అన్వేషించండి

Mounika Reddy Marriage:పెళ్లి పీటలెక్కుతున్న యూట్యూబ్ స్టార్ మౌనిక రెడ్డి, వరుడు ఎవరంటే..

‘సూర్య’ అనే వెబ్ సిరీస్ లో నటించి సెలబ్రెటీ ఇమేజ్ సంపాదించుకుంది నటి మౌనిక రెడ్డి. ప్రస్తుతం ఈ బ్యూటీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అవుతోంది. త్వరలోనే ఈ అమ్మడు పెళ్లి పీటలు ఎక్కనుంది.

యూట్యూబ్‌లో ‘సూర్య’ అనే వెబ్ సిరీస్ లో షణ్ముఖ్ జస్వంత్ తో కలసి నటించిన నటి మౌనిక రెడ్డి త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. తన ప్రియుడు సందీప్‌తో ఏడడుగులు వేయనుంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె తనకు కాబోయే భర్తను కూడా పరిచయం చేసింది. 

మౌనికా రెడ్డి కెరీర్ ప్రారంభంలో పలు షార్ట్ ఫిల్మ్ లలో నటించింది. వాటిల్లో కొన్ని మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఆ తర్వాత కొన్ని వెబ్ సిరీస్ లలోనూ నటించింది. ‘ఈటీవీ ప్లస్’లోనూ ఓ సీరియల్‌లో నటించింది. యూట్యూబ్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘సూర్య’ వెబ్ సిరీస్ మౌనికకు మంచి ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. అదే ఇమేజ్ తో సినిమాల్లోనూ నటించే చాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమాలో కానిస్టేబుల్ గా నటించి మెప్పించింది మౌనిక. ఇటీవల విశ్వక్ సేన్ నటించిన ‘ఓరి దేవుడా’ సినిమాలో ఓ పాత్రలో కనిపించింది. ఇలా వరుసగా సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లతో మౌనిక బిజీ బిజీగా గడిపేస్తోంది. అయితే ఈ బ్యూటీ ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యింది.

మౌనిక పెళ్లాడనున్న వ్యక్తి పేరు సందీప్. ఆయన ఒక సింగర్. స్నేహంతో మొదలైన వీరి పరిచయం.. ఆ తర్వాత ప్రేమగా మారింది. గత కొన్నేళ్లుగా వీరు ప్రేమలో మునిగి తేలుతున్నారట. వీరి ఫోటోలను కూడా మౌనిక తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు వీరి పెళ్లి విషయం అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో క్లారిటీ వచ్చింది. ఇన్నాళ్లూ ప్రేమ పక్షుల్లా ఉన్న ఈ జంట త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటవ్వబోతోంది. మౌనిక పెళ్లి వార్త తెలిసి శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అయితే పెళ్లి తర్వాత కూడా చాలా మంది సెలబ్రెటీలు తమ కెరీర్ ను కంటిన్యూ చేస్తున్నారు. మరి ఆ విషయంలో మౌనిక భవిష్యత్ లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. 

Read Also: క్యాన్సర్ ను జయించి మళ్లీ షూటింగ్స్ లో హంస నందిని బిజీ బిజీ!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mounika Reddy (@monie_kaaa)

టాప్ హెడ్ లైన్స్

Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Dharmendra Pradhan: విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
Embed widget