అన్వేషించండి

Krishnamma kalipindi iddarini August 10th: 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని' సీరియల్: గౌరీ పక్కన ఉండటానికి కంపురంగ ఫీలవుతున్న ఈశ్వర్, సౌదామినిపై నమ్మకం పెంచుకుంటున్న సునంద?

ఈశ్వర్ గౌరీ నీడను కూడా తాకడానికి ఇష్టపడకపోవడంతో సీరియల్ ఆసక్తిగా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Krishnamma kalipindi iddarini August 10th: ఉదయాన్నే ఆదిత్య నిద్ర లేచి మొత్తానికి ఈ పూటకు ఇలా బయటపడ్డాను అని అనుకుంటాడు. అప్పుడే అఖిల ఆదిత్య వైపు కోపంగా చూస్తుంది. పద పోలీస్ స్టేషన్ కి వెళ్దాం అని అంటుంది. ఏం జరిగింది అని ఆదిత్య అనటంతో.. అసలు మీరు నన్ను ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటూ కోపంగా అరుస్తుంది.

ఆస్తుల గురించి గొడవ పడినట్లు చెరొకవైపు పడుకున్నాం.. అసలు నేను నిద్రనే పోలేదు అని అంటుంది. మొదటి నుంచి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను పక్కన కూర్చోవడానికి కూడా ఇష్టపడటం లేదు అని అన్ని విషయాలు తవ్వుతుంది. దాంతో ఆదిత్య తనకు పెళ్లి చేసుకోవడం ఇప్పుడు ఇష్టం లేదని అందుకే కాస్త మూవ్ అవ్వటానికి ఇబ్బంది పడుతున్నాను అని మెల్లి మెల్లిగా నేనే దగ్గర అవుతాను అని అంటాడు.

మరోవైపు సౌదామిని అమృత ద్వారా తను పెట్టిన చిచ్చు సక్సెస్ అవ్వచ్చని.. ఇప్పుడు ఈశ్వర్ తన తల్లిపై కూడా.. ఇక గౌరీని దూరం చేస్తాడని.. ఆదిత్య కూడా అఖిలను దూరం పెడతాడని.. అప్పుడు తన కూతురుతో ఎటువంటి అడ్డంకులు లేకుండా పెళ్లి జరుగుతుంది అని తెగ పొగరుగా నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే ఈశ్వర్ ను సంతోషంగా తీసుకొని ఇంట్లోకి వస్తుంది. అది చూసి సౌదామిని షాక్ అవుతుంది.

ఇక గౌరీ వైపు కూడా చూడటంతో గౌరీ కూడా సంతోషంగా ఉంటుంది. అసలు గొడవ జరిగిందా లేదా లేక నిజం తెలిసి ఈశ్వర్ సైలెంట్ గా ఊరుకున్నాడా అని అనుమానం పడుతుంది. ఆ తర్వాత గౌరీ ఈశ్వర్ తో కలిసి సునంద ఆశీర్వాదాలు తీసుకుంటుంది. ఇక ఈశ్వర్ తన మనసులో నీ పక్కన నిలబడాలంటే కంపురంగా ఉంది అమ్మ సంతోషం కోసమే నీ పక్కన నిలబడ్డాను అని అనుకుంటాడు.

ఆ తర్వాత అఖిల దంపతులు కూడా ఆశీర్వాదం తీసుకుంటారు. ఇక సునంద సౌదామిని దగ్గరికి వెళ్లి నీ కూతురు పెళ్లి నా కొడుకుతో జరిగనందుకు నువ్వు శోభనం ఆపే ప్రయత్నం చేస్తావని అనుకున్నాను. కానీ ఎటువంటి అడ్డంకులు లేకుండా చేశావు. ఇప్పుడు నీ మీద నాకు నమ్మకం కలిగింది అని అంటుంది. వెంటనే ఈశ్వర్ తన మనసులో ఆరోజు అత్త చెప్పింది నిజమే అని.. కానీ గౌరీ మాటలు విని మోసపోయాను అని  అనుకుంటాడు.

ఇక పిల్లలను గుడికి తీసుకెళ్లి వస్తాను నువ్వు ఇంటికి వెళ్ళు అని సునంద సౌదామినితో అంటుంది. సౌదామిని పక్కకు వెళ్లి తన ప్లాన్ సక్సెస్ కాలేదు అని చిరాకు పడుతుంది. ఆ తర్వాత సునంద కొత్త దంపతులను గుడికి తీసుకొని వెళుతుంది. ఇక ఈశ్వర్ ఎక్కువగా నమ్మితే మోసపోతామని గౌరీని ఉద్దేశించి మాట్లాడటంతో ఆ మాటలకు సునంద ఆశ్చర్యపోతుంది.

ఎన్నడు లేని విధంగా కొత్తగా మాట్లాడుతున్నావ్ ఏంటి అనడంతో దేవుడి గురించి మాట్లాడుతున్నాను అని కవర్ చేస్తాడు. ఇక దేవుడి దగ్గరికి వెళ్లగా పూజారి గౌరీని అచ్చం గౌరీ దేవత లాగా ఉందని మెచ్చుకోవటంతో తను దేవత కాదు దయ్యం అని అనుకుంటాడు ఈశ్వర్. ఇక స్నానాలు చేసి పూజ మొదలు పెట్టాలి అని పూజారి చెప్పటంతో సునంద వారిని స్నానాలు చేసే దగ్గరికి తీసుకెళ్తుంది. ఇక గౌరీ తన చెయ్యి పట్టుకుంటుంది అంటే మరింత చీదరించుకుంటాడు ఈశ్వర్. ఇక సునంద అక్కడి నుంచి వెళ్లిన తర్వాత ఈశ్వర్ గౌరీని మళ్లీ బాధపెట్టే మాటలతో మనసు నొప్పిస్తాడు.

also read it : Madhuranagarilo August 9th: 'మధురానగరిలో' సీరియల్: రాధ చేసిన పనికి కోపడ్డ శ్యామ్, సంయుక్త చేతిపై మెహందీ డిజైన్ చూసి షాకైన మధుర?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget