అన్వేషించండి

Chinni Serial Today February 24th: చిన్ని సీరియల్: నిజం చెప్పకుండా జైలర్‌ని ఆపిందెవరు? మధు మ్యాడీకి నిజం చెప్పేస్తుందా!

Chinni Serial Today Episode February 24th మధునే చిన్ని అని జైలర్ చెప్పే టైంకి భైరవి జైలర్‌కి కాల్ చేసి బెదిరించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode దేవా ఇంటికి జైలర్‌ని పిలుస్తాడు. మధునే చిన్ని అని తెలిసిపోతుందని అనుకుంటాడు. మధు టెన్షన్ పడుతూనే జైలర్ ముందుకు వస్తుంది. జైలర్‌ మధుని చూసి నువ్వు మినిస్టర్ కోడలివా అని అంటాడు. అవును మీకు నా భార్య ముందే తెలుసా అని మహి అడుగుతాడు. తెలుసు కానీ నువ్వు ఈ ఇంటి కోడలు అంటే నేను నమ్మలేకపోతున్నా అని అంటుంది. ఎందుకు అని మ్యాడీ అడుగుతాడు.

దేవా జైలర్‌తో నా కోడలు మీకు ఎలా తెలుసో వివరంగా చెప్పమని అంటాడు. జైలర్ చెప్పే టైంలో ఫోన్ రావడంతో అర్జెంట్ అని బయటకు వెళ్తుంది. నాగవల్లి మధుతో ఆ జైలర్ రాజమండ్రిలో పని చేసింది.. నువ్వు ఎక్కడో పల్లెటూరిలో పెరిగావ్.. తను నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది. ఏదో నేరం చేసి వెళ్లిందేమో అని వసంత అంటుంది. మధు అలా ఎందుకు చేస్తుంది.. నువ్వు చెప్పు మధు ఆవిడ నీకు ఎలా పరిచయం అని అడుగుతాడు. అదీ అదీ అని మధు నసుగుతుంది. ఇంతలో మళ్లీ జైలర్ వస్తుంది.మా మధు నీకు ఎలా తెలుసు అనిదేవా అడిగితే తను ఒకటి రెండు సార్లు జైలుకి వచ్చిందని జైలర్ అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. మ్యాడీ మా మధు జైలుకి ఎందుకు వచ్చింది అని అడిగితే ట్రస్ట్ తరుఫున ఖైదీలకు స్వీట్స్ పంచడానికి వచ్చిందని జైలర్ చెప్తుంది. నాగవల్లి, దేవా షాక్ అయిపోతారు. ఇలా చెప్పింది ఏంటా అనుకుంటారు. 

దేవా జైలర్‌ దగ్గరకు వెళ్లి ఎందుకు ఇలా చెప్పావ్ అని ప్రశ్నిస్తాడు. దానికి జైలర్ భైరవి మేడం కాల్ చేసి చిన్ని గురించి చెప్తే నా ఉద్యోగం పోతుందని చెప్పారు.. మా అందరికీ భైరవి మేడం హెడ్ ఆవిడ.. నన్ను బెదిరించారు.. ఆవిడకు కావేరి, చిన్ని చాలా క్లోజ్.. అని చెప్తుంది. మీ రాజకీయాలు బయట చేస్తే మీ కోడలు కిచెన్‌లో రాజకీయాలు చేస్తున్నారు అని అంటుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో భైరవికి మధు కాల్ చేసి విషయం చెప్తుంది. తర్వాత మధు జైలర్‌ని కలిసి మాట్లాడుతూ థ్యాంక్స్ చెప్తుంది. నువ్వే చిన్ని అని చెప్తే ఏ ప్రాబ్లమ్ ఉండదు అని అంటుంది. నేను టైం చూసుకొని చెప్తా లేదంటే నా కాపురం కూలిపోతుందని మధు అంటుంది. ఇప్పటికైనా నీ భర్తకి నిజం చెప్పకపోతే ఆయనకు నమ్మకద్రోహం చేసినట్లే కదా అంటుంది జైలర్. మధు ఎలా అయినా మ్యాడీకి నిజం చెప్పేయాలి అనుకుంటుంది. 

నాగవల్లి దగ్గరకు లోహిత వెళ్లి ఆ మధుని ఈ రోజుతో పంపేస్తాం అన్నారు.. కదా ఆ ప్లాన్ ఎప్పుడెప్పుడు అమలు చేస్తానా అని సంతోషంగా ఉన్నాను అంటే అంత ఎగ్జైట్ అవుతున్నావ్ అంటే నీకు తనకు ఏమైనా సంబంధం ఉందా.. నువ్వు మధు ఏమైనా మేనత్త మేనమామ పిల్లలా అని అడుగుతుంది. లోహిత షాక్ అయిపోతుంది. నాగవల్లి ప్లాన్ అమలు చేయొద్దని లోహితకు చెప్తుంది. ఆ ప్లాన్ గురించి పూర్తిగా మర్చిపో అని అంటుంది. లోహిత షాక్ అయిపోతుంది. మధు దగ్గరకు మ్యాడీ వెళ్లి ఆ నిజం నా దగ్గర ఎందుకు దాచావ్ అని అడుగుతాడు. మధు చాలా కంగారు పడుతుంది. ఖైదీలకు స్వీట్స్ అందించావ్ కదా ఏ ట్రస్ట్ ద్వారా వెళ్లావ్ అంటాడు.ఓం చారిటబుల్ ట్రస్ట్ అని మధు అంటుంది. ఈ పేరు నేను ఎప్పుడూ వినలేదు అని మ్యాడీ అంటే మా ఊరి దగ్గర్లో ఉందని అంటుంది. నువ్వు చాలా గొప్పదానివి.. కానీ నాకు ఇలాంటి విషయాలు చెప్పడం లేదు.. ఏమైనా సరే ఇక నుంచి ముందే చెప్పేయ్ అని అంటాడు. 

నాగవల్లి ఎందుకు తనకు ప్లాన్ అమలు చేయొద్దని అందని లోహిత ఆలోచిస్తూ ఉంటుంది. శ్రేయ వచ్చి బావ అందరి ముందు మధుకి ప్రేమ చెప్పేలా ఉన్నాడు.. ఆ సీన్ చూస్తే నా గుండె ఆగిపోయేలా ఉంది.. అని అంటుంది. నాగవల్లి ఆంటీ ఏదో ఒకటి చేస్తారు.. నాకు ఆ నమ్మకం ఉంది అని లోహిత అంటుంది. మరోవైపు స్వరూప మధు గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంతలో మ్యాడీ ఫోన్ చేస్తాడు. ఇంట్లో ఓ విషయం జరగబోతుంది.. మధు తల్లిదండ్రులుగా మీరు ఇంట్లో ఉండాలి.. వెంటనే రండి అని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
Illu Illalu Pillalu Serial Today August 11th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 11th: విక్కీపై ప్రేమను అందరి ముందు చెప్పిన రాధ...చిట్టీని విక్కీపైకి ఉసిగొల్పి పంపిన దమయంతి
నువ్వులేక నేను లేను: విక్కీపై ప్రేమను అందరి ముందు చెప్పిన రాధ...చిట్టీని విక్కీపైకి ఉసిగొల్పి పంపిన దమయంతి
Karthika Deepam 2 Serial Today August 11th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న కన్నీళ్ల వెనక అసలు నిజం ఇదే! అర్ధరాత్రి అమెరికాకు పయనం!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న కన్నీళ్ల వెనక అసలు నిజం ఇదే! అర్ధరాత్రి అమెరికాకు పయనం!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Embed widget