అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today may 11th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: సాగర్‌ని రెచ్చగొడుతున్న నర్మద తండ్రి! ఆ ఒక్క సంతకంతో ధీరజ్ చాలా పెద్ద తప్పు చేశాడా!

Illu Illalu Pillalu Serial Today Episode may 11th ధీరజ్ కారు కొనడం కోసం ఓ ఫైనాన్సర్ దగ్గర పెద్ద మొత్తంలో అప్పు చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode సాగర్ ఇంటిని ముక్కలు చేయాలని చూస్తుంటే.. ధీరజ్ ఎప్పటికీ అలా జరగకుండా ప్రయత్నాలు చేస్తుండటంతో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఇంట్రస్టింగ్‌గా సాగుతుంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో ఏం జరుగనుంది అంటే.. వేదవతి ధీరజ్ దగ్గరకు వెళ్లి నిన్ను ఎడాపెడా కొట్టేయాలి అన్నంత కోపం ఉందిరా.. అని అంటుంది. ఏమైందని అమ్మా ఈ మధ్య నీకు నా మీద ఊరికే కోపం వస్తుందని ధీరజ్ అంటే మరి రాదా.. మీ నాన్న నీకు కారు కొనడానికి డబ్బులు ఇస్తానని అంటే ఎందుకు  తీసుకోవడం లేదురా.. నువ్వేమీ జల్సాలకు అడగటం లేదు కదా.. ఎదగడానికే కదా తీసుకుంటే ఏమవుతుందని అంటుంది. నర్మద, సాగర్ కూడా అక్కడికి వస్తారు. నర్మద కూడా అవును ధీరజ్ డబ్బు కోసం అక్కడా ఇక్కడ ఇబ్బంది పడేబదులు చక్కగా మామయ్య దగ్గర తీసుకోవచ్చు కదా అని అని అంటుంది.

రామరాజు దూరం నుంచి మొత్తం వింటూ ఉంటాడు. నర్మద మాటలకు ధీరజ్ లేదు వదినా నాన్న కష్టం మీద కాకుండా నా అంతట నేను ఎదగాలి అని అనుకుంటున్నాను..  అని అంటాడు. చెంపల పగల గొట్టేస్తా.. బయట వాళ్ల దగ్గర లేని నామూషీ నాన్న దగ్గర ఉందారా అని వేదవతి అడుగుతుంది. దానికి ధీరజ్ లేదమ్మా.. నాకు బాధ్యత తెలీదు అని నాన్న చాలా సార్లు అన్నారు.. చివరకి నేను ప్రేమ ఈ ఇంట్లో ఉండటానికి కూడా డబ్బులు ఇస్తున్నాం.. అందుకే నేను కష్టపడి ఎదిగి.. నాకు బాధ్యతగా ఎదగడం తెలుసు నాన్న అని నాన్న దగ్గర నిరూపించుకుంటా అని అంటాడు. ఓరేయ్ ప్రేమని నువ్వు పెళ్లి చేసుకున్నావ్ అని నాన్న కోపంతో అలా అన్నారు కానీ నువ్వేంట్రా అని అంటే నేను పంతంతో ఉన్నాను అమ్మా అని అంటాడు. రేయ్ చిన్నోడా.. నాన్న బాధ పడుతున్నారురా ప్లీజ్‌రా అని అంటుంది. లేదమ్మా అయినా ప్రేమ తింగరిది.. అందుకే నగలు తాకట్టుకి తీసుకెళ్లింది అని అంటాడు.

ALSO READ kalavari kodalu kanaka mahalakshmi serial today may 9th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ అంబిక కుట్రని అడ్డుకుంటుందా! విహారి చేసిన పనికి చారుకేశవ షాక్!

నర్మద ధీరజ్‌తో భార్యలు అలాగే ఉంటారు ధీరజ్.. భర్తకి కష్టం వస్తే చూస్తూ ఉండలేరు.. అందుకే నేను నా నగలు తాకట్టు పెట్టి మీ అన్నయ్య కోసం 20 లక్షలు తీసుకొచ్చా అంటుంది. ఇక సాగర్ అయితే చిన్నోడా నువ్వు చాలా అదృష్టవంతుడివిరా.. అదే నీ ప్లేస్లో నేను ఉంటే మీ నాన్న నా మెడ పట్టుకొని బయటకు గెంటేసేవాడు అని అంటాడు. సాగర్ ఎందుకు అలా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావ్ అని నర్మద అంటే నిజమే కదా.. ఆయన నన్ను కన్నకొడుకులా చూస్తే కదా అని అంటాడు. వేదవతి వాళ్లు రామరాజు దగ్గరకు వెళ్లి నడిపోడు మిమల్ని అర్థం చేసుకోవడం లేదు అని అంటుంది. వాడే కాదు బుజ్జమ్మ ఈ కొడుకు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు.. వీడికి నా ప్రేమ అర్థం కావడం లేదు.. వాడికి నా బాధ అర్థం కావడం లేదు.. అన్నింటికన్నా బాధ పడే విషయం ఏంటి అంటే నా కొడుకులు మంచి భవిష్యత్ ఉండాలి అని నేను అనుకోవడం వీళ్లకి రాక్షసత్వంలా కనిపిస్తుందని అంటాడు. ఇంతలో ధీరజ్‌కి తన ఫ్రెండ్ కాల్ చేస్తాడు. ధీరజ్ సంతోషంగా అమ్మా గుడ్ న్యూస్ వచ్చి చెప్తా అని వెళ్తాడు.

తిరుపతి సుకన్యని ఇల్లంతా చూపిస్తా అంటాడు. నాకు ఎందుకు అని సుకన్య అంటే నువ్వు వల్లీని చూసుకోవడానికి వచ్చావ్ కదా నీకు ఎక్కడ ఏం ఉందో తెలియాలి అని కిచెన్‌ నుంచి మొత్తం చూపిస్తాడు. తిరుపతి నుంచి తప్పించుకోవాలని సుకన్య వాష్రూంకి వెళ్లాలి అని చెప్పి థ్యాంక్స్ అంకుల్ అని అంటుంది. ఈ సుకన్య ఏంటి నన్ను అంకుల్ అని నా మనసు ముక్కలు చేసేస్తుందని తిరుపతి అనుకుంటాడు. ఇక సుకన్య భాగ్యానికి ఫోన్ చేసి ఇంట్లో జరిగిన గొడవ గురించి చెప్తుంది. తర్వాత భాగ్యం వల్లీకి కాల్ చేసి ప్రేమ నగల విషయంలో గొడవ అయింది కదా అసలు ఏమైంది అని అంటుంది. దానికి వల్లీ నీకు ఎందుకు అని తిడుతూనే విషయం మొత్తం చెప్తుంది. చివరకు ఏమైంది అని భాగ్యం అంటే సుకన్య వచ్చి ఇందాక చెప్పాకదా అని ఫోన్ ఆపేస్తుంది. ఇక సుకన్య వల్లీతో నీ అబద్ధం నిజం అయ్యేలా.. నువ్వు నిజంగానే గర్భవతి అయ్యేలా చేద్దాం అని అంటుంది. మా ఆయన నాతో మాట్లాడటమే లేదు ఇక దగ్గరకు ఎలా వస్తాడు అని వల్లీ అంటే అందుకు నా దగ్గర ఓ ఐడియా ఉందని సుకన్య చెప్తుంది. 

ALSO READ Nindu Manasulu Serial Today may 9th: నిండు మనసులు: ఫస్ట్‌నైట్‌ గదిలో మంచం ఫట్! ప్రేరణ కొంగు పట్టుకొని సిద్ధూ సిగ్గు పడుతున్నాడోచ్!

ధీరజ్ ఫ్రెండ్ ప్రేమ, ధీరజ్‌లను ఓ పెద్దమనిషి దగ్గరకు తీసుకెళ్తారు. ఆయన వాలకం చూసి ప్రేమ ధీరజ్‌తో ఏదో తేడా కొడుతుందిరా.. వద్దురా అని అంటే ఏం కాదు అని ధీరజ్ అంటాడు. డౌన్ పేమెంట్ లేకుండా కారు అడిగారు కాబట్టి రేట్ ఎక్కువ ఉంటుంది. ఇక టైంకి పేమెంట్ ఇవ్వకపోతే పెద్ద గొడవ చేస్తా అని చెప్తాడు. ప్రేమ వద్దని ఎంత చెప్పినా ధీరజ్ వినడు.. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టేస్తాడు. రేపే మీ అడ్రస్‌కి కారు డెలివరీ అవుతుందని ఆయన చెప్తారు. సాగర్ మామ దగ్గర  మీటింగ్ పెడతాడు. 5 లక్షలు కట్టి ఇల్లు దాటమని నీ తమ్ముడు చెప్పాడా.. ఎంత స్వార్థపరుడు వాడు అని అంటాడు. మా చిన్నోడికి నేను  అంటే చాలా ఇష్టం మామయ్య వాడు నా కోసం ప్రాణం ఇస్తాడు అలాంటిది ఎందుకు ఇలా మాట్లాడాడో అర్థం కావడం లేదు అని సాగర్ అంటే కుళ్లు.. అసూయ నువ్వు గవర్నమెంట్ జాబ్ వాడు క్యాబ్ డ్రైవర్ అందుకే అని అంటాడు. మా తమ్ముడు అలాంటి వాడు కదా మామయ్య అని సాగర్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
Nindu Manasulu Serial Today August 8th: నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 8th:చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
నువ్వులేక నేను లేను: చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget