అన్వేషించండి

Ammayi garu Serial Today july 8th: అమ్మాయి గారు సీరియల్: రుక్మిణి రూప ఒక్కరే.. సూర్య షాక్! వీడియో డిలీట్ చేసిందెవరు?

Ammayi garu Today Episode రూపని ఇరికించి విరూపాక్షితో కలిసి సూర్య వ్రతం చేయకుండా చేయాలని విజయాంబిక, దీపక్ ప్రయత్నించడం రూప, రాజులు వాళ్ల ప్లాన్ తిప్పి కొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode విజయాంబిక సూర్యప్రతాప్‌ని విరూపాక్షితో కలిసి వ్రతం చేయొద్దని తగిలిస్తుంది. రూప తండ్రిని పిలుస్తే అందరూ రారు అనుకుంటారు కానీ సూర్యప్రతాప్‌ బయటకు వచ్చి రుక్మిణి నీ కోసం వస్తా నీ జీవితం బాగుండాలని వస్తానని చెప్పి వ్రతానికి వస్తాడు. తల్లీకొడుకులు కుళ్లుకుంటారు.

రూప మేనత్త దగ్గరకు వెళ్లి చూశావు కదా అత్తయ్య నువ్వు వెలిగించిన దీపాన్ని ఎలా ఆర్పానో అనవసరంగా మా విషయాల్లో కలుగ జేసుకోకుండా ఉంటే నీకే మంచిది అని అంటుంది. రాజు, రుక్మిణిలు వ్రతంలో కూర్చొంటారు. రుక్మిణి తల్లిదండ్రుల్ని కూర్చొమని చెప్తుంది. సూర్యప్రతాప్ ఆలోచిస్తే నాయనా ఇది మీకోసమో మా కోసమో కాదు మన కోసం అని చెప్పి తండ్రికి కూర్చొనేలా చేస్తుంది. మందారం విరూపాక్షిని తీసుకెళ్లి సూర్యప్రతాప్‌ పక్కన కూర్చొపెడుతుంది. రుక్మిణి చిన్నాన్న పిన్నిలకు కూడా కూర్చొమని చెప్తుంది. మూడు జంటలు కూర్చొన్న తర్వాత వ్రతం ప్రారంభమవుతుంది. 

సూర్యప్రతాప్‌ విరూపాక్షిని చూసి ఇబ్బందిగా ఉంటాడు. ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగిందని తల్లీకొడుకులు అనుకుంటారు. వాళ్లని అలా చూస్తుంటే కడుపు రగిలిపోతుంది ఏదో ఒకటి చేయాలి అని ఫోన్ వెతకాలి అనుకుంటారు. అందరూ వ్రతంలో ఉంటే ఫోన్ వెతకాలని అనుకుంటారు. విజయాంబిక కొడుకుతో ఇద్దరం వెళ్తే అనుమానం వస్తుంది నేను వెళ్తా నువ్వు ఉండు అని అంటుంది. రూప అత్త వెళ్లడం చూస్తుంది. 

విజయాంబిక రూప గదికి వెళ్లి మొత్తం వెతుకుతుంది. పంతులు రెండు జంటలకు ఒకరికి ఒకరు బొట్టు పెట్టుకోమని అంటే సూర్యప్రతాప్‌ ఆలోచించి విరూపాక్షికి బొట్టు పెడతాడు. రూప, రాజులు చాలా సంతోషపడతారు. రూప అత్త గురించి ఆలోచిస్తుంది. మందారాన్ని పిలిచి అత్తయ్యని కనిపెట్టమని చెప్తుంది. మందారం వెళ్తుంటే దీపక్ ఆపి కాఫీ అడుగుతాడు. మందారం వద్దు అంటే మజ్జిగ కావాలని అడుగుతాడు. మందారం వెళ్లిపోతుంది. విజయాంబికకు ఫోన్ దొరుకుతుంది. 

విజయాంబిక సూర్యప్రతాప్‌ దగ్గరకు వెళ్లి తమ్ముడు ఈ రుక్మిణి మన అందరినీ మోసం చేసింది అని అంటుంది. ఇక్కడ జరుగుతుంది ఏంటి నువ్వు చేస్తుంది ఏంటి అని సూర్యప్రతాప్‌ తిడతారు. తర్వాత మాట్లాడుకుందామని అంటాడు. దాంతో విజయాంబిక రుక్మిణి నిజంగా రుక్మిణి కాదు మనం చనిపోయింది అనుకున్న రూపే ఈ రుక్మిణి అని అంటుంది. అందరూ షాక్ అవుతారు. నిజం తెలిసిపోయిందని విరూపాక్షి చాలా టెన్షన్ పడుతుంది. దీపక్ తన దగ్గర  వీడియో ఉందని చెప్పి ఫోన్ మొత్తం వెతుకుతాడు. అందులో వీడియో ఉండదు. తల్లీకొడుకులు షాక్ అయిపోతారు. రాజు, రూపలు నవ్వుకుంటారు. సూర్యప్రతాప్‌ వాళ్లతో కొట్టినా తిట్టినా ఇంటి నుంచి పంపినా మీరు మారరు వెళ్లండి అని తిడతాడు. 

