అన్వేషించండి

Guppedantha Manasu November 11th Episode: బుంగమూతి , బుజ్జగింపులు -రిషిధార ఏసాలు మామూలుగా లేవు

Guppedantha Manasu Today Episode: రిషి-వసుధార మధ్య బంధం బలపడింది...మరోవైపు శైలేంద్ర కుట్రలు సాగుతూనే ఉన్నాయి..ఇంకోవైపు అనుపమ ఎంట్రీ ఇచ్చింది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Guppedantha Manasu November 11th Episode (గుప్పెడంతమనసు నవంబరు 11 ఎపిసోడ్)

చెవికమ్మలు గిఫ్ట్ గా ఇస్తాడు రిషి..అవి కిందపడిపోవడంతో రిషికి కనిపిస్తాయి కానీ తీసి దాచేస్తాడు. కాసేపు ఆటపట్టిస్తాడు..ఎంతో ప్రేమగా తీసుకొచ్చాను ఎందుకిలా అయిందని రిషి అంటే..కచ్చితంగా దొరుకుతుంది అంటుంది వసుధార. ఎప్పటికీ దొరక్కపోవడంతో పోనీలెండి వాటిని పెట్టుకునే అదృష్టం నాకు లేదనుకుంటా అందుకే దొరకడం లేదు అని అనగానే..రిషి ఆ రింగుని చూపించడంతో సంతోషపడుతుంది. అంటే మీ దగ్గర దాచుకుని నన్ను ఆటపట్టించారు మీరు దొంగ సార్ అంటుంది. నన్ను ఏడిపించారు కదా అనడంతో ఇది ఏడిపించడం కాదు నా చిలిపి జ్ఞాపకం అని అంటాడు రిషి. ఇప్పటివరకూ మనకున్న దూరం తగ్గిపోయింది..ఇప్పుడు మళ్లీ మనం రిషిధారలం అయ్యాం అని రిపై ఇస్తాడు. మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటూ రిషి తాను తెచ్చిన రింగులు వసు చెవికి పెడతాడు. ఇద్దరూ కాసేపు సంతోషంగా టైమ్ స్పెండ్ చేస్తారు. ఇద్దరూ సెల్ఫీ దిగుతారు...

Also Read: సీరియస్ సింహం కాదు రొమాంటిక్ రిషి - మహేంద్ర మాటలు బాగానే పనిచేశాయ్!

అనుపమ-విశ్వనాథం
అనుపమ విశ్వనాథం దగ్గరికి వెళ్తుంది. నీకు ఇక్కడ అంతా ఓకేనా అమ్మ అనడంతో బాగానే ఉంది డాడ్ అని అంటుంది అనుపమ. డాడీ నేను మీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను. నేను ఒక ఫంక్షన్ చేయాలనుకుంటున్నాను అనడంతో ఏం ఫంక్షన్ అని అడుగుతాడు విశ్వనాథం. మా ఓల్డ్ ఫ్రెండ్స్ అందరిని ఒకసారి కలుస్తాను అనడంతో సరే అని ఓకే చెబుతాడు విశ్వనాథం. ఫ్రెండ్స్ ని కలవడం చాలా మంచిది వాళ్ళని కలవడం వల్ల పాత జ్ఞాపకాలు వచ్చి మనస్సు ఇంకా ఆహ్లాదకరంగా ఉంటుంది అని అంటాడు. కొంతమంది నెంబర్స్ ఉన్నాయి మరి కొంతమంది నంబర్స్ లేవు..అందర్నీ అప్రోచ్ అవుతానంటుంది. నా హెల్ప్ కావాలంటే నేను చేస్తానంటాడు విశ్వనాథం..

Also Read: జగతి లెటర్ రిషిని చేరుతుందా , సీక్రెట్స్ మెంటైన్ చేస్తున్న అనుపమ-ఏంజెల్

రిషిధార
రిషి వసుధార ఒడిలో తల పెట్టుకుని పడుకుని కబుర్లు చెబుతూ ఉంటాడు. నేను ఒకటి అడుగుతాను చెప్పు వసుధార నేను ఏంజెల్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలుసు కదా అనడంతో అవును సార్ అని అంటుంది. మా ఇద్దరి మీద ఎప్పుడైనా అనుమానం వచ్చిందా అని అడగడంతో ముందు పైకి లేవండి సార్ అని అలిగి పక్కకు వెళ్లి నిలబడుతుంది వసుధార. ఏమైంది అలా వెళ్ళిపోయావు అనడంతో కోపం కట్టలు తెంచుకుంటుంది. ఈ మాట వేరే వాళ్ళు కనుక అడిగి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది అని బుంగమూతి పెడుతుంది వసుధార. మీ మీద నాకు ప్రేమ తప్ప మరో ఆలోచన లేదు మిమ్మల్ని అనుమానిస్తే ఈ వసుధార అసలు వసుధారే కాదనడంతో రిషి సంతోషిస్తాడు. అయినా వసు బుంగమూతి పెట్టడంతో బెడ్ పైకి ఎక్కి..వసుధారా సారీ అని గట్టిగా అరుస్తాడు. ఇప్పుడు మావయ్య వచ్చినా కానీ యాక్సెప్ట్ చేయనంటుంది వసుధార...అయితే టెర్రస్ పైకి ఎక్కి గట్టిగా అరిచి చెబుతానంటాడు. వద్దులెండి మీ సారీ యాక్సెప్ట్ చేస్తాననడంతో రిషి చాలా హ్యాపీగా ఫీలవుతాడు.

Also Read: నిలదీసిన ఏంజెల్ - నిజం చెప్పిన రిషి, దేవయానికి ఇచ్చిపడేసిన ఫణీంద్ర!

ఫణీంద్ర-రిషి
మరొకవైపు ఫణింద్ర పేపర్ చదువుతుండగా ఇంతలో రిషి ఫోన్ చేస్తాడు.  నేను లేనప్పుడు వచ్చి డాడ్ ని కలిసి వెళ్లారంట అంటాడు రిషి. నా మనసంతా ఎప్పుడూ మీ దగ్గరే ఉంటుంది. నేను మీ డాడీ మీ ఇంటికి రమ్మని పిలిచాను. ఎన్ని సార్లు అడిగినా రాను అన్నాడు. అందుకే నేను బలవంతం చేయలేదు పెద్దనాన్న మీరు ఏమీ అనుకోకపోతే అప్పుడప్పుడు వచ్చి డాడ్ ని పలకరించి వెళ్తారా అనడంతో తప్పకుండా రిషి నా తమ్ముడిని బాగు చేసుకోవడం నా బాధ్యత అని అంటాడు. ఇంతలో దేవయాని, శైలేంద్ర అక్కడికి వస్తారు. అప్పుడు శైలేంద్ర ఫోన్ తీసుకొని రిషితో ప్రేమగా మాట్లాడినట్టు నటిస్తాడు. అప్పుడు శైలేంద్ర అసలు విషయం రాబట్టడం కోసం మొన్న మేము వచ్చినప్పుడు మీరు లేరు ఎక్కడికి వెళ్లారు రిషి అని అడుగుతాడు. అప్పుడే వచ్చిన వసుధార...మిమ్మల్ని మావయ్య పిలుస్తున్నారని చెప్పి ఫోన్ తీసుకుని రిషిని పంపించేస్తుంది. 
వసు: రిషి సార్ ని ఏమడుగుతున్నారు 
శైలేంద్ర: ఏమీ లేదు
వసు: మీ బుద్ధులన్ని నాకు తెలుసు సార్ ప్రేమగా నటిస్తున్నట్టు మీరు మాట్లాడుతున్నారు. మీరు మొన్న వచ్చినందుకు సంతోషం ఎందుకంటే పెద్ద మామయ్య వాళ్ళు చిన్న మామయ్య సంతోషంగా ఉంటారు కానీ మీరు రావడం వల్ల మాకు సంతోషం దూరం అవుతుంది అనడంతో దేవయాని షాక్ అవుతుంది. ధరణి మేడంని కూడా మీతో పాటూ తీసుకొస్తే బావుండేది..ధరణి మేడం భూషణ్ ఫ్యామిలీ మెంబర్ అని అనుకోవడం లేదా... స్త్రీని గౌరవించడం తెలియని మీరు ఓ కాలేజీని ఎలా నడపగలరు శైలేంద్ర గారు... జీవితంలో మీరు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి ముందు అవి నేర్చుకోండి..అంతే కానీ కాలేజీ జోలికి రావొద్దు
దేవయాని: మా గురించి మర్చిపోయి మాట్లాడుతున్నావా
వసు: అరవకండి మేడం..ఆరోగ్యానికి మంచిది కాదు
దేవయాని: శైలేంద్రతో పర్సనల్ విషయాల గురించి మాట్లాడొద్దు
వసు: భార్య-భర్త బావుంటే ఎవ్వరూ జోక్యం చేసుకోరు..కానీ నా తోడి కోడలు బాధపడితే చూస్తూ ఊరుకోలేను..ఏం చేసుకుంటారో చేసుకోండి...
దేవయాని-శైలేంద్ర షాక్ అవుతారు...
ఎపిసోడ్ ముగిసింది...

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 20th : ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
Charishma Shreekhar : బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget