అన్వేషించండి

Bigg Boss Season 8: బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న 'మొగలి రేకులు' నటుడు ఇంద్రనీల్‌? - ఇక హౌజ్‌లో వారే..!

Indraneel in Bigg Boss 8: మొగలి రేకులు ఫేం ఇంద్రనీల్‌ బిగ్‌బాస్‌ షోలో సందడి చేయబోతున్నాడట. త్వరలో ప్రారంభం అయ్యే బిగ్‌బాస్‌ సీజన్‌ 8కి అతడు కంటెస్టెంట్‌గా ఎన్నికయ్యాడట.

Indraneel Entry into Bigg Boss Season 8: ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన రియాలిటీ షోలో బిగ్‌బాస్‌ ముందు ఉంటుంది. అన్ని భాషల్లోనూ ఈ షో మంచి విజయం సాధించింది. ఇక తెలుగులోనూ బిగ్‌బాస్‌ ఎంతోమంది ప్రేక్షక ఆదరణ అందుకుంది. ఇప్పటి వరకు తెలుగు బిగ్‌బాస్‌ ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. దాదాపు అన్ని సీజన్లు హిట్టే. అయితే ఆరవ సీజన్‌ మాత్రం ఆడియన్స్‌ని పెద్దగా ఎంటర్‌టైన్‌ చేయలేకపోయింది. ఇక ఇప్పుడు ఎనిమిదవ సీజన్‌కు రెడీ అవుతుంది ఈ రియాలిటీ షో. గత ఏడవ సీజన్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యింది. ఉల్టాపుల్టా అంటూ బుల్లితెర ఆడియన్స్‌కి డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించింది.

అయితే చివరిలో మాత్రం ఈ సీజన్‌ పలు వివాదాలను ఎదుర్కొంది. ఆడియన్స్‌ ఇచ్చిన రేటింగ్‌తో కాకుండ రెకమండేషన్స్‌తో కంటెస్టెంట్స్‌లా ఎలిమినేషన్‌ జరిగిందని, ఇక విజేతను అలాగే ఎన్నుకోన్నట్టు వాదనలు వినిపించాయి. దీంతో ఫైనల్‌గా కామన్‌ మ్యాన్‌, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌ ట్రోఫీ అందుకున్నాడు. దీనిపై అప్పుట్లో పెద్ద చర్చ జరిగింది. అంతేకాదు పల్లవి ప్రశాంత్‌ గెలిచి హౌజ్‌ నుంచి బయటకు రాగానే అతడిపై దాడి జరిగింది. అంతేకాదు ఫ్యాన్స్‌ చేసిన హంగామా వల్ల అతడిని చిక్కుల్లో పడేసింది. దీంతో పల్లవి ప్రశాంత్‌పై కేసు కూడా నమోదు. ఈ దెబ్బతో ఇక బిగ్‌బాస్‌ షోకు ఫుల్‌స్టాప్‌ పడుతుందని అంతా అనుకున్నారు.

ఇక తెలుగు బిగ్‌బాస్‌ రాలేమో అని ఆడియన్స్‌ ఎన్నో సందేహాలు మొదలయ్యాయి. ఇక డౌట్స్‌ని క్లియర్‌ చేస్తూ బిగ్‌బాస్‌ సీజన్‌ 8 సిద్ధమవుతుందంటూ ఓ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. త్వరలోనే బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 8కి సంబంధించిన ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ కూడా రానుందని, దానితో పాటు ప్రోమో కూడా రిలీజ్‌ కానుందంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది. మరోవైపు ఈ సీజన్‌ కంటెస్టెంట్స్‌ కూడా ఫైనల్‌ అయ్యారంటూ ఓ జాబితా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సారి హౌజ్‌లో 'మొగలి రేకులు' ఫేం, నటుడు ఇంద్రనీల్‌ సందడి చేయబోతున్నాడంటూ ఓ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఈ లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం.. బిగ్‌బాస్‌ టీం ఇంద్రనీల్‌ను సంప్రదించినట్టు సినీసర్కిల్లో టాక్‌. అతడు కూడా బిగ్‌బాస్‌ టీం డీల్‌ నచ్చడంతో ఒకే చేశాడట. 

Bigg Boss Season 8: బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న 'మొగలి రేకులు' నటుడు ఇంద్రనీల్‌? - ఇక హౌజ్‌లో వారే..!

దీంతో ఈ సారి హౌజ్‌లో సందడి చేసే కంటెస్టెంట్స్‌లో ఇంద్రనీల్‌ కూడా ఉన్నాడంటూ గుసగుసల వినిపిస్తున్నాయి. మరి దీనిప క్లారిటీ రావాలంటే అధికారిక బిగ్‌బాస్‌ టీం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే బ్రహ్మముడి ఫేం కావ్యను బిగ్‌బాస్‌ టీం అప్రోచ్ అయ్యిందని, ఆమె కూడా కంటెస్టెంట్‌గా రాబోతుందంటూ సోషల్‌ మీడియాలో వార్త వైరల్‌ అవుతుంది. సీరియల్లో ఎంతో సీరియస్‌గా ఉండే కావ్య అలియా దీపిక రంగరాజు బయట ఎంత అల్లరి పిల్లో అందరికి తెలిసిందే. దీంతో ఆమె బిగ్‌బాస్‌కు వస్తే గ్లామర్‌ టచ్‌తో పాటు మంచి వినోదం కూడా ఉంటుందంటున్నారు. ఇక ఆమె కనుగ హౌజ్‌లోకి వచ్చిందంటే ఇక అల్లరే అల్లరి అంటూ ఫ్యాన్స్‌ ఆనందపడిపోతున్నారు. మరి బిగ్‌బాస్‌ సీజన్‌ 8లో సందడి సెలబ్రిటీలు ఎవరెవరో అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. 

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 10th: మాధవ్‌ జాతకం చూసి పండితులు ఏం చెప్పారు..? నారాయణ కుటుంబానికి ఉన్న శాపం ఏంటి..?
పొదరిల్లు: మాధవ్‌ జాతకం చూసి పండితులు ఏం చెప్పారు..? నారాయణ కుటుంబానికి ఉన్న శాపం ఏంటి..?
Gundeninda Gudigantalu August 10th: పోలీసుస్టేషన్‌లో మనోజ్‌ను చూసి బాధపడిన సత్యం....ఇల్లు చక్కబడటానికి ఏం చేశాడు..?
గుండెనిండా గుడిగంటలు: పోలీసుస్టేషన్‌లో మనోజ్‌ను చూసి బాధపడిన సత్యం....ఇల్లు చక్కబడటానికి ఏం చేశాడు..?
Jabardasth Venky Reaction : సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమిట్మెంట్ ఆరోపణలు? - జబర్దస్త్ వెంకీ స్ట్రాంగ్ రియాక్షన్
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమిట్మెంట్ ఆరోపణలు? - జబర్దస్త్ వెంకీ స్ట్రాంగ్ రియాక్షన్
Nindu Manasulu Serial Today August 10th: నిండు మనసులు: కోలుకున్న సిద్ధూ..! విజయానంద్ అనుమానం గణ మీదే!
నిండు మనసులు: కోలుకున్న సిద్ధూ..! విజయానంద్ అనుమానం గణ మీదే!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
USB Pendrive: USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
Embed widget