News
News
X

Guppedantha Manasu September 8 Update: దేవయాని ప్లాన్ రివర్స్ - రిషిని ఆలోచనలో పడేసిన జగతి మాటలు, సంబరం చేద్దామన్న వసు

Guppedantha Manasu September 8 Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు( గురువారం) ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

FOLLOW US: 

గుప్పెడంత మనసు గురువారంఎపిసోడ్  ( Guppedantha Manasu September 8 Today Episode 550)

గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి-వసు ఒక్కటయ్యాడు. అది చూసిన దేవయాని రగిలిపోతుంటుంది. బయటకు మాత్రం తనేదో మారిపోయినట్టు నటిస్తుంది. వసుధారపై కోపం వచ్చేలా చేయాలని స్కెచ్చేసిన దేవయాని ఇందులో జగతి-మహేంద్ర పెళ్లిరోజుని వాడుకోవాలని ఫిక్సైంది. ఇందులో భాగంగా రెస్టారెంట్ కి వెళ్లి వసుధారని స్వయంగా కలసి వాళ్ల పెళ్లిరోజు ఇంట్లోనే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను..ఇందుకు రిషిని నువ్వే ఒప్పించాలని చెబుతుంది. జగతి పేరెత్తితేనే రిషి మండిపడతాడు కాబట్టి ఆ సంఘటన ద్వారా వసుపై కోపం పెంచుకుంటాడని ఈ ప్లాన్ వేస్తుంది దేవయాని.ఆ తర్వాత వాళ్లద్దరికీ రొమాంటిక్ డిన్నర్ ఏర్పాటు చేస్తాడు గౌతమ్. ఇద్దరూ మొదట షాక అయినా..ఆ డిన్నర్ ని, ఆటైమ్ ని ఆస్వాదిస్తారు. ఇక ఈ రోజు( సెప్టెంబరు 8) గురువారం ఎపిసోడ్ లో కూడా జగతి-మహేంద్ర పెళ్లిరోజు సెలబ్రేషన్స్ చుట్టూనే నడిచింది.   

రూమ్ లో కూర్చుని తమ పెళ్లిరోజు గురించి మాట్లాడుకుంటారు మహేంద్ర-జగతి. అదే సమయంలో అక్కడకు వెళ్లిన రిషి డోర్ కొట్టబోతూ ఆగిపోగి జగతి మాటలు వింటాడు. జగతి ఏమంటుందంటే...'మహేంద్ర మనం పెళ్లిరోజు జరుపుకుంటే రిషి మనసు బాధపడుతుంది..రిషిని బాధించే సంతోషం మనకు అవసరమా' అంటుంది. ఆ మాటలు విన్న రిషి లోపలకు వెళ్లకుండా అట్నుంచి అటే బయటకు వెళ్లిపోతాడు. ఆ తర్వాత వసుధారను కలవడంతో...దేవయాని చెప్పినట్టు రిషిని ఒప్పించే పనిలో పడుతుంది వసుధార. 'వాళ్లు మ్యారేజ్ డే చేసుకుంటే సెలబ్రేషన్ అవుతుంది..అదే మీరు చేస్తే సంబరం అవుతుంది సార్'  అని చెబుతుంది. అటు జగతి మాటలు విన్న రిషి, ఇటు వసుధార చెప్పింది కూడా విన్నాక ఆలోచనలో పడతాడు.

Also Read:  రిషిధార రొమాంటిక్ డిన్నర్, కండిషన్స్ అప్లై అన్న ఈగో మాస్టర్

జగతి-మహేంద్ర పెళ్లిరోజుని రిషి సెలబ్రేట్ చేయడం అంటూ జరిగితే అది దేవయానికి మామూలు షాక్ కాదు. జగతి-మహేంద్ర  ని విడగొట్టాలని చేసిన ప్లాన్స్ వర్కౌట్ అవలేదు. జగతిని ఇంట్లో అడుగుపెట్టకుండా చేద్దామనుకున్నా అదీ జరగలేదు. రిషి అస్సలు జగతిని పట్టించుకోకూడదని ఎన్ని ప్లాన్స్ వేస్తున్నా...ఇప్పుడిప్పుడే రిషి జగతి విషయంలో కూల్ అవుతున్నాడు. పైగా తనను వదిలివెళ్లిపోయిన విషయం తప్ప మిగిలిన అన్నింటిలో ఇద్దరి ఆలోచనలూ కలుస్తున్నాయన్న రిషి.. వసుధార తన జీవితంలోకి వచ్చేలా చేసినందుకు థ్యాంక్స్ చెబుతాడు. ఇప్పుడు మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ కూడా ఇంట్లో జరిపిస్తే దేవయానికి గట్టి స్ట్రోక్ తగిలినట్టే. మొత్తానికి ఈగో మాస్టర్ ప్రేమ దక్కించుకున్న వసు...మహేంద్రకి మాటిచ్చినట్టే జగతికి  గురుదక్షిణగా రిషిని ఇస్తుందేమో వెయిట్ అండ్ సీ...

Also Read:  మోనిత తలనొప్పి - దీప బామ్, గతాన్ని గుర్తుచేసుకునే ప్రయత్నంలో డాక్టర్ బాబు

Published at : 08 Sep 2022 01:16 PM (IST) Tags: Guppedantha Manasu Daily Serial Episode Sai Kiran Raksha Gowda Mukesh Gowda Rasagnya Reddy jyothi roy Guppedantha Manasu September 8 Guppedantha Manasu Episode 550

సంబంధిత కథనాలు

Bigg Boss 6 telugu: శ్రీసత్యను శ్రీహాన్ ఎత్తుకోగానే అర్జున్ కళ్లల్లో అసూయ చూడాల్సిందే

Bigg Boss 6 telugu: శ్రీసత్యను శ్రీహాన్ ఎత్తుకోగానే అర్జున్ కళ్లల్లో అసూయ చూడాల్సిందే

Janaki Kalaganaledu October 4th: జెస్సిని చీదరించుకున్న అఖిల్- జ్ఞానంబ ఇంట్లో బొమ్మల కొలువు

Janaki Kalaganaledu October 4th: జెస్సిని చీదరించుకున్న అఖిల్- జ్ఞానంబ ఇంట్లో బొమ్మల కొలువు

Guppedantha Manasu October 4Update: వసుకి చాటుగా వీడియో తీసిన రిషి, కొడుకు మనసు తెలుసుకున్న జగతి

Guppedantha Manasu October 4Update: వసుకి చాటుగా వీడియో తీసిన రిషి, కొడుకు మనసు తెలుసుకున్న జగతి

Gruhalakshmi October 4th Update: ఊహించని ట్విస్ట్, తులసి మీద కావాలని నింద పడేలా చేసిన సామ్రాట్- హనీ పుట్టినరోజు వేడుకల్లో తులసికి అవమానం

Gruhalakshmi October 4th Update: ఊహించని ట్విస్ట్, తులసి మీద కావాలని నింద పడేలా చేసిన సామ్రాట్- హనీ పుట్టినరోజు వేడుకల్లో తులసికి అవమానం

Karthika Deepam October 4th Update: కార్తీక్ ముందు మోనితని అడ్డంగా బుక్ చేసేసిన దుర్గ, డాక్టర్ బాబు బర్త్ డే సెలబ్రేట్ చేసిన వంటలక్క

Karthika Deepam October 4th Update: కార్తీక్ ముందు మోనితని అడ్డంగా బుక్ చేసేసిన దుర్గ, డాక్టర్ బాబు బర్త్ డే సెలబ్రేట్ చేసిన వంటలక్క

టాప్ స్టోరీస్

FIR On Srikalahasti CI : చిక్కుల్లో శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ - ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశం !

FIR On Srikalahasti CI :  చిక్కుల్లో  శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ - ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశం !

SP Balu Statue Removed: గుంటూరులో ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు, ఏర్పాటు చేసి 24 గంటలు గడువకముందే !

SP Balu Statue Removed: గుంటూరులో ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు, ఏర్పాటు చేసి 24 గంటలు గడువకముందే !

WI T20 World Cup Squad: టీ20 వరల్డ్ కప్ నుంచి హిట్‌మేయర్ ఔట్, ఇలా కూడా జట్టులో చోటు కోల్పోతారా

WI T20 World Cup Squad: టీ20 వరల్డ్ కప్ నుంచి హిట్‌మేయర్ ఔట్, ఇలా కూడా జట్టులో చోటు కోల్పోతారా

Prabhas Viral Video : దర్శకుడిపై ప్రభాస్ సీరియస్ - రూమ్‌కు పిలిచి స్ట్రాంగ్ క్లాస్ పీకారా?

Prabhas Viral Video : దర్శకుడిపై ప్రభాస్ సీరియస్ - రూమ్‌కు పిలిచి స్ట్రాంగ్ క్లాస్ పీకారా?