అన్వేషించండి

Chinni Serial Today February 18th: చిన్ని సీరియల్: మధు-మ్యాడీల ప్రేమ కథలో ఊహించని ట్విస్ట్! తిలక్‌ లొంగిపోవడానికి కారణమేంటి?

Chinni Serial Today Episode February 18th మధుకి తన మనసులో ప్రేమ చెప్పాలని మ్యాడీ అనుకోవడం అందుకు బొకే, గ్రీటింగ్ కార్డు మధు చూసేలా ఏర్పాటు చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తిరంగా మారింది.

Chinni Serial Today Episode నాగవల్లి, మ్యాడీ తిలక్‌ని మధు కిడ్నాప్ గురించి ప్రశ్నిస్తారు. మధుని నేను ఎందుకు చంపాలి అనుకున్నానో నిజం చెప్పేస్తా అని తిలక్ అంటాడు. తన గురించి చెప్పొద్దు అని మధు దండం పెడుతుంది. నేను మధుకి చంపడానికి కారణం దేవా.. దేవా వల్లే మధుని కిడ్నాప్ చేశా.. దేవా వల్లే మధుని చంపాలి అనుకున్నా అని తిలక్ చెప్తాడు. దాంతో అందరూ షాక్ అయిపోతారు. మధుని మ్యాడీ పెళ్లి చేసుకోవడం దేవాకి ఇష్టం లేదు కదా.. అందుకే మధుని చంపేసి ఆ నింద దేవా మీద వేసి దేవా రాజకీయ జీవితం నాశనం చేయాలి అనుకున్నా అని తిలక్ చెప్తాడు. తనే మధుని చంపమని చెప్పాడని తిలక్ చెప్పనందుకు దేవా చాలా హ్యపీగా ఫీలవుతాడు. 

దేవా నాగవల్లి వాళ్లతో విషయం తెలిసింది కదా ఇక వెళ్దాం పదండి అంటాడు. మధు తిలక్‌కి దండం పెడుతుంది. ఇక తిలక్ దేవాతో నన్నేం చేయొద్దు అన్నట్లు దండం పెడతాడు. రాత్రి అందరూ కలిసి భోజనాలకు కూర్చొంటారు. మధు మ్యాడీ ఇంకా రాలేదు అని నాగవల్లి అడిగితే ఆ మొగుడు పెళ్లాలు ఇంకా దిగిరాలేదు అని లోహిత అంటుంది. దానికి నాగవల్లి మీ మొగుడు పెళ్లాలు వచ్చారు కదా వెళ్లి పిలువు అని అంటుంది. నాగవల్లి కొడుకుని తన పక్కన కూర్చొమని పిలుస్తుంది. నా పక్కనే కూర్చొంటారు అని మధు అంటుంది. మ్యాడీ చేయి బాలేదు కదా.. నేను తినిపిస్తా అంటుంది. నేను తినిపిస్తా ఏం పర్లేదు అని మధు అంటుంది. ఆంటీ తినిపిస్తా అంటే నీకు ఏంటి ప్రాబ్లమ్ అని లోహిత అడిగితే పెళ్లి అయిన వరకే కొడుకు ఆలనాపాలనా అమ్మ చూసుకోవాలి తర్వాత భార్య చూసుకుంటుందని అంటుంది. ఇక మధునే మ్యాడీకి తినిపిస్తుంది.  

నాగవల్లి దేవాతో బావ మ్యాడీని చూస్తే హ్యాపీగా ఉంది కదా.. చిన్నప్పుడు నుంచి చిన్ని చిన్ని అని తిరిగి ఇప్పుడు మధుతో ఇంత అన్యోన్యంగా ఉండటం చూసి ఆనందంగా ఉంది కదా అంటుంది. అవును అవును నాకు ఆనందంగా ఉంది.. వాడు ఆ చిన్ని మీద ప్రేమని చంపేసినట్లు.. చిన్ని కూడా కనిపిస్తే చంపేస్తాడేమో అని దేవా అంటాడు.  చిన్నిని మర్చిపోయి మధుతో ఎప్పుడూ ఇలాగే ఉండాలని నాగవల్లి అంటుంది. దానికి మధు ఉంటాడు అత్తయ్య పవిత్రమైన దేవాలయంలో పెళ్లి చేసుకున్నాడు కదా ఇలాగే నాతో ఇంతే అనోన్యంగా ఉంటాడు అని అంటుంది. దేవా మనసులో ఓసేయ్ మధు ఎంత బాగా నటిస్తున్నావే.. నువ్వే చిన్ని అని నాగవల్లికి తెలిస్తే ఇక్కడే నీ పీక పిసికి చంపేస్తుంది అని అనుకుంటాడు. ఇక నాగవల్లి కూడా బావకి నువ్వే చిన్ని అని తెలిస్తే నిన్ను చంపేస్తాడు అని అనుకుంటుంది. 

దేవా పోలీస్ స్టేషన్‌కి కాల్ చేసి తిలక్‌తో మాట్లాడుతాడు. నా భార్య, పిల్లలు ఎలా ఉన్నారు అని అంటాడు.  నువ్వు నిజం చెప్పనంత వరకు వాళ్లకి ఏం కాదు అంటాడు. నేను మాట తప్పును అని తిలక్ అంటాడు. నేను మాట తప్పను.. మందు నిన్ను ఆ సెల్ నుంచి బయటకు తీసుకొచ్చి నువ్వు రాజకీయంగా ఎదగడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తా త్వరలోనే బెయిల్ వస్తుంది అని అంటాడు. తిలక్ మనసులో నిజంగానే దేవా నన్ను జైలు నుంచి విడిపిస్తాడా లేదా అని అనుకుంటాడు. మరోవైపు మధు గదిలోకి వస్తుంది. మ్యాడీ మధునే చూస్తూ ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నావ్ అని మధు అడిగితే నిన్ను చూస్తున్నా అని నీకు ఎలా తెలుసు అంటే నువ్వు నన్ను చూస్తున్నావా అని అడుగుతాడు. ఇంతలో టీవీలో లవర్స్ డే గురించి వస్తుంది.. ఇద్దరూ చూసి ఒకరికి ఒకరు గుడ్ నైట్ చెప్పుకుంటూనే ఉంటారు. మధు పడుకున్న తర్వాత మ్యాడీ మధునే చూస్తూ ఉంటాడు. మధుని తన ప్రేమ  చెప్తానని సర్‌ఫ్రైజ్ చేస్తానని మ్యాడీ అనుకుంటాడు. ఉదయం మధు లేచే సరికి బెడ్ మీద మ్యాడీ లేకపోవడం చూసి ఎక్కడికి వెళ్లాడా అనుకుంటుంది. ఇంతలో పక్కనే బొకే, గ్రీటింగ్ కార్డు ఉంటుంది. మధు హ్యాపీగా ఫీలవుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 11th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
Illu Illalu Pillalu Serial Today August 11th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget