అన్వేషించండి

Bigg Boss Telugu 8 Day 18 - Promo 1: బెదిరించకు... సోనియాకు నబిల్ ఝలక్ - నిఖిల్ టీం వాళ్ళ గొయ్యి వాళ్ళే తీసుకున్నారా?

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8 డే 18 మొదటి ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో నబిల్ బెదిరించకు అంటూ సోనియాకు ఇచ్చి పడేశాడు. మరి ఈ ప్రోమో ఉన్న మరిన్ని విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Bigg Boss 8 Telugu Promo Today: బిగ్ బాస్ సీజన్ 8లో ప్రస్తుతం ఎగ్స్ లెక్టింగ్ టాస్క్ నడుస్తోంది. డే 17న మొదలైన ఈ టాస్క్ ఇంకా ముగియలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా డే 18కు సంబంధించిన మొదటి ప్రోమో రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు ఆ ప్రోమోను చూశాక నిఖిల్ క్లాన్ తమ గొయ్యి తామే తీసుకున్నారా? అనే అనుమానం మొదలైంది. ప్రోమోలో అసలు ఏం జరిగిందో ఒక లుక్కేద్దాం పదండి.

మళ్లీ వచ్చింది ప్రభావతి... సోనియాకు నబిల్ ఝలక్ 
గత బిగ్ బాస్ సీజన్ లో పెట్టినట్టుగానే తాజాగా మరోసారి ప్రభావతి అనే ఒక పెద్ద కోడి సెట్టును తీసుకొచ్చి పెట్టారు బిగ్ బాస్. ఇక ఆ కోడి ఇచ్చే ఎగ్స్ ను కాపాడిన వారికి స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయని అనౌన్స్ చేశారు. అయితే మొదటి రౌండ్ టాస్క్ లో రెండు క్లాస్ సభ్యులు హైపర్ అయ్యారు. పైగా ఫిజికల్ గా ఎటాక్ కూడా చేసుకున్నారు. నాగ మణికంఠ కాసేపు కళ్ళు తిరిగి పడిపోగా, ఆ తర్వాత బిగ్ బాస్ డాక్టర్ దగ్గరికి పంపి ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్నాక అతన్ని తిరిగి హౌస్ లోకి పంపారు. ఆ తర్వాత చివరగా నిఖిల్ టీం విన్ అయ్యింది. రెండు క్లాన్స్ సభ్యులను ఎదురెదురుగా నిలబెట్టి ఎవరి ఎగ్స్ ఎక్కువగా ఉన్నాయో ప్రకటించమని తెలిపారు. అయితే నిఖిల్ టీం దగ్గరే ఎక్కువగా ఉండడంతో కాంతారా టీం నుంచి నిఖిల్ శక్తి టీం ఎవరినైనా ఒకరిని తొలగించే ఛాన్స్ ఉంటుందని వెల్లడించారు. శక్తి టీం బాగా డిస్కస్ చేసుకున్నాక కాంతారా టీం నుంచి నబిల్ ను బయటకు పంపించింది. ఇక తాజా ప్రోమోలో సంచాలక్ నబిల్ కొత్త రూల్ పెట్టాడు. "గడ్డి కింద దాచిన గుడ్లను తీసి గడ్డి మీద పెట్టండి" అని కొత్త రూల్ పెట్టాడు. దీంతో సోనియా "ఎగ్స్ కనబడాలి అని అందులో ఉంది. అంతేగాని దాచి పెట్టొద్దు అని లేదు" అని పాయింట్ తీసింది. "బెదిరించినట్టు అనిపిస్తుంది. మంచిగా మాట్లాడు. నేను చెప్తా బెదిరించకు నన్ను" అంటూ ఝలక్ ఇచ్చాడు నబిల్. 

Read Also: వైల్డ్ కార్డు ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్, నలుగురు కొత్త కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ 2.0 గ్రాండ్ లాంచ్

శక్తి టీం వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నారా ?
ఇక టాస్క్ లో రెండవ రౌండ్ మొదలు కాగా, ఒక్కరూ కూడా రూల్స్ ను పాటించలేదనే విషయాన్ని ప్రోమో ద్వారా చూపించారు. ఎప్పటిలాగే యష్మి "సంచాలక్ రూల్ బ్రేక్ చేశారు. ముందు వాళ్లు రూల్ బ్రేక్ చేసినప్పుడు మేము ఎందుకు చేయకూడదు" అంటూ నబిల్ కు అవతలి టీంపై కంప్లైంట్ చేసింది. అంతేకాకుండా శక్తి టీం నుంచి ఎగ్స్ తీసుకెళ్లి తన దగ్గర పెట్టేసుకుంది. అయితే "చూసుకుందాం అన్నావు కదా యష్మి" అంటూ నిఖిల్ యష్మికి సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత "ఫిజికల్ టాస్క్ వాళ్లే స్టార్ట్ చేశారు కదా. అయితే వాడు ఏమన్నాడంటే మీరు నా దగ్గరకు రాకపోతే నేను కూడా మీ దగ్గరకు రాను అని.. వాడు చెప్తే సోనియా అలా చెప్పకు రా అంటుంది" అంటూ యష్మి గౌడ దగ్గర అభయ్ గుసగుసలాడాడు. ఆ తర్వాత నబిల్ "నువ్వు ఏమన్నా డానా? మంచిగా మాట్లాడు నేను మాట్లాడతా" అంటూ సోనియా గురించి సీత దగ్గర కంప్లైంట్ చేశాడు. నబిల్ ను కాంతారా టీం నుంచి పక్కకు తీసేయడం ప్లస్ పాయింట్ అవుతుందనుకున్నారు శక్తి టీం. అయితే శక్తి టీంకు సంబంధించిన వ్యక్తి అంటే నబిల్ సంచాలక్ కావడం అనేది వాళ్లకే ప్లస్ పాయింట్ గా మారే అవకాశం ఉంది. అంటే సంచాలక్ నిర్ణయమే తుది నిర్ణయం కాబట్టి ఈ రౌండ్ లో రూల్స్ బ్రేక్ చేశారు అనే రీజన్ తో కాంతారా టీమ్ ని నబిల్ విన్నర్ గా ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Read Also : Bigg Boss 8 Telugu Episode 18 Day 17: అక్కడ టచ్ చేశాడంటూ నబిల్‌తో విష్ణు ప్రియ, మణికంఠని ఎత్తి అవతలపాడేసిన నిఖిల్

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 14th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ముందే మరో అమ్మాయితో పులిహోర కలిపిన సూరజ్! కార్తీక్, దీపల టార్గెట్ అదే!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ముందే మరో అమ్మాయితో పులిహోర కలిపిన సూరజ్! కార్తీక్, దీపల టార్గెట్ అదే!
Nindu Noorella Saavasam Serial Today August 14th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హనుమాన్‌ విగ్రహం ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన చంభా – పిల్లలకు పట్టుబడిన మనోహరి  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హనుమాన్‌ విగ్రహం ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన చంభా – పిల్లలకు పట్టుబడిన మనోహరి  
Brahmamudi Serial Today August 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్: నందుతో పెళ్లి గురించి మాట్లాడిన వెంకీ – ఆఫీసు లాభాలను ఇంట్లో వాళ్లకు ఇచ్చిన రాజు   
‘బ్రహ్మముడి’ సీరియల్: నందుతో పెళ్లి గురించి మాట్లాడిన వెంకీ – ఆఫీసు లాభాలను ఇంట్లో వాళ్లకు ఇచ్చిన రాజు   
Jagadhatri Serial Today August 13th:కేదార్‌ను కత్తితో పొడవబోయిన యువరాజు....అడ్డుపడిన కమలాకర్‌ చేతికి గాయం
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌ను కత్తితో పొడవబోయిన యువరాజు....అడ్డుపడిన కమలాకర్‌ చేతికి గాయం

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
YS Jagan Kurnool Tour: కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
Pawan Kalyan: ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
Embed widget