అన్వేషించండి

Tollywood: ఈ వారం థియేటర్‌, ఓటీటీల్లో రాబోయే సినిమాలివే..

ఈ వారం థియేటర్, ఓటీటీల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోయే సినిమాలపై ఓ లుక్కేద్దాం.. 

అఖండ: 

నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'అఖండ'. బోయపాటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'సింహా', 'లెజెండ్' సినిమాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను చేస్తున్న సినిమా కావడంతో 'అఖండ'పై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే ట్రైలర్, పాటలను విడుదల చేశారు. మాసివ్ ట్రైలర్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. వీళ్లిద్దరి కలయికలో తొలి చిత్రమిది. ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. 

మరక్కార్‌: 

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన హిస్టారికల్ మూవీ 'మరక్కార్: లయన్ ఆఫ్ ద అరేబియన్ సీ'. తెలుగులో 'మరక్కార్: అరేబియా సముద్ర సింహం' పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ తెలుగులో గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేసింది. డిసెంబర్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సినిమాలో అర్జున్, సునీల్ శెట్టి, 'కిచ్చా' సుదీప్, ప్రభు, మంజూ వారియర్, కీర్తీ సురేష్, కళ్యాణీ ప్రియదర్శన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 

బ్యాక్‌ డోర్‌:

పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను కర్రి బాలాజీ తెరకెక్కించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్ 3న విడుదల చేయనున్నారు. 

స్కైలాబ్‌:

సత్యదేవ్‌, నిత్యమేనన్‌, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా  'స్కైలాబ్‌'. విశ్వక్‌ ఖండేరావు దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్న జరిగిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి నాని గెస్ట్ గా వచ్చి సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశారు. 

ఓటీటీ.. 

  • ఆహా: ఈ వారం 'మంచి రోజులు వచ్చాయి' సినిమాను ఆహా యాప్ లో డిసెంబర్ 3న విడుదల చేయనున్నారు.
  • నెట్ ఫ్లిక్స్: 'మనీ హెయిస్ట్' అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తోన్న సీజన్ 5 ఫైనల్ ఎపిసోడ్ డిసెంబర్ 3న టెలికాస్ట్ చేయనున్నారు. 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget