అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Gruhalakshmi July 17th: 'గృహలక్ష్మి' సీరియల్: ఫస్ట్ నైట్ కోసం దివ్య, విక్రమ్ పాట్లు - అత్తకి అదిరిపోయే సవాలు విసిరిన కోడలు

రాజ్యలక్ష్మి ఇంట్లో లాస్య పాగా వేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

లాస్య ఇంట్లో పని చేసే వ్యక్తిని డబ్బు దొంగిలించింది ఇతడేనంటూ విక్రమ్ ముందు నిలబెడుతుంది. పోలీస్ కేసు పెడదామని దివ్య చెప్తే వద్దులే కూతురి చదువు కోసమని చెప్తున్నాడు కదా వదిలేయమని రాజ్యలక్ష్మి చెప్పేసరికి విక్రమ్ క్షమించి వదిలేస్తాడు. తులసి కొత్త మెనూ, కొత్త ట్రెండ్ సక్సెస్ అవాలని నందుని దేవుడికి దణ్ణం పెట్టుకోమని చెప్తుంది. కేఫ్ కి వచ్చిన కస్టమర్స్ కి హెల్తీ ఫుడ్స్ గురించి కాసేపు వివరించి అవి తినమని అంటుంది. బర్త్ డే అని పార్టీ ఇవ్వడం కోసం కేఫ్ కి వస్తే ఇలా చేశారు ఏంటని మీరు చెప్పిన ఐటెమ్స్ మైండ్ లోకి పోవడం లేదని ఇంకేం తింటామని వచ్చిన ముగ్గురు కస్టమర్స్ వెళ్లిపోతారు. వీటితో పాటు పిజ్జా, బర్గర్ కూడా పెడదామని నందు చెప్తాడు. కానీ అందుకు తులసి అంగీకరించదు. రాజ్యలక్ష్మి ఇంటికి పంతులు వస్తాడు. మేము ఎవరం పిలిపించలేదు కదా ఎందుకు వచ్చారని రాజ్యలక్ష్మి అడుగుతుంది.

Also Read: భవానీ దేవి అవతారం ఎత్తిన కృష్ణ - బిత్తరపోయిన మురారీ ఫ్యామిలీ

ఈ ఇంటికి సంబంధించి ఒక పని మిగిలిపోయిందని పంతులు చెప్తాడు. ఏంటది అని బసవయ్య అంటే విక్రమ్ మొదటి రాత్రి ముహూర్తం పెట్టలేకపోయానని అంటాడు. ముహూర్తాలు లేకపోతే మీరు మాత్రం ఏం చేస్తారు, మా అత్తయ్య కూడా ఇంకా ఫస్ట్ నైట్ జరగలేదని దిగులు పెట్టుకున్నారని అంటుంది. ఈరోజు రాత్రి ముహూర్తం అని చెప్పినా క్షణాల్లో ఏర్పాటు చేస్తానని బసవయ్య నోరు జారతాడు. ముహూర్తం పెట్టించుకుని వచ్చినట్టు పంతులు చెప్పేసరికి అందరి మొహాలు మాడిపోతాయి. ఆ మాటకి విక్రమ్ మొహంలో నవ్వు వచ్చేస్తుంది. ఈరోజు రాత్రి మంచి ముహూర్తం ఉందని చెప్తాడు. ఇంక వేరే వాళ్ళని మాట్లాడనివ్వకుండా విక్రమ్ తాతయ్య అందరికీ పనులు పురమాయిస్తాడు. విక్రమ్ తెగ సిగ్గుపడిపోతాడు. కస్టమర్స్ వస్తారో రారోనని నందు, తులసి ఆందోళన పడుతూ ఉండగా ఇక జంట వస్తుంది.

Also Read: బాత్ రూమ్ దగ్గర కావ్యతో రాజ్ సరసాలు - విషమంగా అన్నపూర్ణ ఆరోగ్యం, ఆందోళనలో కనకం

కేఫ్ లో స్పెషల్ ఏంటని అడిగితే మిల్లెట్స్ తో చేస్తున్నామని తులసి చెప్తుంది. మంచి ఆలోచన పేరుకు తగినట్టే గృహలక్ష్మి ఆలోచన బాగుందని తెగ మెచ్చుకుంటారు. ఫుడ్ తిని చాలా బాగుందని హెల్తీ ఫుడ్ తిన్నామని పబ్లిసిటీ చేస్తామని చెప్పేసి వెళ్లిపోతారు. దీంతో తులసి, నందు మొహాలు వెలిగిపోతాయి. దివ్య దొంగ దెబ్బ తీసిందని రాజ్యలక్ష్మి, లాస్య రగిలిపోతూ ఉంటారు. దివ్య వచ్చి ఇది తను పెట్టించిన ముహూర్తమని తిరుగులేదని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. ఈ మాటలు ఎందుకు అత్తకి సరెండర్ అయిపొమ్మని లాస్య హెచ్చరిస్తుంది. నీ సంతోషాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావ్. అసలు నిన్ను ఇంట్లోనే ఉండనివ్వనని రాజ్యలక్ష్మి బెదిరిస్తుంది. మా మొదటి రాత్రి జరిగితే విక్రమ్ మీ చేతుల్లోనే ఉండదని దివ్య సవాలు చేస్తుంది. విక్రమ్ ఇక తనకి దగ్గరగా ఉంటాడని రోజు కొద్ది కొద్దిగా చెప్తూ బ్రెయిన్ వాష్ చేస్తానని ధీమాగా చెప్తుంది. తనకి సరెండర్ అయితే ఇంటి సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెట్టి సంజయ్ కి ఆస్తి వచ్చేలా చేస్తానని తనకి సరెండర్ అవమని దివ్య ఎదురుతిరుగుతుంది. కానీ లాస్య మాత్రం ఫస్ట్ నైట్ జరగదని సవాలు విసురుతుంది.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
AR Rahman Legal Notice: వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
Weather Update: బంగాళాఖాతంలో అల్ప పీడనం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో చలికి గజగజ
బంగాళాఖాతంలో అల్ప పీడనం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో చలికి గజగజ
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Embed widget