అన్వేషించండి

Chinni Serial Today February 28th: చిన్ని సీరియల్: మ్యాడీ సాయం, శ్రేయ పెళ్లిలో ట్విస్ట్! దేవా బాలరాజుల ఫైట్!

Chinni Serial Today Episode February 28th శ్రేయకి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నట్లు నాగవల్లి అందరితో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode చిన్నిని చంపేయమని దేవా రౌడీలకు చెప్పడంతో రౌడీలు రాత్రి కాపు కాసి మధుని అడ్డుకుంటారు. మధుతో తప్పుగా మాట్లాడి ఇరిటేట్ చేస్తారు. అర్ధరాత్రి ఇలా ఒంటరిగా తిరుగుతుంది.. జంట కోసమే కదా అందుకే మేం వచ్చాం అని మధు చేయి పట్టుకుంటారు. మధుని వాళ్ల అడ్డాకి తీసుకెళ్లే టైం మ్యాడీ అక్కడికి వస్తాడు. 

మ్యాడీ  దగ్గరకు ఓ రౌడీ వచ్చి చూడటానికి పెద్దింటి బిడ్డలా ఉన్నావ్ వీళ్ల గురించి నీకు ఎందుకు వెళ్లిపో అంటారు. వెళ్లొద్దు మ్యాడీ నన్ను కాపాడు అని చిన్ని అంటుంది. దానికి మ్యాడీ ఇదో కొట్ట నాటకమా.. నువ్వు ఇలాంటి ఎన్ని నాటకాలు ఆడినా నేను నిన్ను నమ్మను అని మ్యాడీ అంటాడు. చిన్ని వాళ్లని నెట్టేసి కర్ర పట్టుకొని కొట్టి నాటకమా ఇది వీళ్లంతా పెయిడ్ ఆర్టిస్ట్‌లా అవును నాటకమే అని రౌడీలను చితక్కొడుతుంది. ఇంతలో ఓ రౌడీ గాజు బాటిల్‌తో మధుని పొడవడానికి వస్తే మ్యాడీ అడ్డుకుంటాడు. రౌడీలను చితక్కొట్టేస్తాడు. మధు దర్జాగా తన స్కూటీ మీద కూర్చొంటుంది. 

చిన్ని మ్యాడీకి థ్యాంక్స్ చెప్తుంది. నీ మీదే ప్రేమతో ఏం కాపాడలేదు.. నీ స్థానంలో ఎవరు ఉన్నా కాపాడేవాడిని.. వాళ్లు పెయిడ్ ఆర్టిస్ట్‌లు కాకపోవచ్చు కానీ నీ బతుకు మాత్రం నాటకమే తెరపడని నాటకమే చిన్ని అని అంటాడు. మరోవైపు బాలరాజు తప్పించుకోవాలని అక్కడే పడి ఉన్న గాజు ముక్క తీసుకొని కట్లు కట్టిన తాడు కోస్తూ ఉంటాడు. తాడు తెగిపోతుంది. లోపలికి వచ్చిన ఒక రౌడీని కొట్టి అక్కడే దాక్కుంటాడు. మిగతా వాళ్లు వచ్చి వెతుకుతారు.. వాళ్ల కళ్లు కప్పి బాలరాజు పారిపోయే టైంకి దేవా వచ్చి పట్టుకుంటాడు. దేవా, బాలరాజు ఇద్దరూ కాలర్లు పట్టుకొని కొట్టుకుంటారు. నువ్వు నీ కూతురు  ఏం అనుకుంటున్నారురా.. నీ కూతురు నా మీద యుద్ధం ప్రకటిస్తుందా.. ఆఫ్ టికెట్ దానికి సాయం చేస్తాడు.. కాళ్లు ఉన్నాయనే కదా పారిపోవాలని చూస్తున్నావ్ అని కాళ్లు విరిగిపోయేలా దేవా బాలరాజుని కొడతాడు. 

మ్యాడీ ఇంట్లో అందరూ నాగవల్లి కోసం వెయిట్ చేస్తుంటే నాగవల్లి వస్తుంది. నాగవల్లి వచ్చి ఇంట్లో శుభకార్యం జరగబోతుంది అని అంటుంది. అందరూ శ్రేయ, మ్యాడీలకు పెళ్లి అని అనుకుంటారు. దానికి నాగవల్లి శ్రేయ పెళ్లి మ్యాడీతో కాదు మరో మంచి సంబంధం వచ్చింది అది చేస్తున్నా అంటుంది. అన్నీ కుదిరితే శ్రేయ పెళ్లి అవుతుందని అంటుంది. శ్రేయకి మ్యాడీకి పెళ్లి చేయాలని చూడాలి కానీ వేరే పెళ్లి ఏంటి అని దేవా కూడా అడుగుతాడు. ఏమైనా ఆలోచించి చేస్తా చిన్ని మ్యాడీని ఎంత మోసం చేసిందో తెలుసు కదా ఈ టైంలో మ్యాడీ గురించి ఆలోచిస్తావా.. బలవంతంగా మ్యాడీ, శ్రేయల గురించి ఆలోచిస్తామా.. శ్రేయకి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసి అత్తారింటికి పంపాలని చూడమా అని అంటుంది. శ్రేయని మ్యాడీకి ఇచ్చి చేయమని వసంత బతిమాలుతుంది. నాగవల్లి ఒప్పుకోదు.. రేపే శ్రేయకి పెళ్లి చూపులు ఇదే నా మాట అని అంటుంది. 

చిన్ని ఇంకా రాలేదు ఏంటా అని స్వరూప, సుబ్బు వెయిట్ చేస్తుంటే అప్పుడే చిన్ని వస్తుంది. పక్కింటి వాళ్లు మధుని చూసి ఇంత రాత్రి వస్తున్నావేంటి.. మొగుడు వదిలేశాడు.. అని తప్పుగా మాట్లాడుతారు. ఇంత అర్ధరాత్రి వరకు ఎక్కడ తిరిగి వస్తుందా అని అనడంతో మధు ఆవిడను లాగి పెట్టి కొడుతుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేస్తా అని అంటుంది. తోటి ఆడపిల్ల ఏ కారణంతోనో భర్తకి దూరం అయితే అండగా ఉండాల్సింది పోయి ఇలా మాట్లాడుతావా అని తిడుతుంది. మరోవైపు లోహిత శ్రేయ దగ్గరకు వెళ్లి నీకు పెళ్లి జరగడం నువ్వు అత్తారింటికి వెళ్లడం జరుగుతుంది. తర్వాత మధు ఇంటికి వచ్చేస్తుంది అని అంటుంది. అలా జరగడానికి వీల్లేదు అని శ్రేయ అంటుంది. ఇంతలో లోహితకు తల్లి కాల్ చేస్తూనే ఉంటుంది. లోహిత కట్ చేస్తుంది. మ్యాడీకి నీకు పెళ్లి అవ్వాలి అంటే చెప్పినట్లు చేయ్ అని రేపు ఉదయం మీ నాగవల్లి అత్తయ్యా దగ్గరకి వెళ్లి ఇలా చేయ్ అని ప్లాన్ చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget