అన్వేషించండి

Tollywood: ఫొటోగ్రాఫ‌ర్‌గా మారిన మహేష్ కొడుకు - రూ.20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్!

ఈరోజు టాలీవుడ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం..

ఈరోజు టాలీవుడ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం.. 

ఫొటోగ్రాఫ‌ర్‌గా మారిన మహేష్ కొడుకు:

మహేష్ బాబు ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లారు. కొన్ని రోజులుగా ఆయన విదేశాల్లోనే ఉన్నారు. భార్యా, పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి సంగతులను మహేష్ భార్య నమ్రత సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూనే ఉన్నారు. తాజాగా మరో పోస్ట్ పెట్టారు. మహేష్ బాబు, సితార రోడ్ మీద నిల్చొని ఉండగా.. గౌతమ్ ఫొటో తీశారు. ఈ విషయాన్ని నమ్రత వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

రూ.20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్:

2015 మిస్‌ యూనివర్స్ గా ఎంపికైన ఊర్వశి రౌతేలా ఆ తరువాత సినిమాల్లోకి అడుగుపెట్టింది. రీసెంట్ గా 'ది లెజెండ్' సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ప్రముఖ వ్యాపారవేత్త శరవణన్ అరుళ్‌ హీరోగా నటించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించినందుకు గాను.. ఊర్వశి రౌతేలా రూ.20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందని వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయంపై చాలా మీమ్స్ కూడా వచ్చాయి. అయితే ఇందులో నిజం లేదని అంటోంది ఊర్వశి టీమ్. ఒకవేళ ఇదే నిజమైతే గనుక సౌత్ లో భారీ రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్ గా ఆమెకి రికార్డ్ దక్కడం ఖాయం. 

Also Read: కొరటాల, బుచ్చిబాబు సినిమాలు - ఎన్టీఆర్ ప్లాన్ ఇదే!

Also Read: జగపతిబాబు వల్ల డబ్బులు పోగొట్టుకున్నా - త్రివిక్రమ్ సినిమా అందుకే వద్దన్నా: వేణు తొట్టెంపూడి

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Urvashi Rautela (@urvashirautela)

టాప్ హెడ్ లైన్స్

Ramba Oorvasi Menaka Trailer : బోయపాటి స్టైల్ To పవన్ కల్యాణ్ OG డైలాగ్ - అల్లరి నరేశ్ రంభ ఊర్వశి మేనక ట్రైలర్ నవ్వులే నవ్వులు
బోయపాటి స్టైల్ To పవన్ కల్యాణ్ OG డైలాగ్ - అల్లరి నరేశ్ రంభ ఊర్వశి మేనక ట్రైలర్ నవ్వులే నవ్వులు
Illu Illalu Pillalu Serial Today August 24th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అపార్థాల 'ప్రేమ'.. అర్థం చేసుకునేదెప్పుడు? విశ్వక్‌ మాటలకు అమూల్య ఇంప్రెస్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అపార్థాల 'ప్రేమ'.. అర్థం చేసుకునేదెప్పుడు? విశ్వక్‌ మాటలకు అమూల్య ఇంప్రెస్!
Kriti Sanon : బోల్డ్ డ్రెస్‌లో కుక్కకు రాఖీ కడతావా? - బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌పై విమర్శలు... సోషల్ మీడియా వార్ షురూ
బోల్డ్ డ్రెస్‌లో కుక్కకు రాఖీ కడతావా? - బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌పై విమర్శలు... సోషల్ మీడియా వార్ షురూ
Prince Cecil Wedding : ప్రియురాలితో టాలీవుడ్ హీరో పెళ్లి - న్యూజిలాండ్ వేదికగా ఘనంగా వివాహం
ప్రియురాలితో టాలీవుడ్ హీరో పెళ్లి - న్యూజిలాండ్ వేదికగా ఘనంగా వివాహం

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Special TET 2026 Notification: ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
CM Revanth Reddy: కేంద్రం వివక్షను విదేశాల్లో లేవనెత్తితే దోశద్రోహి అని ముద్ర పడేది: సీఎం రేవంత్ రెడ్డి
కేంద్రం వివక్షను విదేశాల్లో లేవనెత్తితే దోశద్రోహి అని ముద్ర పడేది: సీఎం రేవంత్ రెడ్డి
AE Nookaraju Family Suicide Case: సౌజన్య, సాధిక్ రిలేషన్‌లో ఉన్నారు.. మతం మారాలని ఒత్తిడి చేశాడు: కాకినాడ ఎస్పీ
సౌజన్య, సాధిక్ రిలేషన్‌లో ఉన్నారు.. మతం మారాలని ఒత్తిడి చేశాడు: కాకినాడ ఎస్పీ
AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్- వారిపై కేసులు నమోదు చేస్తామని వార్నింగ్
ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్- వారిపై కేసులు నమోదు చేస్తామని వార్నింగ్
Pithapuram AE Nookaraju Case: ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య ఎపిసోడ్‌పై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు! సోషల్ మీడియాలో సౌజన్య లేఖ వైరల్‌!
ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య ఎపిసోడ్‌పై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు! సోషల్ మీడియాలో సౌజన్య లేఖ వైరల్‌!
Janasena in Telangana MLC Elections: తెలంగాణలో జనసేన పొలిటికల్ యాక్టివిటీస్ షురూ! యువతను టార్గెట్ చేస్తూ కీలక నిర్ణయం!
తెలంగాణలో జనసేన పొలిటికల్ యాక్టివిటీస్ షురూ! యువతను టార్గెట్ చేస్తూ కీలక నిర్ణయం!
"నా గొంతు నొక్కేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు" కుటుంబ వివాదాలపై స్పందించిన జోగి రమేష్‌ 
Rashmika Mandanna : విజయ్ దేవరకొండతో రష్మిక - గాయం తర్వాత ఫస్ట్ టైం బయటకు... వీడియో వైరల్
విజయ్ దేవరకొండతో రష్మిక - గాయం తర్వాత ఫస్ట్ టైం బయటకు... వీడియో వైరల్
Embed widget