అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today September 24th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: భాస్కర్‌ని యాక్సిడెంట్.. మిత్రకు ఆ కోరిక కోరిన లక్ష్మీ.. జాను, వివేక్‌ల సరసాలు చూడ తరమా!

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode నిజం చెప్పడానికి వచ్చిన భాస్కర్‌ని రౌడీలు తరమడంతో అర్జున్‌ కారు కింద పడి హాస్పిటల్ పాలవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode భాస్కర్ తప్పించుకొని రోడ్డు మీద పరుగులు తీస్తుంటాడు. మరోవైపు రౌడీలు వెంట పడుతుంటారు. భాస్కర్ మిత్ర ఇంటికి చేరుకొని ఎలా అయినా మిత్ర, లక్ష్మీలకు నిజం చెప్పాలని అనుకుంటాడు. ఇంతలో రౌడీలు కూడా ఇంటి దగ్గరకు రావడంతో భాస్కర్ దాక్కుంటాడు. రౌడీలు భాస్కర్‌ని చూసేసి వెంట పడతారు. 

మరోవైపు జున్ను అర్జున్ ఇంకా రాలేదని లక్ష్మీని అడుగుతాడు. వచ్చేస్తాడని దారిలో ఉంటాడని లక్ష్మీ చెప్తుంది. మరోవైపు భాస్కర్ పరుగున వచ్చి అర్జున్ కారుకి గుద్దేస్తాడు. దాంతో అర్జున్‌కి తీవ్రంగా గాయాలు అవుతాయి. అర్జున్ కారులో భాస్కర్‌ని ఎక్కించుకొని హాస్పిటల్‌కి బయల్దేరుతాడు. ఇక లక్ష్మీ కాల్ చేస్తే విషయం చెప్తాడు. అతను ఎవరని లక్ష్మీ అడిగితే ఎవరో తెలీదని అంటాడు. ఇక జున్ను ఫోన్ తీసుకొని ఎవరో ఏంటో బాగా చూసుకోండి మీరు రావడం ఆలస్యం అయినా పర్లేదని అంటాడు. అతనికి ట్రీట్మెంట్‌ అయితే వస్తానని అంటాడు. 

మరోవైపు మిత్ర కాల్ మాట్లాడుతూ ఇంటి ముందు రౌడీలను గుర్తిస్తాడు. వాళ్లని కలవడానికి వెళ్తే మనీషా, అరవిందలు కూడా వెనకాలే వస్తారు. రౌడీలను చూసి మనవాళ్లే అని ఈవినింగ్ పార్టీకి బౌన్సర్‌లని కవర్ చేస్తారు. ఇక మిత్ర వెళ్లిపోయిన తర్వాత భాస్కర్ తప్పిపోయాడని మనీషాతో రౌడీలు చెప్తారు. మనీషా చాలా టెన్షన్ పడుతుంది.  

లక్ష్మీ: మిత్ర గారు మీతో కాస్త మాట్లాడాలి.
మిత్ర: చెప్పేవన్నీ అబద్ధాలే కదా ఇంకేం మాట్లాడుతావ్.
లక్ష్మీ: ఇప్పుడు నేను అడగబోయేది ఒక సాయం. 
మిత్ర: నువ్వు మోసం చేస్తావ్ నేను సాయం చేయాలా.
లక్ష్మీ: సాయంత్రం పార్టీలో పిల్లలు కేక్ కట్ చేసినప్పుడు మీరు కూడా పక్కన ఉండాలి. 
మిత్ర: నువ్వు మళ్లీ నా భార్య అని అందరికీ తెలియాలి అనా.
లక్ష్మీ: కాదండీ జున్ను మిమల్ని అందరికీ తండ్రిగా చెప్పుకోవాలి అనుకుంటున్నాడు.
మిత్ర: ఇది నీ దురాశ వాడి ఆశ. ఇలా ఇంకెన్ని సార్లు నన్ను మోసం చేస్తావ్. ఆ రోజు ప్రవీణ్ మిట్టల్‌తో చేతులు కలిపి నాకు వెన్ను పోటు పొడిచావ్. అప్పుడే నా మనసు విరిగిపోయింది. నాతో చెప్పకుండా నువ్వు వెళ్లిపోయినప్పుడు మిగిలిన కాస్త మనసు విరిగిపోయింది. నువ్వు బతికి ఉండి కూడా నా గురించి పట్టించుకోలేదు. పైగా పేర్లు మార్చుకొని మరో మనిషిలా నటించావ్. జున్ను నా కొడుకని అప్పుడెప్పుడూ నాతో చెప్పలేదు. ఇప్పుడు వాడు నా కొడుకు అంటున్నావ్ పార్టీలో నీ పక్కన ఉండమంటున్నావ్. అసలు నీకు ఆ అర్హత ఉందా. అసలు నువ్వు నా లక్ష్మీవేనా నీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పు. 
మనీషా: మిత్ర భలే అడుగుతున్నాడు కదా ఆంటీ.
మిత్ర: నేను ఇష్టపడ్డ లక్ష్మీ ఎప్పుడో చనిపోయింది ఆ మిత్ర కూడా అప్పుడే పోయాడు. 
లక్ష్మీ: దయచేసి అలా అనకండి. 
మిత్ర: ఇంకా ఏదో మిగులుందని నా ఇంట్లో ఉన్నావ్ అది నువ్వు ఎప్పటికీ దొరకదు. ప్రయత్నించకు.
లక్ష్మీ: పిల్లల కోసం అడుగుతున్నాను ఈ ఒక్క సారికి ఒప్పుకోండి. అడిగితే కాదు అనరు అని అడుగుతున్నాను.
మిత్ర: ఎప్పుడూ నీ స్వార్థమే కాదా నీకు వెళ్లు నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో.
 
మరోవైపు భాస్కర్‌కి ట్రీట్మెంట్ జరుగుతుంటుంది. డాక్టర్‌ బయటకు వచ్చి యాక్సిడెంట్‌లో చిన్న గాయం అయింది కానీ ఎవరో బాగా హింసించి కొట్టారని ఫుడ్ కూడా పెట్టలేదని అంటాడు. దాంతో అర్జున్ ఎంత డబ్బులు అయినా పర్లేదు అతనికి బతికించండి అని చెప్తాడు. ఇక అర్జున్ భర్త్‌డే పార్టీకి బయల్దేరుతాడు. మరోవైపు మనీషా, దేవయానిలు టెగ టెన్షన్ పడతారు. ఇక జాను వివేక్ ఇచ్చిన డ్రస్ వేసుకొని కిందకి వస్తుంటుంది. జానుని అలా చూసి వివేక్ చూస్తూ ఉండిపోతాడు. ఆ సీన్ మనీషా దేవయానికి చూపిస్తుంది. వీడు మరీ తెగించేశాడని  కొడుకు గురించి అంటుంది. ఇక జాను వివేక్‌ దగ్గరకు వస్తుంది. డ్రస్‌లో చాలా బాగున్నావ్ అని అంటాడు. ఇక వివేక్ జానుతో ఫొటోలు తీసుకుంటాడు. జాను నడుము మీద చేయి వేసి ఫొటోలు తీసుకుంటే.. మీ వాడికి మామూలు ధైర్యం రాలేదు నడుం మీద చేయి వేసే అంత ధైర్యం వచ్చిందని అంటుంది మనీషా దేవయానితో. ఇక జాను నడుం మీద చేయి తీయమని వివేక్‌ని గిచ్చుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: ఆ చిన్నా నా కొడుకే కాదు.. కేవలం మన కాపలా కుక్క: రుద్రతో మహదేవయ్య, వినేసిన సత్య షాక్‌!

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget