే లేటెస్ట్ 'జబర్దస్త్' ప్రోమో హిలేరియస్ గా ఉంది. ఇందులో ఆటో రామ్ ప్రసాద్, రాకెట్ రాఘవ, తాగుబోతు రమేష్, నూకరాజు, బుల్లెట్ భాస్కర్, యాదమ్మ రాజు, సద్దాం, ఇమ్మాన్యూయెల్ వంటి టీం లీడర్స్ వైన స్కిట్ లు చూడాలంటే వచ్చే శుక్రవారం వరకు ఆగాల్సిందే.
Also Read: 'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
తాగుబోతు రమేష్ కు శివాజీ కౌంటర్
ఇక ఈ షోలో ఖుష్బూ, శివాజీ జడ్జిలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తాగుబోతు రమేష్ స్కిట్లో భాగంగా తన కొడుకు తప్పిపోయాడు అని చెప్తాడు. "వాడే గనక ఉండి ఉంటే నన్ను ఈ రోజు పప్పా పప్పా అనేటోడు" అంటూ ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు. కానీ మధ్యలో శివాజీ మాట్లాడుతూ "లేకపోయినా నువ్వు పప్పా పప్పా ఎర్రి పప్పవేరా" అంటూ పంచ్ వేయడంతో అందరూ ఒకసారిగా నవ్వేశారు. మొత్తానికి ఎప్పటిలాగే లేటెస్ట్ 'జబర్దస్త్' ప్రోమో హిలేరియస్ గా ఉంది. ఇందులో ఆటో రామ్ ప్రసాద్, రాకెట్ రాఘవ, తాగుబోతు రమేష్, నూకరాజు, బుల్లెట్ భాస్కర్, యాదమ్మ రాజు, సద్దాం, ఇమ్మాన్యూయెల్ వంటి టీం లీడర్స్ వైన స్కిట్ లు చూడాలంటే వచ్చే శుక్రవారం వరకు ఆగాల్సిందే.
Also Read : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్!