అన్వేషించండి

Ennenno Janmalabandham August 9th: 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్: యష్ ని ఇంటరాగేట్ చేసిన దుర్గ - భర్తతో గడిపిన క్షణాలు తలుచుకుని ఎమోషనలైన వేద

మాళవికని హత్య చేసిన కేసులో యష్ ని అరెస్ట్ చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

వేద యష్ తో గడిపిన మధురమైన క్షణాలని గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతుంది. ఆకలితో ఉన్నాడేమో అనుకుని భోజనం రెడీ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తుంది. మాలిని వచ్చి అసలు ఏం జరుగుతుందని రత్నాన్ని అడుగుతుంది. ఖుషి చిన్న పిల్ల అని కూడా చూడకుండా అలా ఎలా మాట్లాడతారని బాధపడుతుంది. సులోచన వచ్చి మాలినిని ఓదార్చడానికి ట్రై చేస్తుంది. వేదకి సపోర్ట్ గా ఉండాలని రత్నం సలహా ఇస్తాడు. స్టేషన్ లో ఏసీపీ దుర్గ యశోధర్ ని ఇంటరాగేషన్ చేస్తుంది.

దుర్గ: వేద చాలా తెలివైనది అనుకుంటా.. మీకు బాగా సపోర్ట్ గా ఉంటుంది కదా

యష్: అవును

దుర్గ: నిజమే మీరు ఏదైనా క్రైమ్ చేస్తే దాని నుంచి తెలివిగా బయట పడేయగలదు

యష్: ఆ మాటకి నవ్వుతాడు. నా భార్య ఒక డాక్టర్ క్రైమ్ లో సహకరిస్తుందా అంటే ఏం చెప్పాలి. సంబంధం లేని ప్రశ్న

దుర్గ: మాళవిక ఎవరు? తనని ఎందుకు వదిలేశావ్

 Guppedantha Manasu August 7th: 'గుప్పెడంత మనసు' సీరియల్ - రిషిని చంపటానికి ప్రయత్నించిన రౌడీలు.. కోపంతో రగిలిపోతున్న శైలేంద్ర?

యష్: నా మొదటి భార్య. తనే నన్ను వదిలేసింది. తను కోరుకున్న లైఫ్ స్టైల్ వేరు

దుర్గ: అది నీకు నచ్చలేదు

యష్: అది ఎవరికీ నచ్చలేదు

దుర్గ: మాళవిక మంచిది కాదనే నిర్ణయానికి వచ్చి తనని చంపేశావ్

యష్: మేడమ్ నాదొక రిక్వెస్ట్.. మీలాంటి వాళ్ళు సొసైటీకి అవసరం. ఏదో పట్టుకుని నెగిటివ్ గా ఆలోచించొద్దు

కుటుంబం, బంధాలు, పిల్లలు అని వేద అంటుంది. అలాగే ఇతను కూడా మాట్లాడుతున్నాడు. ఇద్దరిదీ ఒకే మాటగా ఉంది. చూద్దాం అప్పుడే ఒక నిర్ణయానికి రావడం ఎందుకని ఏసీపీ అనుకుంటుంది. ఇంట్లో వేద యష్ కి ఇష్టమైన వంటలు అన్నీ చేస్తూ ఉంటుంది. యష్ ని చూడాలని అనిపిస్తుందని తాము కూడ స్టేషన్ కి వస్తామని రత్నం అడుగుతాడు. కానీ వేద మాత్రం వద్దని సర్ది చెప్తుంది. మనం అందరినీ చూస్తే ఆయన బాధపడతారు.

వేద: ఆయన ధైర్యంగా ఉన్నారు. అందుకు కారణం మన వైపు ఎటువంటి తప్పు లేదు. సమస్యని చూసి భయపడకూడదు. సమస్య ఇంతే కదా అన్నారు. అప్పుడే అది మన నుంచి పారిపోతుందని ధైర్యం చెప్పారు

Also Read: Madhuranagarilo August 5th: తాగి రచ్చ రచ్చ చేసిన రాధ.. శ్యామ్ తో ప్రేమలో పడ్డ రాధ?

అటు స్టేషన్ లో కానిస్టేబుల్ వచ్చి ఫుడ్ తీసుకుని రమ్మంటావా అని అడుగుతాడు. తనకి తినాలని లేదని యష్ చెప్తాడు. అప్పుడే వేద భోజనం క్యారేజ్ పట్టుకుని వస్తుంది. ఒక కానిస్టేబుల్ తనని ఆపుతాడు. మరొక కానిస్టేబుల్ వేదని పిలిచి మీరు మంచి వాళ్ళు అని మెచ్చుకుంటాడు. వేద యష్ కి ప్రేమగా అన్నం తినిపిస్తుంది. ఇక యష్ కూడా భార్యకి ప్రేమగా తినిపిస్తాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Ilaiyaraaja : సిగ్గుచేటు.. ఆలయంలో ఇళయరాజాకు ఘోర అవమానం- వీడియో వైరల్
సిగ్గుచేటు.. ఆలయంలో ఇళయరాజాకు ఘోర అవమానం- వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Ilaiyaraaja : సిగ్గుచేటు.. ఆలయంలో ఇళయరాజాకు ఘోర అవమానం- వీడియో వైరల్
సిగ్గుచేటు.. ఆలయంలో ఇళయరాజాకు ఘోర అవమానం- వీడియో వైరల్
Kannappa : పాశుపతాస్త్ర ప్రదాత ! విజయుడిని గెలిపించిన ఆటవిక కిరాత... 'కన్నప్ప' నుంచి మోహన్ లాల్ ఫస్ట్ లుక్
పాశుపతాస్త్ర ప్రదాత ! విజయుడిని గెలిపించిన ఆటవిక కిరాత... 'కన్నప్ప' నుంచి మోహన్ లాల్ ఫస్ట్ లుక్
Cup of chai: దుబాయ్‌లో ఒక్క టీ రూ.లక్షకు అమ్మేస్తున్న సుచేతా శర్మ - ఐడియా ఉండాలి కానీ డబ్బుల పంట పండించడం ఈజీనే !
దుబాయ్‌లో ఒక్క టీ రూ.లక్షకు అమ్మేస్తున్న సుచేతా శర్మ - ఐడియా ఉండాలి కానీ డబ్బుల పంట పండించడం ఈజీనే !
Revanth Reddy: తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
RC 17 Update : మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... చెర్రీ - సుకుమార్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్
మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... చెర్రీ - సుకుమార్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్
Embed widget