అన్వేషించండి

Shyam Singha Roy song: ఏదో ఏదో... పాటలోనూ మళ్లీ ముద్దును చూపించారు! మరి, మరో ముద్దును?

'శ్యామ్ సింగ రాయ్'లో నాని, కృతి శెట్టిపై చిత్రీకరించిన 'ఏదో ఏదో...' లిరికల్ వీడియోను గురువారం విడుదల చేశారు. అందులో మళ్లీ ముద్దును చూపించారు. 

'శ్యామ్ సింగ రాయ్' టీజర్ చూశారా? చివర్లో నాని, కృతి శెట్టి మధ్య లిప్ లాక్ లాంటి ముద్దును చూపించారు. అదే ముద్దును 'ఏదో ఏదో...' లిరికల్ వీడియోలో మరోసారి చూపించారు. ఈ పాటను నాని, కృతిపై తెరకెక్కించినట్టు తెలుస్తోంది. కోల్‌క‌తా నేపథ్యంలో తీసిన సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ విడుదల చేసిన టీజ‌ర్‌లో నాని బెంగాలీ డైలాగ్స్ చెప్పారు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో శ్యామ్ సింగ రాయ్ కోల్‌క‌తాలో ఉంటే... ప్రజెంట్ జ‌న‌రేష‌న్‌లో హీరో హైదరాబాద్ బేస్డ్ యువకుడిగా కనిపించనున్నారని సాంగ్ చూస్తుంటే తెలుస్తోంది. హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ పాటలో కనిపించింది. సాంగ్ విషయానికి వస్తే... మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే. మేయర్ మార్క్ కనిపించింది. 'ఏదో ఏదో...' పాటను కృష్ణకాంత్ (కె.కె) రాయగా... చైతన్య అంబడిపూడి ఆలపించారు. లిరికల్ వీడియోస్ లో చూపించిన కొన్ని సీన్స్ రొమాంటిక్‌గా ఉన్నాయి. నాని, కృతి మధ్య కెమిస్ట్రీ కూడా కుదిరింది. ఓ చిన్న ముద్దును చూపించి... ఆ తర్వాత కృతిని నాని దగ్గరకు తీసుకున్న తర్వాత సీన్ కట్ చేశారు. బహుశా... మరో ముద్దు పెట్టారేమో!?

నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న 'శ్యామ్ సింగ రాయ్'కు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. కృతి శెట్టి కాకుండా సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథ అందించారు. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమఠం కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను డిసెంబర్ 24న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.



Also Read: రాజ'శేఖర్'... చేసేది చెప్పడు, చెప్పింది చేయడు! ఫ‌స్ట్ గ్లింప్స్‌ వచ్చేసింది... చూశారా?
Also Read: 'దృశ్యం 2' రివ్యూ: క్లైమాక్స్ ట్విస్ట్ అదిరింది... అలాగే, వెంకటేష్ యాక్టింగ్!
Also Read: రాజమౌళి మూడు గంటల సినిమా తీశారా? 'ఆర్ఆర్ఆర్' రన్ టైమ్ ఎంత?
Also Read: కొవిడ్‌లో చాలా గోతులు త‌వ్వుకున్నాం... మ‌ళ్లీ థియేట‌ర్ల‌కు రావాలి! - సుప్రియ
Also Read: ఆ హరిణి వేరు... ఈ హరిణి వేరు! హరిణి పేరుతో ముగ్గురు ఉండటంతో క‌న్‌ఫ్యూజ‌న్‌!
Also Read: టాలీవుడ్ మీడియాకు 'జనని...' సాంగ్ చూపించిన రాజమౌళి... ఎలా ఉందంటే?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

టాప్ హెడ్ లైన్స్

Spiderman Brand New Day India Collection: ఇండియాలో 'స్పైడర్ మ్యాన్' రికార్డులు... రిలీజుకు ముందు వంద కోట్ల క్లబ్బులో!
ఇండియాలో 'స్పైడర్ మ్యాన్' రికార్డులు... రిలీజుకు ముందు వంద కోట్ల క్లబ్బులో!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 30th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో కీలక మలుపు! లక్ష్మీ బతికే ఉందా.. ఆధారాలు అవేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో కీలక మలుపు! లక్ష్మీ బతికే ఉందా.. ఆధారాలు అవేనా!
Objection My Lord Series OTT : ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Warangal Viral News: వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
Embed widget