అన్వేషించండి

Guppedantha Manasu November 09th Episode: జగతి లెటర్ రిషిని చేరుతుందా , సీక్రెట్స్ మెంటైన్ చేస్తున్న అనుపమ-ఏంజెల్

Guppedantha Manasu Today Episode: రిషి-వసుధార పెళ్లి గురించి తెలుసుకుని ఏంజెల్-విశ్వనాథం షాక్ అవుతారు..ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Guppedantha Manasu November 09th Episode (గుప్పెడంతమనసు నవంబరు 09 ఎపిసోడ్)

ఏం జరిగిందో మొత్తం రిషి చెప్పిన తర్వాత కూడా ఏంజెల్ నమ్మదు. అప్పుడు వసుధార నమ్మితీరాలంటుంది. తను చెప్పలేదు సరే మరి నువ్వెందుకు చెప్పలేదని వసుధారని నిలదీస్తుంది ఏంజెల్. కిరీటం పోగొట్టుకున్న మహారాజు నా కిరీటం పోయిందని చెప్పగలడా అంటుంది. మాది పెళ్లితోనే ప్రేమతోనో ఏర్పడిన బంధం కాదంటూ తను డీబీఎస్టీ కాలేజీలో జాయిన్ అయినప్పటి నుంచి జరిగినదంతా చెబుతుంది. మీరు ఎన్నైనా చెప్పండి నేను నమ్మను అంటుంది ఏంజెల్...
పైన రూమ్ లో ఫ్రెష్ అయి వచ్చిన అనుపమ..ఇంట్లో ఏదో గొడవ జరుగుతున్నట్టుందని అనుకుంటుంది...ఇంతలో పెద్దమ్మ కాల్ చేసి అక్కడ అందర్నీ కలిశావా అని అడుగుతుంది..ఇంకా లేదని చెప్పి కాల్ కట్ చేస్తుంది
ఏంజెల్: ఇదంతా కరెక్ట్ కాదు
విశ్వం: వాళ్లు జీవితంలో విడిపోయి ఒకరికి తెలియకుండా మరొకరు వచ్చారు..వాళ్లు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి..నువ్వు వాళ్లని ఏమీ అనొద్దని చెప్పి ఆశీర్వదిస్తాడు..డీబీఎస్టీ కాలేజీ మాత్రమే కాదు ..విష్ కాలేజీ కూడా నీదే..అది మర్చిపోకూడదు
రిషి: విష్ కాలేజీకి రిషిధారల అవసరం ఏ సమయంలో ఉన్నా మేం వస్తాం సార్ అని చెప్పి బయలుదేరుతాం అని చెబుతారు..
అప్పుడు విశ్వం...పసుపు, కుంకుమ ఇచ్చి కొత్త పెళ్లికూతుర్ని పంపించమ్మా అని చెబుతాడు... ఏంజెల్ మాత్రం అదే బాధలో ఉంటుంది
మాపై ఇంకా కోపంగానే ఉందా అని రిషి అడిగితే..ఇది కోపం కాదు బాధ అంటుంది..
ఏంజెల్: నిన్ను చాలా నమ్మాను..అన్ని విషయాలు షేర్ చేసుకున్నాను..రిషి విషయం కూడా నీకు చెప్పాను..రిషి నువ్వు నమ్మకద్రోహం చేశావా, వెన్నుపోటు పొడిచావా అని నేను అనను..మీరిద్దరూ నా దగ్గర చాలా పెద్ద విషయాలు దాచారు, నాకు తెలియకుండానే నేను మిమ్మల్ని నమ్మాను.. నాకు డౌట్ వస్తే మీరిద్దరూ కప్పిపుచ్చారు..ఓ విషయం చెప్పనా..మీరిద్దరూ కలసి నన్ను తెలివితక్కువ దద్దమ్మని చేశారు..
రిషి: అవన్నీ దాచినందుకు మేం ఎంత స్ట్రగుల్ అయ్యామో అర్థం చేసుకో..
ఏంజెల్: మేం అందులోంచి బయటకు రావడానికి టైమ్ పడుతుంది...
వెళ్లొస్తాం సార్ అనేసి రిషి వసుధారలు బయలుదేరుతారు... అప్పుడై పైన డోర్ సౌండ్ వినిపిస్తుంది....
సుభద్రమ్మా...పైన ఎవరున్నారు సౌండ్ వస్తోందని అడుగుతాడు...
పైన ఓ అమ్మగారు వచ్చారు..లాక్ వేసి ఉన్న గది తాళాలు అడిగారని చెబుతుంది... అప్పుడు అనుపమ పైనుంచి కిందకు వస్తుంది..
చూసి షాక్ అవుతాడు విశ్వనాథం...అనుపమా అని...
విశ్వనాథం: ఇన్నాళ్లకు నాపై నీకు కోపం తగ్గిందా..నన్ను చూసేందుకు ఇన్నేళ్లకు వచ్చావా
ఏంజెల్: విశ్వం ఎవరు తను
విశ్వం: తను మీ అత్తయ్య అని ఏంజెల్ కి.... మీ అన్నయ్య కూతురమ్మా అని అనుపమకి చెబుతాడు..
ఎలా ఉన్నారు డాడ్ అని అడిగిన అనుపమతో మనకు తెలిసినవాళ్లొచ్చారు వెళ్లిపోయారని చెబుతారు.

Also Read: నిలదీసిన ఏంజెల్ - నిజం చెప్పిన రిషి, దేవయానికి ఇచ్చిపడేసిన ఫణీంద్ర!

జగతి ఫొటో ముందు నిల్చుని బాధపడతాడు మహేంద్ర.. మందువైపు మనసు వెళ్లినా.. రిషికి ఇచ్చిన మాట గుర్తొచ్చి మళ్లీ ఆలోచనను వెనక్కు తీసుకుంటాడు. ఓ డైరీ తీసుకుని చూస్తూ..ఇందులో మన తీపి జ్ఞాపకాలున్నాయి నువ్వే లేవు..మన ఫ్రెండ్ అనుపమ కాల్ చేసింది కానీ నేను మాట్లాడలేదు..నాకు భయం వేసింది..అందుకే ఫోన్ స్విచ్చాఫ్ చేశాను...తను ఎదురుపడితే నీ గురించే అడుగుతోంది..నువ్వులేవన్న నిజం తనకి చెప్పలేక నేను తనతో మాట్లాడకుండా తప్పించుకుంటున్నాను..ఎందుకు జగతి నాకు ఇలాంటి కష్టాన్ని తెచ్చి పెట్టావ్ అని బాధపడతాడు..

Also Read: రిషిధారని చూసి షాక్ లో విశ్వనాథం-ఏంజెల్, అనుపమ వచ్చేసింది!

అనుపమ రూమ్ లో బట్టలు సర్దుకుంటు ఉంటుంది...కింద ఓ ఫొటో పడుతుంది.. అత్తయ్యా ఇది నీ ఫొటోనా అని ఏంజెల్ అడిగితే..తను చూడకుండానే లాక్కుంటుంది అనుపమ...పర్సనల్ అంటుంది. 
ఏంజెల్: నీలాగానే నాకో ఫ్రెండ్ ఉండేవాడు..ఏది అడిగినా పర్సనల్ అనేవాడు..చివరికి పెద్ద షాకిచ్చాడు
అనుపమ: ఎవరు
ఏంజెల్: ఇది నా పర్సనల్.. అయినా నువ్వు అప్పుడు అందర్నీ లా దూరం పెట్టేదానివో ఇప్పుడు కూడా అలానే ఉన్నావ్...
అనుపమ: నీకెలా తెలుసు
ఏంజెల్: విశ్వం చెప్పాడులే

మరోవైపు విష్ కాలేజీ ప్రిన్సిపాల్ రిషికి జగతి నుంచి వచ్చిన లెటర్స్ చూసి అయ్యో ఇవ్వడం మర్చిపోయాను అనుకుంటూ పాండ్యన్ ని పిలిచి రిషి సార్ కి అందించమని ఇస్తాడు. మరోవైపు విశ్వనాథం ఇంటి నుంచి తిరిగి వెళుతూ..ఏంజెల్ మాటలు గుర్తుచేసుకుంటారు రిషి, వసుధార.  విశ్వనాథం సార్ మన పరిస్థితిని అర్థం చేసుకున్నారు...ఏంజెల్ కూడా నెమ్మదిగా అర్థం చేసుకుంటుంది అంటాడు.. ఏం ఆలోచిస్తున్నావని అడుగుతాడు...
ఎపిసోడ్ ముగిసింది

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 20th: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
పొదరిల్లు: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
Gundeninda Gudigantalu August 20th:షోరూమ్‌కు వచ్చిన రోహిణికి మనోజ్‌ ఏం వార్నింగ్ ఇచ్చాడు..?
గుండెనిండా గుడిగంటలు: షోరూమ్‌కు వచ్చిన రోహిణికి మనోజ్‌ ఏం వార్నింగ్ ఇచ్చాడు..?
Brahmamudi Serial Today August 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజును కిస్‌ చేసిన ఇందు – రేఖకు షాక్‌ ఇవ్వనున్న రాజు  
‘బ్రహ్మముడి’ సీరియల్: రాజును కిస్‌ చేసిన ఇందు – రేఖకు షాక్‌ ఇవ్వనున్న రాజు  
Illu Illalu Pillalu Serial Today August 20th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్, అమూల్యల ప్లాన్ ఫెయిల్.. వేదవతి త్రిబుల్ రైడ్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్, అమూల్యల ప్లాన్ ఫెయిల్.. వేదవతి త్రిబుల్ రైడ్!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Embed widget