By: ABP Desam | Updated at : 01 Aug 2022 11:39 PM (IST)
'లైగర్' టీమ్‌తో మెగాస్టార్, అనన్య లేటెస్ట్ ప్రాజెక్ట్
'లైగర్' టీమ్‌తో మెగాస్టార్:
మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్' అనే సినిమాలో నటిస్తున్నారు. మలయాళ 'లూసిఫర్'కి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో క్యామియో రోల్ పోషిస్తున్నారు. చిరు, సల్మాన్ ల కాంబినేషన్ లో ఓ పాట ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించిన షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ సాంగ్ సెట్స్ పైకి వెళ్లి మెగాస్టార్ ను కలిసింది 'లైగర్' టీమ్. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాధ్, ఛార్మి.. చిరంజీవి, సల్మాన్ తో కలిసి ఫొటో తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Megastar @KChiruTweets sir & @BeingSalmanKhan sir -
Your blessings and love for #Liger means the world to us!
My respect and love always ❤️ pic.twitter.com/uts0kcY4L3— Vijay Deverakonda (@TheDeverakonda) August 1, 2022
అనన్య లేటెస్ట్ ప్రాజెక్ట్:
టాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య కొత్త సినిమా సైన్ చేసింది. 'లేచింది మహిళా లోకం' అనే టైటిల్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. అర్జున్, కార్తీక్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Also Read: ‘అబ్బా అబ్బా’ సాంగ్.. సుధీర్, దీపిక పిల్లి రొమాన్స్ - రాఘవేంద్రరావు పాటంటే ఆ మాత్రం ఉండాలి
నేటి ఇన్స్టాగ్రామ్ పోస్ట్స్..
Tollywood: విజయ్ కోసం ఎగబడుతున్న జనాలు - అలియాభట్ ఇన్స్టాగ్రామ్ సంపాదన!
NTR30: ఎన్టీఆర్ సినిమాలో కృతిశెట్టి - క్లారిటీ వచ్చేసింది!
Bimbisara: 'బింబిసార' సినిమాను రిజెక్ట్ చేసిన రవితేజ?
Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్
NTR: భుజం నొప్పితో బాధపడుతోన్న ఎన్టీఆర్ - రెండు నెలల పాటు రెస్ట్!
ప్రధాని మోదీకి పాకిస్థాన్లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది
Rabindranath Tagore: ఐన్స్టీన్, రవీంద్రనాథ్ ఠాగూర్ మంచి స్నేహితులని మీకు తెలుసా?
PF Data Leak: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే జాగ్రత్తగా ఉండాలి - ఎందుకంటే మీ డేటా?
Flag Hoisting: జాతీయ జెండాను RSS ఎందుకు ఎగరేయటం లేదు? కాషాయ రంగుని మాత్రమే గుర్తిస్తోందా?