డిప్రెషన్‌తో కుప్ప కూలిన దీపికా పదుకోన్... ఇంట్లో చెప్పలేదు, బతకాలని లేక

Published by: Satya Pulagam
Image Source: deepikapadukone instagram

పాపులర్ బాలీవుడ్ హీరోయిన్లలో దీపికా పదుకోన్ ఒకరు. తెలుగు ప్రేక్షకులకూ ఆమె తెలుసు. 

Image Source: deepikapadukone instagram

ఒక టైంలో దీపికా పదుకోన్ డిప్రెషన్‌తో పోరాడింది.

Image Source: deepikapadukone instagram

డిప్రెషన్‌కు లోనైన సమయంలో దీపికా పదుకోన్ ముంబైలో ఒంటరిగా ఉండేవారు.

Image Source: deepikapadukone instagram

దీపికా పదుకోన్ ఒక్కసారిగా స్పృహ కోల్పోయే వరకు వెళ్లింది. అటువంటి మానసిక స్థితిలోకి వెళ్ళింది.

Image Source: deepikapadukone instagram

'ఓసారి మా అమ్మ ముంబైలోని నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఒక్కసారిగా కుప్పకూలిపోయాను' - అని దీపికా పదుకోన్ తెలిపారు.

Image Source: deepikapadukone instagram

తన డిప్రెషన్ గురించి కుటుంబానికి ఎక్కువగా చెప్పలేదు దీపికా పదుకోన్.

Image Source: deepikapadukone instagram

ఒక టైంలో ఇకపై జీవించకూడదనుకుంటున్నానని దీపికా పదుకోన్ చెప్పారు. ఆ సమయంలో తాను మానసికంగా బలహీనంగా ఉన్నానని తెలిపారు.

Image Source: deepikapadukone instagram

దీపికా పదుకోన్‌కు ఆమె తల్లి సైక్రియాట్రిస్ట్‌ను కలవమని సలహా ఇచ్చారట.

Image Source: deepikapadukone instagram

సైక్రియాట్రిస్ట్‌ను కలిశాక తన మానసిక సమస్యల గురించి మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత తనకు తేలికగా అనిపించేదని దీపిక తెలిపారు.

Image Source: deepikapadukone instagram