అన్వేషించండి

‘సిద్థార్థ్ రాయ్’ రివ్యూ, ‘జైలర్ 2’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

రివ్యూలు ఇవ్వ‌డంపై సంచ‌ల‌న కామెంట్స్ చేసిన అభినవ్ గోమఠం.. ఏమ‌న్నాడంటే?
అభినవ్ గోమఠం.. టాలీవుడ్‌లో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న క‌మెడియ‌న్స్‌లో ఒక‌రు. చాలా సినిమాల్లో త‌న‌దైన న‌ట‌న‌తో, మంచి మంచి క్యారెక్ట‌ర్ల‌తో ప్రేక్ష‌కుల‌ను తెగ న‌వ్వించాడు. ఇక ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అభిన‌వ్. 'మస్త్ షేడ్స్ ఉన్నాయి రా’ సినిమాతో హీరోగా త‌న అదృష్టాన్ని ప‌రిచ‌యం చేసుకోనున్నారు. ఫిబ్ర‌వరి 23న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే, ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా అభిన‌వ్ సినిమాల‌కి రివ్యూలు ఇవ్వ‌డంపై కామెంట్స్ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఆ కారణంతోనే ‘అర్జున్ రెడ్డి’ త‌ర్వాత సందీప్‌ రెడ్డి వంగాతో పనిచేయలేదు: సంగీత దర్శకుడు రధన్
'అర్జున్ రెడ్డి'.. తెలుగులో రిలీజైన ఈ సినిమా బ్లాక్ బాస్ట‌ర్ హిట్. డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగ‌, హీరో విజ‌య దేవ‌ర‌కొండ పేరు మారుమోగేలా చేసింది ఈసినిమా. యూత్ బాగా క‌నెక్ట్ అయ్యారు ఈ సినిమాకి. ఇక సినిమాలో మ్యూజిక్ కూడా సూప‌ర్ హిట్ అయిన విష‌యం తెలిసిందే. పాట‌లు యువ‌త‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. అయితే, ‘అర్జున్ రెడ్డి’ సినిమా త‌ర్వాత సందీప్ రెడ్డి వంగ‌తో క‌లిసి ప‌ని చేయ‌లేదు మ్యూజిక్ డైరెక్ట‌ర్ రధన్. దీనిపై క్లారిటీ ఇస్తూ ఆయ‌న ఇచ్చిన ఇంట‌ర్వ్యూ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. రధన్ పై సిదార్థ రాయ్ డైరెక్ట‌ర్ కామెంట్స్ చేయ‌డంతో ఇప్పుడు సందీప్ రెడ్డి, రధన్ ల ఇంట‌ర్వ్యూలు ఒక్క‌సారిగా ట్రెండింగ్ లోకి వ‌చ్చాయి సోష‌ల్ మీడియాలో. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

సిద్ధార్థ రాయ్ రివ్యూ: అర్జున్ రెడ్డి, యానిమల్ టైపులో ఉందా? బోల్డ్ సీన్లు ఎలా ఉన్నాయ్?
సిద్ధార్థ్ రాయ్ ప్రచార చిత్రాలు ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశాయి. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల టైపులో ఉంటుందని అనుకున్నారంతా! ఆ రెండిటి కంటే బావుంటుందన్నారు కొందరు. సుమారు వంద మందికి కథ చెప్పానని, అందరికీ నచ్చిందని, కానీ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని యశస్వీ చెప్పారు. ఈ కథ, సినిమాలో ఏం ఉంది? బాల నటుడిగా పలు హిట్ సినిమాలు చేసిన దీపక్ సరోజ్ హీరోగా ఎలా చేశారు? హీరోయిన్ తన్వి నేగి ఎలా చేశారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘జైలర్’ సీక్వెల్‌పై ఆసక్తికర అప్డేట్ ఇచ్చిన రజినీకాంత్ కోడలు
ఈరోజుల్లో ఒక సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా.. దానికి సీక్వెల్ రావడం కొత్త ట్రెండ్‌గా మారిపోయింది. ఇప్పటికే ఎన్నో సినిమాలు సీక్వెల్ గురించి అనౌన్స్ చేయగా.. మరికొన్ని మాత్రం సీక్వెల్‌కు సన్నాహాలు చేసే స్టేజ్‌లోనే ఉన్నాయి. ఇక రజినీకాంత్ హీరోగా నటించి బ్లాక్‌బస్టర్ సాధించిన ‘జైలర్’కు కూడా సీక్వెల్ ఉంటుందని ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుండి వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మేకర్స్ మాత్రం ఈ సీక్వెల్‌పై స్పందించడానికి ఇష్టపడలేదు. తాజాగా ‘జైలర్’లో రజినీకాంత్ కోడలిగా నటించిన మిర్నా మీనన్.. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా లేదా అనే విషయంపై క్లారిటీ ఇచ్చింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘ది బాయ్స్’ సీజన్ 4 రిలీజ్ డేట్ ఇదే - అఫీషియల్‌గా రివీల్ చేసిన అమెజాన్!
అమెజాన్ ప్రైమ్‌లో ఎన్నో ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో మనదేశంలో కూడా పాపులర్ అయినవి కొన్నే. ఆ కొన్నిటిలోనే ముందు వరుసలో ఉండేది ‘ది బాయ్స్’. ఇప్పటికి మూడు సీజన్లుగా సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్న ఈ సిరీస్ నాలుగో సీజన్ రిలీజ్ డేట్‌ను అమెజాన్ అధికారికంగా ప్రకటించింది. ‘ది బాయ్స్’ నాలుగో సీజన్ జూన్ 13వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సిరీస్ విడుదల అవుతుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget