అన్వేషించండి

‘వార్ 2’ సెట్స్‌లో ఎన్టీఆర్, ‘లక్కీ భాస్కర్’ టీజర్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

Tollywood News, Movie News, entertainment news, TV News, CINEMA NEWS
మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ వరుస సినిమాలో కెరీర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు. తెలుగులోనూ ఆయన పలు సినిమాల్లో నటించి మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. ‘మహానటి’, ‘సీతారామం’తో పాటు డబ్బింగ్ సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు నేరుగా మరో తెలుగు సినిమా చేస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘లక్కీ భాస్కర్’ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్  లో ఈ సినిమా రూపొందుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

గోపిచంద్ 32 మూవీకి ఆసక్తికర టైటిల్‌ - స్టైలిష్‌ లుక్‌లో మాచోస్టార్ , ఫస్ట్‌ స్ట్రైక్‌ మామూలుగా లేదుగా
మాచ్‌ స్టార్‌ గోపీచంద్‌, డైరెక్టర్‌ శ్రీను వైట్ల కాంబినేషన్‌లో హై వోల్డేజ్‌ యాక్షన్‌ ఎంటనర్‌గా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమాకు టైటిల్‌ ఖరారు కాలేదు. గోపిచంద్‌32(#Gopichand32) వర్కింగ్‌ టైటిల్‌లో అనౌన్స్‌ చేసి షూటింగ్‌ మొదలుపెట్టారు. గోపిచంద్‌ ఫ్యాన్స్‌ అంతా ఈ మూవీ అప్‌డేట్‌ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఉగాది పండుగ సందర్భంగా మూవీ టీం ఓ క్రేజీ అప్‌డేట్‌ వదిలింది. ఈ మూవీకి టైటిల్‌ ఫిక్స్‌ చేస్తూ ఫస్ట్‌ స్ట్రైక్‌ వదిలారు మేకర్స్‌. ఈ సినిమాకు విశ్వం అనే టైటిల్‌ ఖరారు చేసి ప్రకటించారు. ఇక ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ స్టైక్‌ గోపిచంద్‌ సరికొత్త లుక్‌లో కనిపించాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

సుజిత్ - నాని మూవీలో హీరోయిన్ ఫిక్స్
హీరో నాని టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోగా దూసుకుపోతున్నాడు. గత ఏడాది 'దసరా', 'హాయ్ నాన్న' లాంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని ఇప్పుడు హ్యాట్రిక్ కోసం రెడీ అవుతున్నాడు. ఈ ఆగస్టులో 'సరిపోదా శనివారం' అనే డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందు రాబోతున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగానే మరికొన్ని ప్రాజెక్ట్స్‌ను అనౌన్స్ చేసాడు నాని. అందులో 'ఓజీ' డైరెక్టర్ సుజిత్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. రీసెంట్ గా నాని బర్త్డే సందర్భంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

టైం వచ్చేసింది, 'వార్‌ 2' సెట్‌లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్‌ - ఫుల్‌ యాక్షన్‌ మోడ్‌లోకి గ్లోబల్‌ స్టార్‌
మ్యాన్‌ ఆప్‌ మాసెస్‌, గ్లోబల్‌ స్టార్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) ప్రస్తుతం 'దేవర' మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. పాన్‌ ఇండియాగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక దీని తర్వాత తారక్‌ త్వరలో బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'వార్‌ 2'కి కీ రోల్‌ చేస్తున్నాడు. ఎన్టీఆర్‌ వార్‌ 2 సెట్‌లో అడుగుపెట్టే టైం వచ్చేసిందట. ఈ వారంలోనే ఆయన షూటింగ్‌లో జాయిన్‌ కాబోతున్నాడట. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ శుక్రవారం నుంచి తారక్‌ వార్‌ 2 సెట్‌లో సందడి చేయబోతున్నాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

సల్మాన్ ఖాన్, మురుగదాస్ మూవీ టైటిల్ ఇదే - రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
సినీ పరిశ్రమలో ఉన్న చాలామంది సెలబ్రిటీలకు వేర్వేరు సెంటిమెంట్స్ ఉంటాయి. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు కూడా ఒక సెంటిమెంట్ ఉంది. తన సినిమా రంజాన్‌కు విడుదలయితే అది కచ్చితంగా హిట్ అవుతుందని ఈ హీరో బలంగా నమ్ముతాడు. అది నిజమే అనట్టుగా ఇప్పటివరకు ఈద్‌కు విడుదలయిన తన ప్రతీ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సాధించాయి. ఇక ఈ ఏడాది రంజాన్‌కు ఏ సినిమాను సిద్ధం చేయకుండా తన అప్‌కమింగ్ మూవీ షూటింగ్‌పై ఫుల్‌గా ఫోకస్ పెట్టారు సల్మాన్. ఈద్‌కు సినిమాతో రాకపోయినా తన అప్‌కమింగ్ మూవీ అప్డేట్‌తో వచ్చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan YSRCP Porubata: కూటమి సర్కార్ వైఫల్యాలపై వైసీపీ పోరుబాట, కార్యాచరణ ప్రకటించిన వైఎస్ జగన్
YS Jagan YSRCP Porubata: కూటమి సర్కార్ వైఫల్యాలపై వైసీపీ పోరుబాట, కార్యాచరణ ప్రకటించిన వైఎస్ జగన్
Pushpa 2 The Rule: ‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
Google Safety Engineering Centre: హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, కుదిరిన ఒప్పందం
హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, కుదిరిన ఒప్పందం
KTR: కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపం మార్చొద్దు - చరిత్ర చెరిపేస్తున్నారంటూ సీఎంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపం మార్చొద్దు - చరిత్ర చెరిపేస్తున్నారంటూ సీఎంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గోల్డెన్ టెంపుల్‌లో కాల్పుల కలకలంతెలుగు రాష్ట్రాల్లో భూకంపం, గుబులు పుట్టిస్తున్న వీడియోలుPolice Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan YSRCP Porubata: కూటమి సర్కార్ వైఫల్యాలపై వైసీపీ పోరుబాట, కార్యాచరణ ప్రకటించిన వైఎస్ జగన్
YS Jagan YSRCP Porubata: కూటమి సర్కార్ వైఫల్యాలపై వైసీపీ పోరుబాట, కార్యాచరణ ప్రకటించిన వైఎస్ జగన్
Pushpa 2 The Rule: ‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
Google Safety Engineering Centre: హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, కుదిరిన ఒప్పందం
హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, కుదిరిన ఒప్పందం
KTR: కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపం మార్చొద్దు - చరిత్ర చెరిపేస్తున్నారంటూ సీఎంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపం మార్చొద్దు - చరిత్ర చెరిపేస్తున్నారంటూ సీఎంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Balakrishna: మోక్షజ్ఞ మూడో సినిమా ఖరారు - బాలకృష్ణ క్లాసిక్ హిట్ ఫిల్మ్ సీక్వెల్‌లో...
మోక్షజ్ఞ మూడో సినిమా ఖరారు - బాలకృష్ణ క్లాసిక్ హిట్ ఫిల్మ్ సీక్వెల్‌లో...
Harish Rao Quash Petition: హైకోర్టులో హ‌రీష్ రావు క్వాష్ పిటిష‌న్, అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని రిక్వెస్ట్
హైకోర్టులో హ‌రీష్ రావు క్వాష్ పిటిష‌న్, అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని రిక్వెస్ట్
Naga Chaitanya Fitness Routine : నాగచైతన్య డైట్ విషయంలో ఆ మిస్టేక్స్ అస్సలు చేయడట.. ఫిట్​నెస్ పాఠాలు చెప్తోన్న అక్కినేని అబ్బాయి
నాగచైతన్య డైట్ విషయంలో ఆ మిస్టేక్స్ అస్సలు చేయడట.. ఫిట్​నెస్ పాఠాలు చెప్తోన్న అక్కినేని అబ్బాయి
Kakinada Port Issue News: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పెను సంచలనం - కాకినాడ పోర్టు, సెజ్‌ అక్రమాలపై సీఐడీ విచారణ
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పెను సంచలనం - కాకినాడ పోర్టు, సెజ్‌ అక్రమాలపై సీఐడీ విచారణ
Embed widget