అన్వేషించండి

Guppedantha Manasu November 7th Episode: రిషిధారని చూసి షాక్ లో విశ్వనాథం-ఏంజెల్, అనుపమ వచ్చేసింది!

Guppedantha Manasu Today Episode: జగతి చనిపోయిన తర్వాత గుప్పెడంతమనసులో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Guppedantha Manasu November 7th Episode (గుప్పెడంతమనసు నవంబరు 7 ఎపిసోడ్)

విష్ కాలేజీ నుంచి కాల్ రావడంతో అక్కడకు వెళ్లేందుకు బయలుదేరుతారు వసుధార, రిషి.. మహేంద్రని కూడా రమ్మని అడుగుతారు. నన్నెందుకు రమ్మని అడుగుతున్నారు..నేను తాగి ఎక్కడికైనా వెళ్లిపోతాననే కదా..మీకు ఆ భయం అవసరం లేదు..మీరు వచ్చేవరకూ నేను జగతితోనే ఉంటాను మాటతప్పను అని రిషికి ప్రామిస్ చేస్తాడు. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను చేస్తావా అని వసుధార అడుగుతుంది... ఏంటా కండిషన్ అని అడిగితే.. నేను రిషి సార్ విష్ కాలేజీకి వెళుతున్నాం కదా మీరిప్పుడు డీబీఎస్టీ కాలేజీకి వెళ్లాలని కోరుతుంది... మహేంద్ర నో చెప్పేస్తాడు..అక్కడకు వెళితే జగతి గుర్తొస్తుందని బాధపడతాడు. ఈ విషయంలో డాడ్ ని ఇబ్బందిపెట్టొద్దంటాడు రిషి. మరి మన కాలేజీ సంగతి అని వసుధార అడిగితే..పెదనాన్నకి కాల్ చేసి చెప్పాను ఆయన చూసుకుంటారులే అంటాడు.. 

Also Read: శైలేంద్ర ప్లాన్‌ వికటించిందా? – కాలేజ్‌ సమస్య వసుధార పరిష్కరించిందా?

విష్ కాలేజీకి వెళ్లడం కన్నా ముందు..అమ్మని షూట్ చేసిన ప్లేస్ కి వెళ్లాలి..ముకుల్ ని కూడా అక్కడకు రమ్మని చెబుదాం అంటాడు.. కట్ చేస్తే   ప్రమాదం జరిగిన ప్లేస్ లో ముకుల్- పాండ్యన్ ఆ విషయంపై డిస్కస్ చేసుకుంటారు. ఇంతలో రిషి-వసుధార వస్తారు. ఆ రోజు స్పాట్ లో ఏం జరిగిందో క్లియర్ గా తెలుసుకుంటే ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉందని అనడంతో..ఆ రోజు జగతి కాల్ చేసిన  విషయం..లొకేషన్ తానే పంపించానన్న విషయం..ఆ తర్వాత జరిగినదంతా చెబుతాడు. జగతి మేడం మీకు ఏం చెప్పాలని అనుకున్నారని ముకుల్ అడిగితే.. గతంలో నాపై అటాక్‌ జరిగాయి వాటి గురించి, వాళ్లెవరు చెప్పడానికే వచ్చి ఉంటారని..ఇంతలో వసుధార వచ్చి ప్రమాదం ఉంది ఇక్కడి నుంచి వెళ్లిపోతాం అని చెబుతూనే ఉందని...చాలా ఏమోషన్ అవుతాడు రిషి.. ఆ షూటర్ ఎటువైపు నుంచి కాల్చాడు అని అడిగి అక్కడకు వెళతాడు ముకుల్..  

దూరంగా నిల్చున్న ముకుల్ డ్రైవర్...ముకుల్ ఇన్విస్టిగేషన్ చేస్తున్న తీరు గురించి శైలేంద్రకి కాల్ చేసి చెబుతాడు...ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ శైలేంద్రని పట్టుకోలేరు అనుకుంటాడు..

Also Read: కల్లోలం వెంటేసుకొచ్చే పిల్లగాలి - ఓవైపు రొమాన్స్ మరోవైపు రివెంజ్ - రిషిధారలు అస్సలు తగ్గట్లేదు

ముకుల్ వచ్చి.. చాలా ప్లాన్ చేసి మర్డర్ చేశారు..చిన్న క్లూ కూడా వదలకుండా జాగ్రత్తపడ్డాడు..ఈ రోజు కాకపోయినా రేపైనా వాడిని పట్టుకుంటాం అని ముకుల్ చెబితే..ఎంత గొప్పక్రిమినల్ అయినా కానీ ఏదో చిన్న తప్పు చేస్తాడంటాడు రిషి. తప్పకుండా పట్టుకుంటాను అంటాడు. 

అటు విష్ కాలేజీలో స్టాఫ్ మొత్తం రిషిధార కోసం ఎదురుచూస్తారు...ఇంతలో ఎంట్రీ ఇస్తారు...అక్కడ స్టాఫ్, స్టూడెంట్స్ అందరూ విష్ చేస్తారు, పొగడ్తలలో ముంచెత్తుతారు. ఇంతలో అక్కడకు వస్తారు విశ్వనాథం, ఏంజెల్... వాళ్లిద్దర్నీ చూసి షాక్ అవుతారు.. అంతలోనే తమాయించుకుని వాళ్ల దగ్గరకు వెళ్లి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెబుతాడు విశ్వనాథం. ఏంజెల్ మాత్రం సీరియస్ అవుతుంది...విశ్వనాథం కూల్ చేయడంతో తగ్గుతుంది.  చాలా థ్యాంక్స్ నీ భార్యని చూపించినందుకు అనేసి లోపలకు వెళ్లిపోతుంది...రిషిధార కూడా వాళ్లని ఫాలో అవుతారు.. స్టాఫ్ రూమ్ లో కూర్చుంటారంతా.. మరోసారి పొగడ్తలలో ముంచెత్తుతారు...ఆ తర్వాత బయలుదేరుతాం అని రిషిధార చెబుతారు..ఇంటికి వస్తారు కదా అంటాడు విశ్వనాథం...తప్పకుండా వస్తామని రిషి రిప్లై ఇవ్వడంతో..వెయిట్ చేస్తుంటాం అనేసి కోపంగా వెళ్లిపోతుంది ఏంజెల్...

కట్ చేస్తే హైదరాబాద్ లో దిగుతుంది అనుపమ.. ఇంతలో పనిమనిషి వచ్చి మీరెవరు అయ్యగారు, చిన్నమ్మగారు కాలేజీకి వెళ్లారు మీరెవరు అని అడుగుతుంది. పైన క్లోజ్ రూమ్ తాళాలు కావాలి..ఆ రూమ్ నాదే అని చెప్పేసి పైకి వెళుతుంది. ఈమె ఎవరు అనుకుంటుంది పనిమనిషి... 
అంటే విశ్వనాథం- ఏంజెల్ కి అనుపమ ఏమవుతుందో చూడాలి....

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 21st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
Life Of Suma: బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
Nindu Manasulu Serial Today August 21st: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయించిన సిద్ధూ! షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయించిన సిద్ధూ! షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 21st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి విహారి ఉద్యోగం ఇస్తాడా! క్రిష్ స్కూల్‌ కోసం పెద్ద గొడవ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి విహారి ఉద్యోగం ఇస్తాడా! క్రిష్ స్కూల్‌ కోసం పెద్ద గొడవ!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Embed widget