సెప్టెంబరు 8 రాశిఫలాలు



మేష రాశి
మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ఖర్చులు పెరగవచ్చు. మీకు స్నేహితుల మద్దతు లభిస్తుంది. న్యాయపరమైన విషయాల్లో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి.



వృషభ రాశి
ఈ రోజు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఈ రోజు ప్రశాంతంగా ఉంటారు. పాత స్నేహితుడిని కలవడం ద్వారా మీ మనోవేదనలను మరచిపోతారు.



మిథున రాశి
మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. నెగెటివ్ ఆలోచనలు మనసులో రాకుండా చూసుకున్నప్పుడే సక్సెస్ అవుతారు. ప్రేమ జీవితంలో కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.



కర్కాటక రాశి
ఈ రోజు కర్కాటక రాశి వారు సక్సెస్ కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. మనసులో కొత్త ఆలోచనలు పుడతాయి. కార్యాలయంలోని సీనియర్ అధికారుల ప్రశంసలు అందుకుంటారు.



సింహ రాశి
ఈ రోజు సింహ రాశి వారు తమ తెలివితేటలను పూర్తిస్థాయిలో ప్రదర్శిస్తే కానీ ఫలితం పొందలేరు. మీ పనులు సకాలంలో పూర్తిచేసేందుకు ప్లాన్ చేసుకోండి. జీవితంలో క్రమశిక్షణ పాటించాలి.



కన్యా రాశి
వ్యాపారులు లాభాలు పొందుతారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. శుభకార్యాన్ని ఇంట్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటారు. మనస్సు చంచలంగా ఉంటుంది.విద్యార్థులకు ఈరోజు శుభదినం.



తులా రాశి
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు ఒత్తిడితో కూడిన రోజు అవుతుంది. పిల్లల కెరీర్ కోసం, అనుభవజ్ఞుల సలహా తీసుకోవలసి ఉంటుంది. కుటుంబ సభ్యుల మాటలు వింటే మీరు ప్రయోజనం పొందుతారు.



వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఉపాధి కోసం చూస్తున్నట్లయితే, మీరు కొన్ని శుభవార్తలను వింటారు. ప్రభుత్వోద్యోగులకు కొత్త బాధ్యతలు అప్పగిస్తారు.



ధనుస్సు రాశి
ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. రోజంతా సంతోషంగా ఉంటారు. ఉన్నత చదువుల కోసం ప్రయత్నిస్తే విజయం సాధించవచ్చు.



మకర రాశి
మనస్సులో సానుకూల ఆలోచనల ప్రభావం ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. బట్టల వ్యాపారులు లాభపడతారు. కస్టమర్‌లతో సంబంధాన్ని కొనసాగించండి.



కుంభ రాశి
కాస్త ఓపికగా వ్యవహరించండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ప్రణాళిక లేని ఖర్చులు పెరుగుతాయి. కుటుంబం గురించి కొంచెం ఆందోళన చెందుతారు. మీకు స్నేహితుల మద్దతు లభిస్తుంది.