అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today April 7th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్రకు ప్రాణగండమని తెలుసుకున్న లక్ష్మీ.. భర్తని కాపాడుకోవడానికి ఏం చేయనుంది?

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్ష్మీకి మిత్రకు ప్రాణగండం అని అరవింద, జయదేవ్ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మనీషా ముక్కు నుంచి బ్లడ్ రావడంతో తుడుచుకుంటూ ఉంటే దేవయాని చెంపకు కూలింగ్ వాటర్ పెట్టుకుంటుంది. నిన్ను నీ సవతి నన్ను నా తోటికోడలు చితక్కొట్టారని దేవయాని అంటుంది. ఉదయం ఎవరి ముఖం చూశామో ఇద్దరూ చితక్కొంటారని అంటుంది. లక్ష్మీ అక్కడికి వస్తుంది. పనిష్మెంట్ బాగుందా అంటుంది. 

అతి త్వరలో నిన్ను భయపెడతా..

లేని కడుపు ఉందని నాటకం ఆడే నీకే ఇలా ఉంటే నాకు ఎలా ఉంటుంది మనీషా అని లక్ష్మీ అడుగుతుంది. నువ్వేం చేసినా నా రియాక్షన్ ఇలాగే ఉంటుందని అంటుంది. దానికి మనీషా అంత లేదు అరవింద ఆంటీ నావైపు ఉందని అంటుంది. అదే నీ ధైర్యం అయితే అతి త్వరలో నిన్ను భయపెడతా అని లక్ష్మీ అంటుంది. నువ్వు మిత్రని అరవింద అత్తయ్యని చీట్ చేస్తున్నావ్ ఈ రోజు నీకు అర్హత లేదని వాళ్లకి అర్థమవుతుందో అప్పుడు నీ బతుకు వ్యర్థమవుతుందని లక్ష్మీ అంటుంది. నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటావ్ అప్పుడు నిన్ను ఎవరూ చంపనవసరం లేదు నువ్వే చస్తావ్ అని అంటుంది.

జాగ్రత్త మనీషా..

దేవయాని మనీషాతో లక్ష్మీ మాటలు అంత తేలికగా తీసుకొవద్దని అంటుంది. తెలివి తనకే కాదు నాకు ఉందని మనీషా అంటుంది. తెలివికి తెగింపు తోడు అయితే ఎలా ఉంటుందో చూపిస్తా అని అంటుంది. ప్రాజెక్ట్ వచ్చినందకు  మిత్రకు బిజినెస్ పార్టనర్స్ వచ్చి శుభాకాంక్షలు చెప్తారు. మిత్రని పొగిడేస్తారు. మనీషా, దేవయాని చాటుగా వింటారు. 

అంతా లక్ష్మీ ఇష్టమే..

వాళ్లు బిజినెస్ గురించి మాట్లాడితే మిత్ర ఛైర్మన్ లక్ష్మీ తో మాట్లాడండి అని చెప్పి పంపేస్తాడు. మిత్ర అన్నింటికీ లక్ష్మీని అంటున్నాడని ప్రాజెక్ట్‌తో లక్ష్మీ ప్రాధాన్యత పెరిగింది నీ విలువ తగ్గిపోతుందని అంటుంది. మిత్ర తన టార్గెట్ అని మనీషా అంటుంది. ఇక ప్రాజెక్ట్ ఓపెనింగ్‌ ఏప్రిల్ 10న అని దానికి సెంట్రల్ మినిస్టర్ వస్తారని లక్ష్మీ వాళ్లతో మ్యానేజర్ చెప్తాడు. ఇక అతను తెచ్చిన ఫైల్ మీద లక్ష్మీ, మిత్రలు సంతకాలు పెడతారు. 

ఏప్రిల్ 10 డెడ్ లైన్..

జయదేవ్ ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటే అరవింద క్యాలెండర్‌లో ఏప్రిల్ 10 త్రయోదశి ఆ రోజు ఆవిష్కరణ వద్దని భర్తతో చెప్తుంది. అన్నీ క్యాన్సిల్ చేయమని అంటుంది. ఇప్పుడు కుదరదు అని జయదేవ్ అంటే అరవింద ఒప్పుకోదు. ప్రతీ త్రయోదశికి మిత్రకు ప్రాణ గండం ఉంది. మిత్ర ఆ రోజు బయటకు వెళ్తే మిత్రకు ప్రాణగండం అని అంటుంది. ఆ మాటలు లక్ష్మీ వినేస్తుంది. చేతిలో ఉన్న కాఫీ కప్పులు పడేస్తుంది. అరవింద దగ్గరకు వెళ్లి మిత్ర గారికి ప్రాణగండమా అని అడుగుతుంది. జయదేవ్ అవును అని చెప్తాడు. నాగసాధువు చెప్పినట్లు విషయం చెప్తారు లక్ష్మీ షాక్ అయిపోతుంది. 

మిత్రను నువ్వు కాపాడలేవు.. 

మిత్రని కాపాడాలి అంటే అది కేవలం మిత్ర రక్తం పంచుకుపుట్టిన ఆడబిడ్డకే ఉంది. కానీ నువ్వు నీ మాతృత్వం దానం చేసి మిత్రను కాపాడే అవకాశం పోగొట్టావ్. అందుకే మనీషా కడుపులో బిడ్డ కావాలని అంటున్నాను. లక్ష్మీ ఏడుస్తుంది. ముందే నాకు ఎందుకు చెప్పలేదని అడుగుతుంది. బిడ్డ పుట్టే వరకు మిత్రని ఎలా కాపాడుకోవాలో తెలీడం లేదని అరవింద ఏడుస్తుంది. మనీషా బిడ్డ పుట్టిన వరకు మిత్రను జాగ్రత్తగా చూసుకోవాలని అంటుంది. లక్ష్మీ ఏడుస్తూ లేని మనీషా కడుపు మీద వీళ్లు ఆశలు పెట్టుకున్నారు. మిత్ర గారిని ఎవరు కాపాడుతారని లక్ష్మీ ఏడుస్తుంది.. 

మిత్రను కాపాడిని జున్ను..

లక్కీ, జున్నులు మిత్ర కళ్లకు గంతలు కట్టి ఆడుతుంటారు. లక్ష్మీ మిత్ర దగ్గరకు వెళ్తుంది.. మిత్ర కళ్లకు గంతలు ఉండటం వల్ల మిత్ర పడిపోబోతే లక్కీ పట్టుకుంటుంది. లక్ష్మీ ఆ సీన్ చూస్తుంది. కావాలనే అలా చేశానని లక్కీతో మిత్ర అంటే లక్కీ అలిగిపోతుంది. ఇక లక్ష్మీ వచ్చి ఇలాంటి ప్రమాదమైన ఆటలు ఏంటి అని కోప్పడుతుంది. మనీషాకి పని మనిషి జ్యూస్ ఇస్తుంది. మనీషా మిత్రను పిలిచి పక్కన కూర్చొమంటుంది. మన బేబీ నీ మాటలు వింటాను అంటోంది కూర్చొ మిత్ర అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: నువ్వు ఎవర్నినైనా ఉద్దరించుకో ఉద్యమాలు చేసుకో నా జోలికి రాకు.. దీపకు గౌతమ్ వార్నింగ్!

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 20th: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 20th:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
Podarillu Serial Today August 20th: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
పొదరిల్లు: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
Gundeninda Gudigantalu August 20th:షోరూమ్‌కు వచ్చిన రోహిణికి మనోజ్‌ ఏం వార్నింగ్ ఇచ్చాడు..?
గుండెనిండా గుడిగంటలు: షోరూమ్‌కు వచ్చిన రోహిణికి మనోజ్‌ ఏం వార్నింగ్ ఇచ్చాడు..?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
Embed widget