అన్వేషించండి

Prema Entha Madhuram September 21st: అనుకి గిఫ్ట్ కొనేందుకు ఆర్య సహాయం తీసుకున్న అక్కి- తండ్రే అని తెలుస్తుందా!

ఛాయాదేవి ఆర్యల పెళ్లి ఇన్విటేషన్ మాన్సి నీరజ్ కి ఇవ్వడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారింది.ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Prema entha madhuram september 21st: ఆర్య అనుతో గతంలో గడిపిన మధుర క్షణాలు అన్ని గుర్తుతెచ్చుకుంటూ ఏడు అడుగులు నాతో వేసి జీవితమంతా ఉంటానని చెప్పి వదిలేసి వెళ్ళిపోయావు అని మనసులో అనుకుని మెట్ల మీదకి వచ్చి కూర్చుంటాడు ఆర్య.

ఇంతలో నీరజ్, అంజలీలు అక్కడికి వస్తారు.

నీరజ్: హ్యాపీ మ్యారేజ్ డే దాదా

అంజలి: అను తిరిగి ఇంటికి రావాలి అని అర్చన చేయించాము సర్ ప్రసాదం తీసుకోండి

ఆర్య: అను కోసం ఎన్ని పూజలు అర్చనలు చేయించిన ఉపయోగం లేదు

నీరజ్: బాధపడకండి దాదా చూడండి మన క్లైంట్లు మీ పెళ్లి రోజు అని పేపర్లో మీది వదినమ్మది ఫోటో వేశారు

ఆర్య: ఆ పేపర్ ని చూసిన తర్వాత సంతోషపడడానికి కారణం లేదు నేను కన్స్ట్రక్షన్ పనికి వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆర్య.

ఆ తర్వాత అక్కి,ఆర్య కి ఫోన్ చేస్తుంది.

అక్కి: ఫ్రెండ్ నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా? ఈరోజు మా అమ్మకి స్పెషల్ డే నేను నా కిడ్డి బ్యాంకులో దాచుకున్న డబ్బులు అన్ని తీశాను. నేను అమ్మకి గిఫ్ట్ కొనాలి అనుకుంటున్నాను నువ్వు నాకు హెల్ప్ గా వస్తావా?

ఆర్య: సరే డియర్ ఎక్కడికి రమ్మంటావు?

అక్కి: మా ఇల్లు నీకు తెలుసు కదా ఆ సందు చివరనే మా ట్యూషన్ ఉంది. నేను ఆ మేడంకి ఏదో ఒకటి చెప్పి బయటకు వచ్చేస్తాను అప్పుడు మనిద్దరం వెళ్దాము బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అక్కి.

ఆ తర్వాత అను వాళ్ళ ఇంటి ఓనర్ కి రెంట్ డబ్బులు ఇస్తూ తిరిగి ఆ ఇంటి నుంచి బయటకు వస్తుంది. అప్పుడు వరండాలో పేపర్ తడిచిపోతూ ఉండగా దాన్ని తీసి చూస్తుంది. అక్కడ అను ఆర్యల వెడ్డింగ్ ఫోటో ఉండగా ఆశ్చర్య పోతుంది అను. కొంచెం సేపు వాళ్ల గతంలో జరిగిన తీపి జ్ఞాపకాలన్నీ గుర్తుతెచ్చుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇంటి ఓనర్ వచ్చి పేపర్ తడిసిపోతుందా అని తీసుకునే లోగా అను ఆపుతుంది.

Also Read: ఇంట్లోంచి వెళ్లిపోయేందుకు సిద్ధమైన అంజలి - పెళ్లిరోజు ఆలోచనల్లో అను ఆర్య !

అను: నేను జాబ్ ఆఫర్ల కోసం వెతుకుతున్నాను ఇవి చూసిన తర్వాత ఇస్తాను అని చెప్పే పేపర్ ని తనతో తీసుకుని వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత అక్కి,ఆర్య ఇద్దరు కారులో కూర్చుంటారు.

