అన్వేషించండి

Chinni Serial Today April 26th: చిన్ని సీరియల్: రాజుని రక్తం వచ్చేలా కొట్టిన సత్యం.. కన్నీరు పెట్టుకున్న చిన్ని, కావేరి

Chinni Today Episode దేవేంద్ర అడ్రస్ కోసం బాలరాజుని అడిగిన సత్యం బాలని కావేరి ఎదురుగానే చితక్కొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

 Chinni Serial Today Episode సత్యంబాబు బైక్ స్టార్ట్ అవ్వకోవడంతో దేవేంద్ర వర్మ ఆపి తనతో రమ్మని చెప్తాడు. సత్యంబాబు పర్లేదు అని చెప్పినా మనం ఫ్యామిలీ కదా రండి అని తీసుకెళ్తాడు. మరోవైపు లాయర్ దేవేంద్ర కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక హాఫ్ టికెట్ సరుకులు తీసుకొని వెళ్లడం చూసిన సత్యంబాబు వీడు ఇంటికి వెళ్లిపోతా అని తాళం వేసేసి సరుకులు తీసుకొని వెళ్తున్నాడేంటి అంటే ఆ బాలరాజు ఇంట్లోనే ఉంటాడు అని ఫాలో అవుతాడు. 

బాలరాజు, చిన్ని, ఉష అందరూ కలిసి తింటారు. చిన్ని నాన్న నాకు ఒక ముద్ద పెట్టు అంటుంది. తర్వాత కావేరితో తనకు తినిపించమని అంటుంది. చాలా బాగుంది అని సంతోషంగా చిన్ని తింటుంది. తర్వాత చిన్ని రాజుతో నాన్న అమ్మ గెస్ట్‌గా వచ్చింది కదా అమ్మకి తినిపించు అని అంటుంది. కావేరి చిన్ని మీద కోప్పడుతుంది. నా కోసం అమ్మ ప్లీజ్ నువ్వు నాన్న ఒకరికి ఒకరు తినిపించుకుంటే చూడాలి అని ఉంది అని అంటుంది. దాంతో కావేరి సరే అంటుంది.  కావేరి, రాజు  ఒకరికి ఒకరు తినిపించుకుంటారు. రాజు ఎమోషనల్ అయిపోతాడు. చాలా హ్యాపీగా ఫీలవుతాడు. తర్వాత ఇద్దరూ కలిసి చిన్నీకి తినిపిస్తారు.

హాఫ్ టికెట్ కూరగాయలు తీసుకొని ఇంటికి వస్తాడు. సత్యంబాబు తనని ఫాలో అయి ఇంటికి రావడం హాఫ్‌ టికెట్ చూసి పరుగున ఇంటిలోపలికి వెళ్లి రాజుతో సత్యంబాబు వస్తున్నాడు అన్న చిన్నిని వదినను చూస్తే ఇక్కడ చూస్తే పెద్ద గొడవ అవుతుందని అంటాడు. దాంతో రాజు ఇద్దరినీ గదిలో పెట్టి లాక్ చేస్తాడు. సత్యంబాబు ఆవేశంగా ఇంటికి వస్తాడు. బాలరాజు కంగారు పడటం చూసిన సత్యంబాబు అనుమానంగా చూస్తాడు. నాకు అర్జెంటుగా ఆ దుర్మార్గుడి అడ్రస్ కావాలని అడుగుతాడు. ఇప్పుడు వాడి గురించి వదిలేయ్ వాడి వల్ల ఎవరికీ ప్రమాదం ఉందని ఇలా అడుగుతున్నావ్ అని బాల అడుగుతాడు. 

సత్యంబాబు కోపంతో నా చెల్లికి వాడి వల్ల ప్రమాదం ఉంది అని అంటాడు. తర్వాత కవర్ చేసి నా చెల్లిలా ఉన్న ఉషకి ప్రమాదం అని హోళీ రోజు మొన్న కోనేటిలో అన్నీ వాడి పనే అని అనిపిస్తుందని అంటాడు. నాకు అతని అడ్రస్ తెలీదు అని రాజు అంటే సత్యం బాబు రాజుని చితక్కొడతాడు. నువ్వు వాడు తోడు దొంగలు వాడి గురించి నీకు తెలీకపోవడం ఏంటి అని చితక్కొట్టి బట్టలు చింపేసి మరి కొడతాడు. తండ్రిని మామ రక్తం వచ్చేలా కొట్టడం చూసిన చిన్ని ఏడుస్తుంది. నాన్న అని వెళ్లబోతే కావేరి ఆపుతుంది. ఇక ఆఫ్‌ టికెట్ సత్యంబాబు కాళ్లు పట్టుకొని అన్నని కొట్టొద్దని బతిమాలుతాడు. 

రాజు సత్యంతో కొట్టినా చంపినా నమ్మినా నమ్మకపోయినా నాకు వాడి అడ్రస్ నిజంగా తెలీదు అని చెప్తాడు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ ఇంత కొట్టినా నువ్వు చెప్పడం లేదు నేను వాడి అడ్రస్ తెలుసుకుంటానని వాడిని నిన్ను జైలుకి పంపిస్తా కుదరకపోతే వాడిని చంపి జైలుకి వెళ్లిపోతానని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. తండ్రి గాయాలు చూసి చిన్ని ఏడుస్తూ తండ్రిని హగ్ చేసుకొని ఏడుస్తుంది. మామయ్య అడిగిన అడ్రస్ చెప్పేయొచ్చు కదా అని చిన్ని అంటే రాజు నవ్వుతాడు. అది చూసిన ఉష అడ్రస్ చెప్పేయొచ్చు కదా అంటుంది. దానికి రాజు గంగి గోవు లాంటి మనుషులకు మృగాల అడ్రస్ తెలీకూడదు అని అంటాడు.  ఒక కావేరి, చిన్నిలు రాజుకి ఫస్ట్‌ ఎయిడ్ చేస్తారు. చిన్ని ఆఫ్‌ టికెట్ మందులు తీసుకురావడానికి వెళ్తారు. రాజు కావేరితో మీ అన్నయ్య అడుగుతుంది దేవా అడ్రస్ ఆ అడ్రస్ చెప్తే వాడితో గొడవ పడతాడు. వాడు ఎంత దుర్మార్గుడో నీకు తెలుసు కదా కుటుంబంలో ఒక్కరినీ వదలడు అందుకే మనం ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అంటున్నా ఆలోచించు అని అంటాడు. సత్యంబాబు లాయర్‌ని కలుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: చిన్ని సీరియల్: నాతో వచ్చేయ్ కావేరి మనం దూరంగా వెళ్లిపోదాం.. రాజుని కావేరి క్షమిస్తుందా!

టాప్ హెడ్ లైన్స్

Premi Viswanath: కార్తీక దీపం వంటలక్క 'ప్రేమి విశ్వనాథ్'.. ఈ కేరళ కుట్టి తెలుగు వాళ్లకు ఎలా దగ్గరైందంటే?
కార్తీక దీపం వంటలక్క 'ప్రేమి విశ్వనాథ్'.. ఈ కేరళ కుట్టి తెలుగు వాళ్లకు ఎలా దగ్గరైందంటే?
Lakshimi Raave Maa Intiki Serial Today June4th:తప్పు ఒప్పుకుని గోపాల్ గుండెలపై వాలిపోయిన సింధూ...భర్తతో కలిసి ఊరికి పయనం
లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌:తప్పు ఒప్పుకుని గోపాల్ గుండెలపై వాలిపోయిన సింధూ...భర్తతో కలిసి ఊరికి పయనం
Jagadhatri Serial Today June 4th:నిషిక బండారం బయటపెట్టడానికి జగధాత్రి వేసిన ఎత్తు ఏంటి..? జేడీ వార్నింగ్‌కు వణికిపోయిన డాక్టర్
జగద్ధాత్రి సీరియల్: నిషిక బండారం బయటపెట్టడానికి జగధాత్రి వేసిన ఎత్తు ఏంటి..? జేడీ వార్నింగ్‌కు వణికిపోయిన డాక్టర్
Nindu Manasulu Serial Today June 4th: ప్రేరణను ఇంటి నుంచి పంపడానికి విజయానంద్ వేసిన ఎత్తు ఏంటి..? సిద్ధూ ఇచ్చిన వార్నింగ్ ఏంటి..?
నిండుమనసులు: ప్రేరణను ఇంటి నుంచి పంపడానికి విజయానంద్ వేసిన ఎత్తు ఏంటి..? సిద్ధూ ఇచ్చిన వార్నింగ్ ఏంటి..?

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kesineni Nani: విజయవాడలో కేశినేని నాని పొలిటికల్ బాంబ్ - ఎంపీ చిన్నిపై రూ.27 కోట్ల బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
విజయవాడలో కేశినేని వర్సెస్ కేశినేని - ఎంపీ చిన్నిపై నాని బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
Metro Pillar 1043 Crack: అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
Dhee Show Pandu Accident : పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
Rajesh Exports SEBI Interim Order 2026: దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
Foods to Reduce Gas : గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
Lalit Modi :
"సోనియాగాంధీ సహా అప్పటి ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేశారు" బాంబులు పేలుస్తున్న లలిత్ మోడీ!
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Embed widget