అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today February 25th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: సాగర్, నర్మదల జుట్టు వల్లీ చేతిలో..! ప్రేమ, ధీరజ్‌లు కారు కొంటున్నారా!

Illu Illalu Pillalu Serial Today Episode February 25th సాగర్ 25 లక్షలు ఇచ్చి ఉద్యోగం కొన్నట్లు శ్రీవల్లి, భాగ్యం తెలుసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode భాగ్యం, శ్రీవల్లి, ఇడ్లీబాబాయ్‌లు ఉద్యోగం పేరుతో బ్రోకర్ దగ్గరకు వెళ్తారు. ఇడ్లీబాబాయ్‌కి ఉద్యోగం కావాలి అంటే 5 లక్షలు కావాలని డిమాండ్ చేస్తాడు. అతనితో బేరాలు ఆడుతూ ఉంటే ఎంత మందికి ఉద్యోగాలు ఇప్పించానో చూడండి అని అతను ఫైల్ ఇస్తారు. అందులో సాగర్ ప్రొఫైల్‌ కూడా ఉంటుంది. అతన్ని మాటల్లో పెట్టి సాగర్ ప్రొఫైల్‌ వీడియో తీస్తుంది శ్రీవల్లి. సాగర్‌25 లక్షలు ఇచ్చి మంచి జాబ్ కొట్టేశాడు అని తెలుసుకుంటారు. తర్వాత భాగ్యం, వల్లీ వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోతారు.

వేదవతి రామరాజుకి మందులు ఇస్తుంది. ఇంతలో నర్మదకు సాగర్ పార్టీకి వెళ్దామని బతిమాలుతూ ఉంటాడు. ఇద్దరూ హాల్‌లోకి వస్తారు. ఏమైందని వేదవతి అడిగితే సాగర్ తల్లీతండ్రులతో ఉద్యోగం వచ్చిందని మా మామయ్య పార్టీ ఏర్పాటు చేశారు.. ఇంట్లో అందర్ని రమ్మని చెప్పారు.. మిమల్ని స్వయంగా పిలుస్తా అన్నారు కానీ నేనే వద్దు అన్నాను.. అని అంటాడు. నర్మద సైలెంట్‌గా ఉండటంతో నువ్వేం మాట్లాడటం లేదు ఏమైందని వేదవతి అడుగుతుంది. మీరు ఏదో విషయం నా దగ్గర దాస్తున్నారు అది ఏంటి అని వేదవతి అడిగితే ఏం లేదు అత్తయ్య మన ఇంట్లో ఎవరూ సంతోషంగా లేరు కదా ఈ టైంలో పార్టీ ఇష్టం లేదు.. కానీ మా నాన్న అల్లుడిని అందరికీ పరిచయం చేయాలి అని చేస్తున్నారు అని అంటుంది. 

భాగ్యం, వల్లీ, ఇడ్లీబాబాయ్‌లు సాగర్, నర్మదల అంతు చూస్తానని అనుకుంటూ వస్తారు. సాగర్ తండ్రిని కూడా పిలుస్తాడు. దానికి రామరాజు వద్దులేరా పార్టీకి అందరూ గొప్పవాళ్లు వస్తారు.. మా లాంటి మూటలు మోసే వాళ్లు వస్తే మీకు అవమానంగా ఉంటుంది అని అంటాడు. దానికి నర్మద మీరు వస్తే మాకు గౌరవంగా ఉంటుంది కానీ ఇలా అంటారేంటి మామయ్య అని అంటుంది. ఇంతలో వల్లీ వాళ్లు వచ్చి ఏం గొప్ప ఘనకార్యాలు చేశారని పార్టీలు ఫంక్షన్లు చేసుకుంటారు అని అడుగుతుంది.  ఏ విషయం గురించి మాట్లాడుతున్నావ్ వల్లీ అని రామరాజు అడిగితే భాగ్యం విషయం చెప్పకుండా అమూల్య లేచిపోయి పెళ్లి చేసుకుంది కదా ఈ టైంలో ఎందుకు అంటుంది. మొత్తానికి విషయం తెలీకుండా దాచేస్తుంది. తను కూడా పార్టీ పెడితేనే మంచిదిఅని అంటుంది. సాగర్ మళ్లీ తండ్రిని పిలిస్తే నువ్వు ఉద్యోగస్తుడివిరా మీ నాన్న రైస్‌ మిల్లులో మూటలు మూస్తాడు అంటే నీకు అవమానంగా ఉంటుంది వద్దురా అని వెళ్లిపోతాడు. 

నర్మద ఏడుస్తుంటే వేదవతి వెళ్లి నువ్వు ఏడ్వకూడదు.. నీ కంట్లో కన్నీరు రా కూడదు అని చెప్తుంది. భాగ్యం శ్రీవల్లికి విషయం సాయంత్రం ఫంక్షన్‌లో అందరి ముందు చెప్తాదమని ఆ అవమానంతో నలుగురిలో తలెత్తుకోలేదు అని అంటుంది. ధీరజ్, ప్రేమలు కారు షోరూంకి వస్తారు. ఇక్కడికి ఎందుకు వచ్చాంరా ఈషోరూంలో నీకు డ్రైవర్ జాబ్ వచ్చిందా అని అడుగుతుంది. ధీరజ్ వెళ్లి కొత్త కారు తీసుకోవడానికి చూస్తాడు. ఏంట్రా ఇది అని ప్రేమ కంగారు పడుతుంది.

వేదవతి భర్త దగ్గరకు వెళ్లి సాగర్ ముఖం మీద అలా చెప్పేశారు వాడు బాధ పడుతున్నారు అంటే వాడే కదా నా చేయి వదిలేసి వాళ్ల మామ చేయి పట్టుకున్నాడు అని అంటుంది. వేదవతి భర్తకి సర్ది చెప్తుంది. ఇలా కనిపించి అలా వచ్చేద్దాం అంటుంది. దొంగలా దొంగ చాటుగా వచ్చేయ్ మంటావా అని అంటుంది. పోనీ నేను అయినా వెళ్తానని వేదవతి అంటుంది. రామరాజు సరే అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telugu TV Movies Today: ఈ ఆదివారం (మార్చి 15) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్.. లిస్ట్ ఇదే - డోంట్ మిస్
ఈ ఆదివారం (మార్చి 15) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్.. లిస్ట్ ఇదే - డోంట్ మిస్
Meghasandesam Serial Today march 14th:‘మేఘసందేశం’ సీరియల్‌: శివ, బిందుల పెళ్లి చేస్తానన్న అపూర్వ – ఆనందంలో బిందు
‘మేఘసందేశం’ సీరియల్‌: శివ, బిందుల పెళ్లి చేస్తానన్న అపూర్వ – ఆనందంలో బిందు
Brahmamudi Serial Today march 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్: అపర్ణ రూం చెక్‌ చేసిన భ్రమరాంభ – భయంతో వణికిపోయిన అపర్ణ
‘బ్రహ్మముడి’ సీరియల్: అపర్ణ రూం చెక్‌ చేసిన భ్రమరాంభ – భయంతో వణికిపోయిన అపర్ణ
Nindu Manasulu Serial Today March14th: సిద్దూ ప్రాణాల మీదకు తెచ్చావని ప్రేరణను అనరాని మాటలు అన్న సిద్దూ తల్లి...అయినా తన రక్తం ఇచ్చి సిద్దూ ప్రాణాలు కాపాడిన ప్రేరణ
నిండుమనసులు: సిద్దూ ప్రాణాల మీదకు తెచ్చావని ప్రేరణను అనరాని మాటలు అన్న సిద్దూ తల్లి...అయినా తన రక్తం ఇచ్చి సిద్దూ ప్రాణాలు కాపాడిన ప్రేరణ
Advertisement

వీడియోలు

Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Embed widget