News
News
X

Vishwak Sen: కరోనా బారిన పడ్డ మరో టాలీవుడ్ హీరో...

టాలీవుడ్ లో మరో హీరోకు కరోనా పాజిటివ్ అని తేలింది.

FOLLOW US: 

పక్కా హైదరాబాదీ హీరో విశ్వక్ సేన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్లో ప్రకటించారు.  కొన్ని రోజుల క్రితమే మంచు మనోజ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. టాలీవుడ్ పరిశ్రమలో మళ్లీ కరోనా కేసులు తొంగి చూస్తుండడంతో షూటింగ్ లపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలియదు. విశ్వక్ తన ఇన్ స్టా ఖాతాలో ‘నాకు కోవిడ్ 19 పాజిటివ్‌గా తేలింది. డాక్టర్ల సూచనల మేరకు నేను ఇంట్లోనే ఐసోలేషన్లో ఉన్నాను. వ్యాక్సిన్ వేయించుకున్నాక కూడా ఈ వేరియంట్ కార్చిచ్చులా వ్యాపించడం దురదృష్టకరం. మాస్కులు ధరించి సురక్షితంగా ఉండండి. మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు’ అని పోస్టు చేశారు. 

విశ్వక్ సేన్ అసలు దినేష్ నాయుడు. హైదరాబాద్ పుట్టి పెరిగిన ఈ కుర్రహీరో 2017లో వెళ్లిపోమాకే చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. తరువాత ఈ నగరానికి ఏమైంది అనే సినిమా చేశాడు. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. 2019లో ఫలక్‌నుమాదాస్ చిత్రంతో దర్శకుడిగా, రచయితగా, సహా నిర్మాతగా కూడా మారాడు. ఆ సినిమాలో హీరో కూడా అతనే. ఆ మూవీ విశ్వక్ సేన్ మంచి గుర్తింపు తెచ్చింది. తరువాత వచ్చిన హిట్ సినిమా హిట్టు కొట్టడంతో హీరోగా నిలబడ్డాడు విశ్వక్. ప్రస్తుతం మూడు సినిమాల్లో చేస్తూ బిజీగా ఉన్నాడు.   

[insta]

View this post on Instagram
 
A post shared by Vishwak Sen (@vishwaksens)

Also Read: తండ్రీకూతుళ్లని పట్టుకుని ఏమిటా ప్రశ్న? ఈ నెటిజన్‌కు బొత్తిగా బాలీవుడ్ నాలెడ్జ్ లేనట్టుందే...

Also Read: యువరానర్... వీళ్లే ఈ ఏడాది ఆన్-స్క్రీన్ లాయర్స్!

Also Read: నాలుగు గోడల మధ్య జరిగేది... నచ్చేలా చూపించారు... 2021లో బోల్డ్ అటెంప్ట్స్!

Also Read: కాలర్ ఎగరేసిన కమర్షియల్ సినిమా... దుమ్ము దులిపేసిన స్టార్స్!

Also Read: ప్రేమ‌క‌థ ప్లేస్‌లో 'ఆర్ఆర్ఆర్' ఎలా వ‌చ్చింది? రాజ‌మౌళి వైఫ్ చేసిందేమిటి?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 31 Dec 2021 04:12 PM (IST) Tags: Vishwak sen విశ్వక్ సేన్ Tollywood Hero కరోనా పాజిటివ్ Vishwak COVID-19

సంబంధిత కథనాలు

బిగ్ బాస్‌లో ‘జంబ లకిడి పంబ’ రెండో స్టేజ్, పిల్లలుగా మారిన కంటెస్టెంట్స్, శ్రీహన్‌కు చుక్కలు!

బిగ్ బాస్‌లో ‘జంబ లకిడి పంబ’ రెండో స్టేజ్, పిల్లలుగా మారిన కంటెస్టెంట్స్, శ్రీహన్‌కు చుక్కలు!

Sridevi Sarees Auction: అతిలోక సుందరి చీరలు వేలం, ఆ డబ్బుతో ఏం చేస్తారంటే?

Sridevi Sarees Auction: అతిలోక సుందరి చీరలు వేలం, ఆ డబ్బుతో ఏం చేస్తారంటే?

Sree Leela: రామ్, బోయపాటి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల, షూటింగ్ తేదీ ఫిక్స్!

Sree Leela: రామ్, బోయపాటి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల, షూటింగ్ తేదీ ఫిక్స్!

Ram - Boyapati Movie Update : రామ్ జోడీగా శ్రీలీల - 'అఖండ' తర్వాత బోయపాటి, తమన్ కాంబినేషన్ రిపీట్

Ram - Boyapati Movie Update : రామ్ జోడీగా శ్రీలీల - 'అఖండ' తర్వాత బోయపాటి, తమన్ కాంబినేషన్ రిపీట్

Puneeth Rajkumar : తెలుగులోకి మరో పవర్ స్టార్ సినిమా - దసరాకు 'సివిల్ ఇంజనీర్' టీజర్ రిలీజ్

Puneeth Rajkumar : తెలుగులోకి మరో పవర్ స్టార్ సినిమా - దసరాకు 'సివిల్ ఇంజనీర్' టీజర్ రిలీజ్

టాప్ స్టోరీస్

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి బహుమతి రేసులో ఇద్దరు భారతీయులు!

Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి బహుమతి రేసులో ఇద్దరు భారతీయులు!

దేశానికే కేసీఆర్‌ రోల్ మోడల్- సరైన టైంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు: తిరుమావళవన్

దేశానికే కేసీఆర్‌ రోల్ మోడల్- సరైన టైంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు: తిరుమావళవన్

కేంద్ర అధికార దుర్వినియోగంపై గట్టిగా పోరాడాలి- కేసీఆర్‌కు కుమార స్వామి శుభాకాంక్షలు

కేంద్ర అధికార దుర్వినియోగంపై గట్టిగా పోరాడాలి- కేసీఆర్‌కు కుమార స్వామి శుభాకాంక్షలు