అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today February 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ను ఆపేందుకు మనోహరి ప్రయత్నం – గుడిలో వెయిట్‌ చేస్తున్న భాగీ

Nindu Noorella Saavasam serial Today Episode February 18th: పండగ రోజు అమర్‌ గుడికి వెళితే భాగీని కలిసే అవకాశం ఉందని మనోహరి అనుమానిస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Nindu Noorella Saavasam Serial Today Episode: శివరాత్రి రోజు భాగీ, కరుణను తీసుకుని గుడికి వెళ్తుంది. ఇద్దరూ గుడిలోకి అడుగుపెట్టగానే.. అక్కడ పంతులు శివుడికి ఇద్దరు భార్యలు, వారిలో పార్వతమ్మను అర్ధ శరీరాన్ని ఇస్తే.. గంగమ్మను తల మీద కూర్చోబెట్టుకున్నాడని చెప్తుంటాడు. అది విని ఆశ్చర్యపోతుంది కరుణ.

కరుణ: వావ్‌ ఏం టైమింగే.. పంతులు గారు మీ గురించే చెప్తున్నారు

భాగీ: మా గురించా..? ఏం చెప్తున్నారు..?

కరుణ: అవునే మీ ఆయన పరమశివుడు. మీ అక్క అరుంధతి పార్వతిదేవి, నువ్వేమో గంగా మాత

భాగీ: అంతలేదే ఆయనేం నన్ను తల మీద పెట్టుకోలేదు

కరుణ: నువ్వు కూడా తల మీద ఎక్కేదానివి కాదులే అందుకే మీ ఆయన నిన్ను గుండెల్లో పెట్టుకున్నారు. అవునే ఈ రోజు శివరాత్రి కదా..? శివపార్వతుల కళ్యాణం కదా ఇంత పవిత్రమైన రోజు కూడా ఆ శివుణ్ని చూడకుండా ఆయన కంఠంలో విషాన్ని, మెడలో ఉన్న పామును చూడ్డానికి గుడికి తీసుకొచ్చినవా ఏంటే..? అదేనే విషం అంటే ఆ మనోహరి. ఆ విషసర్పాన్ని చూడ్డానికే కదా నువ్వు గుడికి వచ్చింది

భాగీ: కాదు శివుడిని చూడ్డానికి వచ్చాను. శివుడు అంటే మా ఆయన

కరుణ: ఏంటే ఇట్లా షాకుల మీద షాకులు ఇస్తున్నావు.. మనోహరి అంతు చూస్తానని రాత్రే చెప్పినవ్‌ కదా..? ఇవాళ తనను కలవాలని పొద్దున్నే నాతో ఫోన్‌ చేయించావు..

భాగీ: ఆ పని చేయడానికి ముందు మా ఆయన బ్లెస్సింగ్స్‌ తీసుకోవాలి

కరుణ: ఎట్లా తీసుకుంటావు.. మీ ఆయనకు కొన్నాళ్లు ఎదురుపడను.. కనబడను అని చెప్పావు కదా

భాగీ: ఈరోజు ఆయనకు ఎదురుపడబోతున్నాను

కరుణ: నిజంగా ఎట్లనే ఎట్లా ఎదురుపడతావు చెప్పు

భాగీ: నేను చెప్పడం ఎందుకు నువ్వే చూస్తావుగా

కరుణ: ఇగో నాకు ఈ సస్పెన్స్‌ అవసరమా..?

భాగీ: నీకు సస్పెన్స్ నాకైతే ఎగ్జైట్‌మెంట్‌ వెయిట్‌ అండ్‌ సీ

అంటూ భాగీ నవ్వగానే.. కరుణ నవ్వుతుంది. ఇద్దరూ కలిసి గుడిలోకి వెళ్తారు. మరోవైపు అమరేంద్ర ఇంట్లో పూజ చేస్తుంటాడు. కొద్దిగా దూరంగా నిలబడిని చంభా, మనోహరి ఆశ్చర్యంగా చూస్తుంటారు.

చంభా: ఏంటి మనోహరి ఎన్నడూ లేనిది అమరేంద్ర ఇవాళ ఇంత హడావిడి చేస్తున్నారు. తనే పూజ చేసి హారతి ఇస్తున్నాడు

మనోహరి: అరుంధతికి శివరాత్రి అంటే ఇష్టం. అప్పట్లో శివరాత్రి వచ్చిందంటే చాలు పొద్దున్నే పూజలు చేసేది. అమరేంద్ర అది గుర్తు పెట్టుకుని ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నాడు

అమర్‌ హారతి ఇస్తుంటే..

చంభా: చచ్చిపోయిన పెద్ద పెళ్లాం మీద అమరేంద్రకు ఎంత శ్రద్దో.. పారిపోయిన చిన్న పెళ్లాం మీద అమరేంద్రకు అంత శ్రద్ద ఉందో లేదో

మనోహరి: ఇప్పుడు పెద్ద పెళ్లాం చిన్న పెళ్లాం అంటూ ఎవరూ లేరు అమర్‌కు ఉన్నది నేను మాత్రమే పద హారతి తీసుకుందాం

అనగానే వెళ్లి హారతి తీసుకుంటారు. పిల్లలు హారతి తీసుకుంటారు.

రాథోడ్‌: పూజ చాలా బాగా చేశారు సార్‌ అచ్చం అరుంధతి మేడం గారు చేసినట్టే చేశారు.

అమ్ము: అవును డాడ్‌ మీరు పూజ చేస్తుంటే అమ్మే గుర్తుకు వచ్చింది

అనగానే.. ఆనంద్‌, ఆకాష్ అంజు కూడా పూజ బాగా చేశారని మిస్సమ్మ కూడా ఇలాగే చేసేదని చెప్తారు. దీంతో రాథోడ్‌ కూడా భాగీని మెచ్చుకుంటుంటే మనోహరి, చంభా రాథోడ్‌ను మనసులోనే తిట్టుకుంటుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Meghasandesam Serial Today march 14th:‘మేఘసందేశం’ సీరియల్‌: శివ, బిందుల పెళ్లి చేస్తానన్న అపూర్వ – ఆనందంలో బిందు
‘మేఘసందేశం’ సీరియల్‌: శివ, బిందుల పెళ్లి చేస్తానన్న అపూర్వ – ఆనందంలో బిందు
Brahmamudi Serial Today march 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్: అపర్ణ రూం చెక్‌ చేసిన భ్రమరాంభ – భయంతో వణికిపోయిన అపర్ణ
‘బ్రహ్మముడి’ సీరియల్: అపర్ణ రూం చెక్‌ చేసిన భ్రమరాంభ – భయంతో వణికిపోయిన అపర్ణ
Nindu Manasulu Serial Today March14th: సిద్దూ ప్రాణాల మీదకు తెచ్చావని ప్రేరణను అనరాని మాటలు అన్న సిద్దూ తల్లి...అయినా తన రక్తం ఇచ్చి సిద్దూ ప్రాణాలు కాపాడిన ప్రేరణ
నిండుమనసులు: సిద్దూ ప్రాణాల మీదకు తెచ్చావని ప్రేరణను అనరాని మాటలు అన్న సిద్దూ తల్లి...అయినా తన రక్తం ఇచ్చి సిద్దూ ప్రాణాలు కాపాడిన ప్రేరణ
Illu Illalu Pillalu Serial Today March 14th: వేరే అమ్మాయితో తిరుగుతున్న విశ్వను చూసిన ధీరజ్ ఏం చేశాడు...? మేనల్లుడు చేసిన పనికి భద్రావతి రియాక్షన్ ఏంటి..?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: వేరే అమ్మాయితో తిరుగుతున్న విశ్వను చూసిన ధీరజ్ ఏం చేశాడు...? మేనల్లుడు చేసిన పనికి భద్రావతి రియాక్షన్ ఏంటి..?
Advertisement

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Embed widget