అన్వేషించండి

Chinni Serial Today February 25th: చిన్ని సీరియల్: మధుకి ప్రపోజ్ చేసిన మ్యాడీ.. ఇంతలోనే బిగ్ ట్విస్ట్‌! షాక్‌లో ఫ్యామిలీ!

Chinni Serial Today Episode February 25th మధునే చిన్ని అని మ్యాడీ అందరి ముందు మధుని నిలదీయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మ్యాడీ మధు తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తాడు. మధుకి నాకుఈ రోజు ఓ కొత్త మలుపు.. నాకు మధుకి మర్చిపోలేని రోజు అవుతుంది. ప్రేమికుల రోజుని మా ఇంట్లో జరుపుకుంటున్నాం.. ఈ వేడుకకు మీరు కూడా రావాలి అని అంటాడు. మధు విషయం చెప్పలేదు అని స్వరూప, సుబ్బులు సంతోషపడతారు. 

మ్యాడీ మధుని పిలిచి మీ అమ్మ ఎందుకు బాధగా ఉంది. ఏమైనా ప్రాబ్లమ్ ఉందా.. అని ఫోన్‌లో స్వరూప కంగారు పడుతుందని అడుగుతాడు. ఆవిడ కంగారు చూస్తే నా దగ్గర ఏదో దాస్తున్నట్లు ఉందని అంటాడు. ఏం లేదని మధు కవర్ చేస్తుంది. మ్యాడీ మధుకి ప్రపోజ్ చేయడానికి ఇళ్లంతా డెకరేషన్ చేయించుంటాడు. స్వరూప, సుబ్బులు అప్పుడే వస్తారు. దేవా, నాగవల్లితో పాటు మిగతా వాళ్లు వచ్చి విష్ చేస్తారు. ఇక మధు, మ్యాడీలు సంతోషంగా కిందకి దిగి వస్తారు. అందరూ మాట్లాడుకుంటారు.

మ్యాడీ మధుని స్టేజ్ దగ్గరకు తీసుకెళ్లి నా మనసులో మాట మన తల్లిదండ్రుల ముందు చెప్పాలి అనుకున్నా.. దంపతులు ఎవరు ఎవరు అవ్వాలో అని స్వర్గంలో రాస్తారు అంటారు కదా.. ప్రేమ కూడా అక్కడే మొదలవుతుంది. ప్రేమించుకున్న ప్రతీ జంట పెళ్లి చేసుకొని ఒకటి కాకపోవచ్చు కానీ పెళ్లి చేసుకున్న జంట ప్రేమికులు కావొచ్చు.. ఆ జంటని ప్రేమ కట్టి పడేసి ఉంటుంది. ఈ విషయం నాకు ప్రేమించే రోజుల్లో తెలీలేదు.. నీతో పెళ్లి తర్వాతే తెలిసింది.. ఆ చేతిని ఎప్పటికీ వదలకూడదు ఏడేడు జన్మలు కలిసి ఉండాలి అని మధు చేయి పట్టుకొని మోకాల మీద కూర్చొని ఐలవ్‌యూ మధు అని చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు.

మధు చాలా హ్యాపీగా ఫీలవుతుంది. మధుకి గులాబి ఇస్తాడు. మధు తీసుకున్న టైంకి లేచి ఇదే కదా చిన్ని నువ్వు కోరుకున్నది అని అంటాడు. మధునే చిన్ని అని మ్యాడీకి తెలిసిపోవడంతో అందరూ షాక్ అయిపోతారు. చెప్పు చిన్ని ఇదేనా నువ్వు నా నుంచి ఎక్స్‌పెక్ట్ చేసింది అని మ్యాడీ అడిగి గులాబి విసిరేస్తాడు. ఏంటి అంత షాక్ అయిపోయావ్.. నువ్వే చిన్ని అని నాకు ఎలా తెలిసింది అనా.. ఎవరైనా ఎవర్ని అయినా కొంత కాలమే మోసం చేయగలరు.. కానీ ఎక్కువ కాలం చేయలేరు.. మధుగా నన్ను మోసం చేశావ్.. మధుగా ఇంటి కోడలు అయి ఇంటిళ్ల పాది మోసం చేశావ్.. ఈ రోజుతో నీ మోసం బయట పడింది.. నువ్వే చిన్ని అన్న నిజం బయట పడింది.. అని మ్యాడీ అంటాడు. మధు ఏడుస్తుంది. 

దేవా ఏం తెలీనట్లు ఏంటి నాన్న నువ్వు మాట్లాడేది..  ఈమధునే మీ అమ్మని చంపిన కావేరి కూతురు చిన్నినా నా అని అడుగుతాడు. అవును డాడీ అని మ్యాడీ అంటాడు. నువ్వు పొరపాటు పడుతున్నావేమో నాన్న మన మధు ఆ దుర్మార్గురాలి కూతురు ఎలా అవుతుంది అని నాగవల్లి అంటే అవుతుంది కచ్చితంగా అవుతుంది.. తను చిన్ని అని నేనే తెలుసుకున్నాను అని మ్యాడీ మధు జైలర్‌తో మాట్లాడినప్పుడు విన్న విషయం చెప్తాడు. మధు జరిగింది చెప్పాలి అనుకున్నా మ్యాడీ ఏం మాట్లాడొద్దు అని అనేస్తాడు. మమల్ని మోసం చేయడానికే మధుగా నాకు పరిచయం అయ్యావ్ అని అంటాడు. నిన్ను ఒక ఫ్రెండ్‌గా భావించి నీకు అన్నీ చెప్పాను. చిన్నిని నేను ఎంత ప్రేమిస్తున్నానో చెప్పాను..అప్పుడైనా చెప్పాలి కదా కానీ నువ్వు చెప్పలేదు అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 19th: కార్తీకదీపం 2 సీరియల్: అందరి ముందు సూరజ్‌కి ప్రపోజ్ చేసిన జ్యోత్స్న! ఓకే చెప్పేసిన సూరజ్! క్లైమాక్స్ లెక్కుంది ఎపిసోడ్!
కార్తీకదీపం 2 సీరియల్: అందరి ముందు సూరజ్‌కి ప్రపోజ్ చేసిన జ్యోత్స్న! ఓకే చెప్పేసిన సూరజ్! క్లైమాక్స్ లెక్కుంది ఎపిసోడ్!
Jagadhatri Serial Today August 18th:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
జగద్ధాత్రి సీరియల్:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
Godavari Serial Today August 18th: 'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget