అన్వేషించండి

Ammayi garu Serial Today October 22nd: అమ్మాయి గారు సీరియల్: బ్యాలెట్ బాక్స్‌లు నొక్కేసి పెళ్లి చేసుకున్న రేణుక, గౌతమ్.. ఇదేం గోలరా బాబు!          

Ammayi garu Today Episode బ్యాలెట్‌ బాక్స్‌లు దొంగిలించిన గౌతమ్‌, రేణుకలకు పోలీసులు పెళ్లి చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode సూర్యప్రతాప్‌ని ఓడించడానికి పోస్టల్ బ్యాలెట్లును నొక్కేయాలని రేణుక, గౌతమ్‌లు వస్తారు. ఫుల్ సెక్యూరిటీ ఉండటం చూసి వాళ్లని డైవర్ట్ చేసి వాటిని దొంగిలించాలి అనుకుంటారు. దాంతో రేణుక తాను పోలీసుల్ని డైవర్ట్ చేస్తానని నువ్వు పోస్టల్ బ్యాలెట్లు నొక్కేయ్మని ప్లాన్ చెప్తుంది. గౌతమ్ వెనక వైపు వెళ్లగానే తన మెడలో గొలుసు తీసి నడుపులో దాచేసి దొంగ దొంగ అని పోలీసుల్ని అటుగా వచ్చేలా చేస్తుంది. బండి మీద వెళ్లే ఓ వ్యక్తిని చూపించి గొలుసు లాక్కెళ్లిపోయాడని అమ్మ చంపేస్తుందని డ్రామా చేస్తుంది. ఈలోపు గౌతమ్ వాటిని కొట్టేసి కారు డిక్కీలో పెట్టేస్తాడు.

ఎవరికీ అనుమానం రాని చోట దాయాలని అనుకుంటారు. అందుకు ఇద్దరూ కలిసి ఓ హోటల్‌కి బయల్దేరుతారు. మరోవైపు రూప నిద్ర పట్టడం లేదని రాజు మాత్రం బాగా నిద్రపోతుంటాడని అనుకుంటుంది. ఇంతలో రాజు ఫోన్ చేస్తాడు. రూప తాను నిద్రలో ఉన్నట్లు మాట్లాడుతుంది. రాజు రూపని ఇంటి టెర్రస్ మీదకు రమ్మని పిలుస్తాడు. రూప షాక్ అయిపోతుంది. కంగారుగానే వెళ్తుంది. పైన రాజుని రూప కలుస్తుంది. ఇక రాజు మేడ మీద క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేస్తాడు. రూప చాలా ఇంప్రెస్ అవుతుంది. చాలా సంతోషపడుతుంది. ఇద్దరూ కలిసి ఒకరికి ఒకరు తినిపించుకుంటారు. ఇక రూప లిప్స్‌కి స్వీట్ అతుక్కుంటే రాజు లిప్‌ కిస్ ఇస్తాడు. ఇక ఇద్దరూ హగ్ చేసుకుంటారు. రూప రాజుకు చాలా థ్యాంక్స్ చెప్తుంది.

ఇక మరోవైపు గౌతమ్, రేణుకలు హోటల్‌కి వచ్చేస్తారు. గౌతమ్ జీవన్ గెలుపు ఫిక్స్ అని అంటాడు. రాజు సూర్యప్రతాప్ వైపు ఉన్నాడని జీవన్ గెలుపు కష్టమే అని రేణుక అంటుంది. ఇంతలో గది కాలింగ్ బెల్ మోగితే గౌతమ్ డోర్ తీస్తే ఎదురుగా పోలీసులు ఉంటారు. వాళ్లని చూసి షాక్ అయిపోతారు ఇద్దరూ. మమల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అడిగితే అసాంఘిక కార్యక్రమాలు చేసిన వాళ్లని అరెస్ట్ చేస్తున్నామని అంటారు. గౌతమ్ పోలీసులతో మేం ఇపార్టెంట్ టాపిక్ మాట్లాడుతున్నామని అంటాడు. ఏంటి అని పోలీసులు అడిగితే బ్యాలెట్ బ్యాక్స్‌లు గురించి తెలిసిపోతే పెద్ద కేసు అవుతుందని గౌతమ్ పోలీసుల్ని డైవర్ట్ చేయడానికి పెళ్లి చేసుకుంటున్నామని ఇద్దరం లవర్స్ అని అంటాడు. దాంతో పోలీసులు తాళి తీసి షాక్ ఇస్తారు.

ఇద్దరూ ఒకరి ముఖం మరొకరు చూసుకుంటారు. తాళి కడితే ఓకే లేదంటే అరెస్ట్ చేసి పోలీస్‌ స్టేషన్కి తీసుకెళ్తానని పోలీసులు అంటారు. ఒకరితో ఒకరు మనసులో ఉత్తిత్తు పెళ్లి అని అనుకుంటారు. తప్పని పరిస్థితుల్లో గౌతమ్ రేణుక మెడలో తాళి కట్టేస్తాడు. ఇద్దరూ ముఖాలు మాడ్చుకుంటారు. పోలీసులు ఇద్దరినీ ఇంటికి వెళ్లమని చెప్పి వెళ్లిపోతారు. రేణుక లోపలికి వెళ్లి ఏడుస్తుంది. ఇలాంటి పనికి మాలిన హోటల్‌కి ఏంటి తీసుకొచ్చావ్ అని ఏడుస్తుంది. ఒకసార గొర్రెతో పెళ్లి అయిందని ఇప్పుడు నీతో అయిందని ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: రాకేశ్ నిజస్వరూపం సీతకి చెప్పిన లక్ష్మీ.. నిశ్చితార్ధాన్ని సీత ఆపగలదా!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 5th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ కోసం అడవిలోకి వెళ్లిపోయిన పిల్లలు..! విహారికి కొత్త తలనొప్పి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ కోసం అడవిలోకి వెళ్లిపోయిన పిల్లలు..! విహారికి కొత్త తలనొప్పి!
Godavari Serial Today August 5th: 'గోదావరి' సీరియల్: కల్యాణ్ ప్లాన్‌కి గౌతమి బలి..? సింహాద్రి వార్నింగ్ నిజమైందా! షాకింగ్ ట్విస్ట్!
'గోదావరి' సీరియల్: కల్యాణ్ ప్లాన్‌కి గౌతమి బలి..? సింహాద్రి వార్నింగ్ నిజమైందా! షాకింగ్ ట్విస్ట్!
Nindu Manasulu Serial Today August 5th: నిండు మనసులు: ప్రాణాపాయంలో సిద్ధూ! పక్కాప్లాన్‌తో పొడిచేసిన ఎమ్మెల్యే కొడుకు!
నిండు మనసులు: ప్రాణాపాయంలో సిద్ధూ! పక్కాప్లాన్‌తో పొడిచేసిన ఎమ్మెల్యే కొడుకు!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 5th:వర్షం అంటే ఇష్టమన్న రాధను చూసి...అసలు వర్షం అంటేనే ఇష్టం లేదన్న చిట్టిని చూసి విక్కీకి ఏం అనుమానం వచ్చింది..?
నువ్వులేక నేను లేను: వర్షం అంటే ఇష్టమన్న రాధను చూసి...అసలు వర్షం అంటేనే ఇష్టం లేదన్న చిట్టిని చూసి విక్కీకి ఏం అనుమానం వచ్చింది..?

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Embed widget