ఆర్య: ట్యూషన్ ఎలా ఎగ్గొట్టావు?కడుపు నొప్పి అని చెప్పావా?

అక్కి: అయ్యో ఫ్రెండ్ నువ్వు ఇంకా ఎదగలేదు కడుపునొప్పి తలనొప్పి అని చెప్తే ఎవరూ నమ్మరు. ఫ్రెండ్ బర్త్డే లేకపోతే ఫ్యామిలీ పిక్నిక్ అని చెప్పాలి మా ఫ్రెండ్ బర్త్డే అని చెప్పి వచ్చాను. అవును ఫ్రెండ్ నేను కూడా నీలాగే పెద్ద పెద్ద కార్లు కొనాలంటే ఏం చేయాలి?

ఆర్య: శ్రద్ధగా చదువుకోవాలి ఇలాగా బంకులు కొట్టకూడదు అని అనగా అక్కి అలిగినట్టు ముఖం పెడుతుంది

ఆర్య: ఓకే సారీ డియర్

అక్కి: నాకు ఐస్ క్రీమ్ కొనిస్తానంటేనే నేను ఎక్స్క్యూజ్ చేస్తాను.

ఆర్య: సరే కానీ ఇంతకీ స్పెషల్ ఏంటి మీ అమ్మకి ఏం కొనాలి అనుకుంటున్నావు?

అక్కి: మా అమ్మ పెళ్లి రోజు ఫ్రెండ్. మా పుట్టినరోజుకి అమ్మ చాలా గ్రాండ్ గా చేస్తుంది అందుకే నేను కూడా మంచి గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నాను. నీ వెడ్డింగ్ యానివర్సరీ కి మీ వైఫ్ కి ఏం గిఫ్ట్ ఇచ్చావు ఫ్రెండ్ అని అనగా ఆర్య గతంలో జరిగిన సంఘటనలు గుర్తుతెచ్చుకుంటాడు.

ఆర్య: సారీ

అక్కి: అయితే మా అమ్మకి కూడా చీరే కొందాము కాస్ట్లీ ది కొందాము నా దగ్గర 500 వరకు ఉన్నాయి అని అనగా ఆర్య నవ్వి డ్రైవర్తో షాపింగ్ మాల్ కి తీసుకెళ్లమని చెప్తాడు.

ఆ తర్వాత సీన్లో అను తన ఇంట్లో కూర్చుని ఉంటుంది. ఆవిడకి పేపర్ కనబడకుండా ఆపేను మరి ఈ సందులో ఉన్న మిగిలిన వాళ్ళకి కూడా ఈ ఫోటో వెళ్ళిపోతుంది కదా ఏం చేయాలి అని అనుకుంటూ ఉండగా ఇంతలో అభయ్ ఆ పేపర్ ని పట్టుకుని అక్కడికి వస్తాడు.

Also Read: లాస్య రీ ఎంట్రీ - సామ్రాట్ కంపెనీ సీఈఓగా తులసి బాధ్యతలు తీసుకుంటుందా!

అభయ్: అమ్మ ఆర్య సార్ మా నాన్న? నిజం చెప్పమ్మా ఈ ఫోటోలో ఉన్నారంటే మా నాన్న ఆయనే కదా ట్యూషన్ మా మేడం కూడా చూసి ఆశ్చర్యపోయారు. అక్కికి తనతోనే ఫ్రెండ్షిప్ చేస్తుంది నీ ఫోన్లో ఆయన నెంబర్ ఉంది. మనల్ని ఇంటికి తీసుకెళ్దామని చెప్పమ్మా

అను: అభయ్ నువ్వు ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపో ఎవరికీ చెప్పొద్దు

అభయ్: ఎందుకు చెప్పొద్దమ్మా అక్కి ప్రతిరోజు నాన్న గురించి అడుగుతుంది నేను చెప్తాను అని అనగా వెంటనే అను అభయ్ నీ కొడుతుంది.

వెంటనే అను ఉలిక్కిపడి లేచి ఇదంతా భ్రమా? అని అనుకుంటుంది. ఇంతలో అభయ్ నిజంగానే ఆ న్యూస్ పేపర్ ని పట్టుకొని అక్కడికి వస్తాడు.

అభయ్: దారిలో వస్తుండుగా ఆంటీ ఈ డ్రెస్ నీకు ఇవ్వమన్నారు. నువ్వు ఇస్త్రికి ఇచ్చావట కదా అని చెప్పి ఆ పేపర్ తో ఉన్న చీరను అనుకిస్తాడు. ఆ ఫోటోని అభయ్ చూడలేనందుకు అను కొంచెం మనశ్శాంతిగా ఫీల్ అవుతుంది. అప్పుడు అభయ్ ఇంకొక న్యూస్ పేపర్ అక్కడ చూస్తాడు

అభయ్: ఏంటమ్మా ఇది?

అను: ఏం లేదు అభయ్ నేను కబోర్డ్ క్లీన్ చేద్దాము అని తెచ్చాను. ఇంతకీ అక్కి ఏది?

అభయ్: తన ఫ్రెండ్ గీత ఉంది కదా అమ్మ, తన బర్త్ డే అంట. అందుకే ట్యూషన్ మధ్యలోనే వెళ్లిపోయింది. వాళ్ళ డాడీ రాత్రి వచ్చి దింపుతాను అన్నారు భయపడొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత మాన్సి అంజలి నీరజల దగ్గరికి వస్తుంది.

నీరజ్: ఎన్నిసార్లు చెప్పాను నీకు ఈ ఇంటికి రావద్దు అని

మాన్సి: కూల్ నీరజ్ ఎందుకంత ఫ్రస్టేట్ అవుతున్నావు నేను మీకు ఒక న్యూస్ చెప్పడానికి వచ్చాను. ల్యాండ్ కబ్జా చేసి ఫేక్ డాక్యుమెంట్స్ చూపించిన అంజలి వర్ధన్ కు కోర్టు పాతిక వేలు జరిమానా మరియు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అలాగే స్కూల్ ని కాపాడుతాను అని స్కూలే లేకుండా మాయం చేసిన ఆర్య వర్ధంన్ కోర్టు కఠినమైన శిక్ష ఇస్తుంది. ఈ వార్తలు త్వరలోనే వస్తాయి అంతకన్నా ముఖ్యమైన వార్త ఏంటో తెలుసా అని ఒక పెళ్లి కార్డు బయటికి తీసి, ఆహ్వాన పత్రిక శ్రీశ్రీశ్రీ చిరంజీవి ఆర్యవర్ధన్ కి ఛాయ దేవి నీ ఇచ్చి నవంబర్ 23 వ తారీఖున పెళ్లి చేయకోబోతున్నాడు 

నీరజ్: షట్ అప్. అని అంటాడు. ఇంతలో ఛాయాదేవి మాన్సి కి ఫోన్ చేస్తుంది.

ఛాయాదేవి: మా అత్తగారింటికి వెళ్లి పెళ్లి ఇన్విటేషన్ ఇచ్చావా?

మాన్సి: ఇవ్వడం జరిగింది దాన్ని పారేయడం కూడా జరిగింది

నీరజ్: దాదా పక్కన ఉండేది కేవలం మా వదినమ్మ పేరే ఇంకెవరి పేరు ఉండదు అదే ముహూర్తాన నీ అంత చూస్తాడు మా దాదా.

ఛాయదేవి: ఈ పెళ్లి కచ్చితంగా జరుగుతుంది నీరజ్ ఎందుకంటే మీ వదినమ్మ సహకారంతోనే ఈ పెళ్లి అవుతుంది 

నీరజ్: షట్ అప్ అండ్ గెట్ ఔట్ మాన్సి 

అంజలి: చెప్తున్నారు కదా బయలుదేరు ఇంక ఇంటి బయటకి

మాన్సీ: ప్రస్తుతానికి వెళ్తున్నాను మళ్ళీ పెళ్లిలో కలుద్దాము.

Join Us On Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Embed widget