వ్రతం పూర్తయిపోతుంది. తల్లీకొడుకుల దగ్గరకు రూప, రాజులు ప్రసాదం తీసుకొని వెళ్తారు. వీడియో గురించి ఆలోచిస్తున్నారా ఆ వీడియో మేమే డిలీట్ చేశాం అంటారు. ఫోన్ లాక్ ఎలా తీశామని అనుకుంటున్నారా రాత్రి మీరు పడుకున్నప్పుడు వచ్చి నీ ఫేస్ ద్వారా అన్ లాక్ చేశామని రాజు చెప్పడంతో దీపక్, విజయాంబిక బిత్తర పోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: 100 కోట్ల స్కామ్‌లో లక్ష్మీ.. సస్పెండ్ చేసిన విహారి..!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today March 26th: నిండు మనసులు: సిద్ధూ- ప్రేరణల్ని విడదీసేసిన మంజుల! ఇందిరకు షాక్ ఇచ్చిన సిద్ధూ తల్లిదండ్రులు!
నిండు మనసులు: సిద్ధూ- ప్రేరణల్ని విడదీసేసిన మంజుల! ఇందిరకు షాక్ ఇచ్చిన సిద్ధూ తల్లిదండ్రులు!
Podharillu Serial Today March 26th:శైలు విషయంలో కేశవ్‌ను మహా, కన్నా ఎలా ఆడుకున్నారు? సర్టిఫికేట్ల కోసం మహా ఏం చేసింది..?
పొదరిల్లు: శైలు విషయంలో కేశవ్‌ను మహా, కన్నా ఎలా ఆడుకున్నారు? సర్టిఫికేట్ల కోసం మహా ఏం చేసింది..?
chinni serial today march 26th: చిన్ని సీరియల్: చిన్నిని మ్యాడీ క్షమించేస్తాడా! దేవాతో చిన్ని చేసిన ఛాలెంజ్ ఏంటి?
చిన్ని సీరియల్: చిన్నిని మ్యాడీ క్షమించేస్తాడా! దేవాతో చిన్ని చేసిన ఛాలెంజ్ ఏంటి?
Gunde Ninda Gudi Gantalu March 26th Episode: ప్రభావతి ఉగ్రరూపం, మీనా జీవితం ఎలాంటి మలుపు తిరగబోతోంది - గుండెనిండా గుడిగంటలు మార్చి 26 ఎపిసోడ్
ప్రభావతి ఉగ్రరూపం, మీనా జీవితం ఎలాంటి మలుపు తిరగబోతోంది - గుండెనిండా గుడిగంటలు మార్చి 26 ఎపిసోడ్

వీడియోలు

Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam
Ashwin Comments on MI Captain | హార్దిక్ పాండ్యాపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Shreyas Iyer as captain of Team India? | టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్? | ABP Desam
SRH Spends 10 Crores for Uppal Stadium | 10 కోట్లతో ఉప్పల్ స్టేడియం రినోవేషన్ | ABP Desam
RCB Sold to Aditya Birla Group IPL 2026 | భారీ ధరకు అమ్ముడైన RCB | ABP Desam Bangalore

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Chicken Shops Close: హైదరాబాద్‌ నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్ న్యూస్! ఏప్రిల్‌ 1 నుంచి చికెన్ షాపులు బంద్!
హైదరాబాద్‌ నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్ న్యూస్! ఏప్రిల్‌ 1 నుంచి చికెన్ షాపులు బంద్!
Revanth south Movement: రేవంత్ దక్షిణాది ఉద్యమం - కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి సమస్యలేనా!?
రేవంత్ దక్షిణాది ఉద్యమం - కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి సమస్యలేనా!?
Women Reservation Effect: రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
Ustaad Bhagat Singh Collections: బాక్సాఫీస్‌లో బోల్తా కొట్టిన 'ఉస్తాద్ భగత్ సింగ్'... ఏడు రోజులైనా బడ్జెట్‌లో సగం కూడా రాలేదుగా
బాక్సాఫీస్‌లో బోల్తా కొట్టిన 'ఉస్తాద్ భగత్ సింగ్'... ఏడు రోజులైనా బడ్జెట్‌లో సగం కూడా రాలేదుగా
Hyderabad Food Safety: హైదరాబాద్‌లో కల్తీ మాఫియా గుట్టు రట్టు: కుళ్లిన గుడ్లు, విషపూరిత పేస్ట్.. షాకింగ్ వివరాలు!
హైదరాబాద్‌లో కల్తీ మాఫియా గుట్టు రట్టు: కుళ్లిన గుడ్లు, విషపూరిత పేస్ట్.. షాకింగ్ వివరాలు!
Balakrishna : బాలయ్యకు మరో అరుదైన గౌరవం - ఢిల్లీ వేదికగా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు
బాలయ్యకు మరో అరుదైన గౌరవం - ఢిల్లీ వేదికగా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు
Architecture Temples : విరూపాక్ష ఆలయం సహా ఈ 8 ఆధ్యాత్మిక కట్టడాలు ఇంజనీరింగ్ నైపుణ్యానికి అద్భుతమైన ఉదాహరణలు!
విరూపాక్ష ఆలయం సహా ఈ 8 ఆధ్యాత్మిక కట్టడాలు ఇంజనీరింగ్ నైపుణ్యానికి అద్భుతమైన ఉదాహరణలు!
Ram Charan : పెద్ది షూటింగ్‌కు రామ్ చరణ్ - గాయం నుంచి కోలుకున్న గ్లోబల్ స్టార్... బర్త్ డే గిఫ్ట్ రెడీ
పెద్ది షూటింగ్‌కు రామ్ చరణ్ - గాయం నుంచి కోలుకున్న గ్లోబల్ స్టార్... బర్త్ డే గిఫ్ట్ రెడీ
Embed widget